MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Roja Sankranthi Celebrations: జబర్ధస్త్ గా రోజా సంక్రాంతి సందడి.. వైరల్ అవుతున్న ఫోటోస్..

Roja Sankranthi Celebrations: జబర్ధస్త్ గా రోజా సంక్రాంతి సందడి.. వైరల్ అవుతున్న ఫోటోస్..

ఈ సంక్రాంతిని సినిమాతారలు.. రాజకీయ నాయకులు గట్టినా ఎంజాయ్ చేశారు. చిన్న పెద్దా నాయకుల సంక్రాంతి సంబరాలతో సందడిగా మారింది. సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజా(Roja) ఈ సంక్రాంతికి డబుల్ అట్రాక్షన్ గా నిలిచింది.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 16 2022, 01:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈ సంక్రాంతిని ప్రజలతో పాటు.. తన కుటుంబసభ్యులతో గ్రాండ్ గా సెలెబ్రీట్ చేసుకుంది రోజా (Roja). జబర్ధస్త్ గా సందడి చేసింది. ఎప్పుడూ.. రాజకీయ పనులు.. బుల్లి తెర షూటింగ్స్ తో బిజీగా గడిపేస్తూ ఉండే రోజా.. పండగమాత్రం మనస్పూర్తిగా ఎంజాయ్ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

భోగి,సంక్రాంతి, కనుమ పండుగలలో ఏ..ఒక్కదాన్నీ వదిలిపెట్టకుండా.. ఫుల్ గా ఎంజాయ్ చేశారు రోజా(Roja) ముందుగా భోగివేడుకలను తన సోధరుడి ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నారు రోజు. తెల్లవారు జామున బోగిమంటలతో సందడి చేశారు. తరువాత రోజు సంక్రాంతి మాత్రం తన కుటుంబంసబ్యుల మధ్యే జరుపుకున్నారు.

35

భర్త సెల్వమణితో పాటు పిల్లలు,అత్త, ఇతర కుటుంబసబ్యులతో సరదాగా గడిపారు. అంతే కాదు రోజువారి బిజీ నుంచి ఈ మూడు రోజులు రిలీఫ్ పొందారు రోజాసెల్వమణి. కుటుంబం అంతా పండగపూట ట్రెడిషనల్ డ్రెస్ట్ లతో కన్నుల విందు చేశారు. సంక్రాంతి రోజు ముగ్గులతో సందడి చేశారు రోజ.

45

అంతే కాదు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు భహుమతుల కూడా ఇచ్చారు. పేదవారికి పండగ సహాయం చేశారు. దానితో పాటు డూడూ బసవన్నల ఆటపాటలు చూసిన నగరి ఎమ్మెల్యే బసవన్నలతో ఫోటోలు దిగారు. ఇంటిముందుకు వచ్చిన ఆవువలకు పూజలు చేశారు. కుటుంబంతో సరదాగా ఫోటోలకు ఫోజులిచ్చారు రోజ.  

55

వైసీపి ఎమ్మెల్యేగా ఉన్న రోజా.. జబర్ధస్త్ షో మొదలయినప్పటి నుంచీ జర్డ్జ్ గా కొనసాగుతున్నారు. ఎన్ని విమర్షల్ వచ్చినా.. బుల్లితెర నుంచి నిష్క్రమించేది లేదన్నారు. స్పెషల్ ప్రోగ్రామ్స్ తో సందడి చేస్తన్నారు రోజ. అడపా దడపా మాత్రమే సినమాల్లో లీడ్ క్రారెక్టర్ రోల్స్ చేస్తున్నారు రోజ. ఇప్పటి వరకూ ఎమ్మెల్యేగా ఉన్న రోజా.. మత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈసారి కలిసొస్తుందన్న నమ్మకంతో ఉన్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image2
Krishna Movies: కృష్ణాష్టమికి చూడాల్సిన 7 యానిమేటెడ్ సినిమాలు ఇవే!
Recommended image3
భయపెడుతూ నవ్వించి, 180 కోట్లు కొల్లగొట్టిన హారర్ సినిమా.. ఓటీటీలో ఇప్పటికీ ట్రెండింగే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved