MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కుందనపు బొమ్మలా రీతూ వర్మ.. లేటెస్ట్ ఫోటోస్ ఇవిగో..

కుందనపు బొమ్మలా రీతూ వర్మ.. లేటెస్ట్ ఫోటోస్ ఇవిగో..

బ్యూటిఫుల్ హీరోయిన్ రీతూ వర్మ తెలుగులో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆమెకు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 22 2024, 05:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బ్యూటిఫుల్ హీరోయిన్ రీతూ వర్మ తెలుగులో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆమెకు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. హద్దులు దాటకుండానే గ్లామర్ పరంగా ట్రెండీగా కనిపిస్తూ మెప్పిస్తోంది. ఎప్పుడూ చిరునవ్వుతో ఆకట్టుకుంటూ ఉంటుంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

రీతూ వర్మ 2013లోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ 2016లో పెళ్లి చూపులు చిత్రంతో రీతూ వర్మకి కంప్లీట్ పాపులారిటీ దక్కింది. విజయ్ దేవరకొండ సరసన నటించిన ఆ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. 

 

38

రీతూ వర్మ పెళ్లి చూపులు చిత్రంతో తెలుగులో తొలి హిట్ అందుకుంది. మరో విజయం కోసం రీతూ వర్మ ప్రయత్నిస్తోంది. అప్పుడప్పుడూ రీతూ వర్మకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. 

 

48

ఇప్పటివరకు రీతూ వర్మ విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, నాని, నాగ శౌర్య, శర్వానంద్ లాంటి యంగ్ హీరోలతో నటించింది. కొన్ని చిత్రాలు యావరేజ్ అవుతున్నాయి కానీ సూపర్ హిట్ పడటం లేదు. 

 

58

మరికొన్ని చిత్రాలు డిజాస్టర్ అవుతున్నాయి. దీనితో రీతూ వర్మకి నిరాశ తప్పడం లేదు. ఒక సాలిడ్ కమర్షియల్ హిట్ పడితే హీరోయిన్ గా నెక్స్ట్ లెవల్ కి వెళ్లాలని రీతూ వర్మ ప్రయత్నిస్తోంది. 

 

68

గత ఏడాది రీతూ వర్మ విశాల్.. మార్క్ ఆంటోని చిత్రంలో నటించింది. ఆ మూవీ పర్వాలేదనిపించింది. ప్రస్తుతం విక్రమ్ ధృవనక్షత్రం చిత్రంలో నటిస్తోంది. 

 

78

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రీతూ వర్మ తన బ్యూటిఫుల్ పిక్స్ ని అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. రీతూ వర్మ గ్లామర్ విషయంలో ఎప్పుడూ హద్దులు దాటలేదు. 

 

88

తాజాగా ఆమె అందమైన శారీ లుక్ లో ఫొటోస్ షేర్ చేసింది. ఈ ఫొటోస్ లో రీతూ వర్మ కుందనపు బొమ్మలా ఉందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. రీతూ వర్మకి ఈ ఏడాది అయినా కలసి వస్తుందేమో చూడాలి. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi: తొలి 3 రోజులు కావాలనే పెద్దిపై నెగిటివిటీ పెంచారు..ఓ పెద్ద డైరెక్టర్ ఇదేం కర్మ అని ఫోన్ చేశాడు
Recommended image2
Ameesha Patel: నెలకు 2, ఏడాదికి 25కోట్లు.. పవన్‌ హీరోయిన్‌ ఆస్తుల విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే
Recommended image3
OTT Movies: ఇండియా వైడ్‌గా ప్రైమ్‌లో దుమ్ములేపుతున్న తెలుగు సినిమాలు.. టాప్‌ 10 మూవీస్‌ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved