MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • లండన్ లో రాకింగ్ రాకేష్-జోర్ధార్ సుజాత సందడి, బోనాల ఉత్సవాలలో స్టార్ కపుల్ సందడి.

లండన్ లో రాకింగ్ రాకేష్-జోర్ధార్ సుజాత సందడి, బోనాల ఉత్సవాలలో స్టార్ కపుల్ సందడి.

జోర్ధార్ గా ఫారెన్ ట్రిప్పులు వేస్తున్నారు కొత్త జంట  రాకింగ్ రాకేష్... జోర్ధార్ సుజాతా. తాజాగా లండన్ లో సందడి చేస్తున్నారు స్టార్ కపుల్ అక్కడ ఏం చేస్తున్నారంటే..?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 13 2023, 07:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత పెళ్ళైనప్పుటి నుంచి.. ప్రోగ్రామ్స్ జోరు పెంచారు. ఈ దంపతులు లోకల్ గా మాత్రమే కాకుండా..ఈ మధ్య ఫారిన్‌ ట్రిప్పులు కూడా ఎక్కువగా వేస్తున్నారు. వేస్తున్నారు. వారి ప్రోగ్రామ్స్‌లో భాగంగా ఈవెంట్స్ చేయడానికి ఈ మధ్య విదేశాలకు ఎక్కువగా  వెళుతున్నారు. తన భార్య సుజాతను తీసుకుని రాకేష్ దేశాలు తిరుగుతూ.. అటు పర్సనల్ ట్రిప్స్ .. ఇటు ప్రోఫిషినల్ ట్రిప్స్ అన్నీ కలిసోచ్చేలా వెళుతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక తాజాగా వీరు లండన్‌లో సందడి చేశారు. అక్కడ  వరంగల్‌కు చెందిన NRI ఫోరమ్.. గత పదేళ్లుగా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో ఈఏడాది అంతకు మించి చేస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాలకు యాంకర్ గా తెలంగాణ బిడ్డ.. అయినప్పటికీ ఈ యాంకర్, నటి తెలంగాణ మహిళ జోర్దార్ సుజాత ఆధ్వర్యంలో బోనాల జాతర జరుపుకున్నారు. 

36

ఈ కార్యక్రమంలో దిగిన ఫొటోలను వారు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.మరింత ఉత్సాహాన్ని నింపడానికి హైదరాబాద్ నుండి రాకింగ్ రాకేష్, సుజాత ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని అక్కడి నిర్వహకులు అంటున్నారు. అంతే కాదు ఈ కార్యక్రమంలో . రాకింగ్ రాకేష్ మిమిక్రీతో అలరించారు. ఈ ఇద్దరు లండన్ టూర్ ద్వారా ..మంచి ప్యాకేజ్ కూడా తీసుకుంటున్నట్టు తెలస్తోంది. 

46

నేరెళ్ల వేణుమాధవ్‌ శిష్యుల తర్వాత రాకింగ్‌ రాజేశ్‌ మిమిక్రీ అంతగా పాపురల్‌ అయ్యారు. బజర్దస్త్‌ వంటి షోలతో చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. ఇటీవల అమెరికా, న్యూజెర్సీలోని నాట్స్‌ కార్యక్రమం విజయవంతం తర్వాత రాకింగ్‌ రాకేశ్‌, జోర్దార్‌ సుజాత లండన్‌లో జరిగిన బోనాల ఉత్సవంలో తమదైన శైలి స్కిట్లు, మిమిక్రీ కార్యక్రమాలతో అలరించారు. ఈ షోతో ఆయన 2300 షోల మార్కును దాటారు. 
 

56

ఈ మేరకు రాకింగ్‌ రాకేశ్‌ మాట్లాడుతూ ‘‘వరంగల్‌ ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. కరోనా సమయంలోనే కాకుండా మామూలు సమయంలో కూడా ఇబ్బందుల్లో ఉన్న ఎంతోమందికి నా ద్వారా డబ్బు పంపి సహకారం అందించారు. చిన్నారుల, చదువు ఆర్యోగాలకు సహకరించారు. ఈసారి బోనాల వేడుకలో మేం భాగం కావాలని వరంగల్‌ ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్‌ కోరంగా.. గతంలో వారు చేసినా సేవలకు కృతజ్ఞతా భావంతో లండన్‌ షో చేశాం అన్నారు. 

66

అంతే కాదు మమ్మల్ని ఇందులో భాగం కావాలని ప్రత్యేకంగా ఆహ్వానించడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రస్తుతం లండన్‌లో చేసిన షోతో 2300 షోలను పూర్తి చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫోరమ్‌ ప్రెసిడెంట్‌ శ్రీధర్‌ నీల, ఫౌండర్‌ కిరణ్‌ పసునూరి, జనరల్‌ సెక్రటరీ రమణ, వైస్‌ ప్రెసిడెంట్‌ నాగ ప్రశాంతి, ప్రవీణ్‌ బిట్ల, కమల తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు రాకింగ్ రాకేష్. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Shriya Saran: రెడ్‌ శారీలో శ్రియా శరణ్‌ అదిరిపోయే లుక్‌.. చూడ్డానికి రెండు కళ్ల చాలవు
Recommended image2
Vivek Oberoi: క్యాన్సర్‌ను జయించి హీరోయిన్ అయిన దత్తపుత్రిక.. ఎమోషనల్ అయిన వివేక్ ఒబెరాయ్
Recommended image3
The Paradise: నాని చివరి సినిమా కలెక్షన్స్ 120 కోట్లు, ప్యారడైజ్ టార్గెట్ ఎంతంటే.. 3 రోజుల్లోనే తేలిపోద్ది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved