MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Mirnalini Ravi Wedding: లంకావి దీవిలో వరుణ్‌ తేజ్‌ హీరోయిన్ లవ్‌ మ్యారేజ్‌.. పెళ్లికొడుకు ఎవరంటే?

Mirnalini Ravi Wedding: లంకావి దీవిలో వరుణ్‌ తేజ్‌ హీరోయిన్ లవ్‌ మ్యారేజ్‌.. పెళ్లికొడుకు ఎవరంటే?

Mirnalini Ravi Marriage Photos: తమిళ, తెలుగు సినిమాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ మృణాళిని రవి.. ఆధ్యాత్మిక వక్త మహా విష్ణును పెళ్లాడింది. వీరి పెళ్లి ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 17 2026, 07:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
మృణాళిని రవి పెళ్లి ఫోటోలు
Image Credit : instagram/MirnaliniRavi

మృణాళిని రవి పెళ్లి ఫోటోలు

హీరోయిన్‌ మృణాళిని రవి తన అందం, నటనతో కుర్రకారును ఆకట్టుకుంది. తెలుగు, తమిళంలో సినిమాలు చేసి మెప్పించింది. ఇటీవల ఆమెకి పెద్దగా సినిమాలు లేవు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టింది. మలేషియాకు చెందిన ఆధ్యాత్మిక వక్త మహా విష్ణును ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
టిక్‌టాక్ స్టార్ నుంచి హీరోయిన్‌గా!
Image Credit : instagram/MirnaliniRavi

టిక్‌టాక్ స్టార్ నుంచి హీరోయిన్‌గా!

సోషల్ మీడియాలో టిక్‌టాక్ వీడియోలతో ఫేమస్ అయిన మృణాళిని.. విజయ్ సేతుపతి 'సూపర్ డీలక్స్' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఛాంపియన్, ఎంజీఆర్ మగన్, ఎనిమీ, కోబ్రా, రోమియో లాంటి సినిమాల్లో నటించి కోలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

37
తెలుగులోనూ పాపులర్
Image Credit : instagram/MirnaliniRavi

తెలుగులోనూ పాపులర్

తమిళంలోనే కాకుండా తెలుగులోనూ తన నటనతో మెప్పించింది. ముఖ్యంగా వరుణ్‌ తేజ్‌ `గద్దలకొండ గణేష్`, `ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు`, `మామా మశ్చీంద్ర` లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.

47
ప్రేమ విషయాన్ని చెప్పిన కొద్ది నెలలకే పెళ్లి!
Image Credit : instagram/MirnaliniRavi

ప్రేమ విషయాన్ని చెప్పిన కొద్ది నెలలకే పెళ్లి!

గత ఆగస్టు నెలలో మృణాళిని తన ప్రేమ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. మలేషియాకు చెందిన ఆధ్యాత్మిక వక్త మహా విష్ణుతో క్లోజ్‌గా ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి, తమ ప్రేమను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

57
సీక్రెట్‌గా జరిగిన పెళ్లి
Image Credit : instagram/MirnaliniRavi

సీక్రెట్‌గా జరిగిన పెళ్లి

వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఇదే ఏడాది ఆగస్టులో వీరికి నిశ్చితార్థం కూడా జరిగింది. ఫైనల్‌గా, నవంబర్ 15 ఆదివారం నాడు మలేషియాలోని అందమైన లంకావి దీవిలో వీరిద్దరూ ఏడడుగులు వేశారు.

67
లంకావి దీవిలో గ్రాండ్ వెడ్డింగ్!
Image Credit : instagram/MirnaliniRavi

లంకావి దీవిలో గ్రాండ్ వెడ్డింగ్!

కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. విదేశాల్లో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ఫోటోలను మృణాళిని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రేమికులుగా మొదలైన వీరి ప్రయాణం భార్యాభర్తలుగా మారడంతో అభిమానులు ఖుషీ అవుతూ శుభాకాంక్షలు చెబుతున్నారు.

77
వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
Image Credit : instagram/MirnaliniRavi

వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎదుగుతున్న మృణాళిని.. ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కొత్త బాధ్యతను తీసుకుంది. కొత్త దంపతుల పెళ్లి ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుండటంతో, సినీ ప్రముఖులు, అభిమానులు వారికి బెస్ట్ విషెస్ చెబుతున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 
2nd TEST • PAK vs SL 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
AUSAUS
Wed, 18 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
1st TEST • PAK vs SL 2026
Result
PAKPAK
434 & 284/8
SLSL
446
Match drawn
Schedule ›
15th T20 • WBBLT20
Result
SS-WSS-W
162/2
ST-WST-W
158
Sydney Sixers Women Won by 9 runs (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
Result
NZNZ
134
INDIND
113/7
IND won by 4 runs (DLS method)
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Apoorva: 10 వారాల నుంచి తేరగా తింటూ కూర్చుంటోంది, వర్షిణిని ఏకిపారేసిన అపూర్వ.. 10 నిమిషాలు దుమ్ము దుమారం
Recommended image2
Anirudh Controversy : వై దిస్ కొలవెరి... ధనుష్‌ను పట్టించుకోని అనిరుధ్? కృతజ్ఞత మరచిపోయాడా ?
Recommended image3
Jr NTR last 5 Movies: ఎన్టీఆర్ చివరి 5 సినిమాల రిజల్ట్స్..చెడగొట్టింది అదొక్కటే, నెక్స్ట్ సినిమాల లైనప్ ఇదే
Related Stories
Recommended image1
Jr NTR last 5 Movies: ఎన్టీఆర్ చివరి 5 సినిమాల రిజల్ట్స్..చెడగొట్టింది అదొక్కటే, నెక్స్ట్ సినిమాల లైనప్ ఇదే
Recommended image2
Anirudh Controversy : వై దిస్ కొలవెరి... ధనుష్‌ను పట్టించుకోని అనిరుధ్? కృతజ్ఞత మరచిపోయాడా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved