Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi mynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • నావెల్‌ కనిపించేలా ప్యాంట్‌ కిందకి జరిపి పరువాల ఎత్తులతో జబర్దస్త్ బ్యూటీ విరహ వేదన.. టర్కీ కోడిలా ఉందంటూ రచ్చ

నావెల్‌ కనిపించేలా ప్యాంట్‌ కిందకి జరిపి పరువాల ఎత్తులతో జబర్దస్త్ బ్యూటీ విరహ వేదన.. టర్కీ కోడిలా ఉందంటూ రచ్చ

జబర్దస్త్ బ్యూటీ, బుల్లితెర సెన్సేషన్‌, సోషల్‌ మీడియా హాట్‌ కేక్‌ రీతూ చౌదరి డోస్‌ పెంచి హాట్‌ షో చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తుంటే, మరోవైపు నెటిజన్ల విమర్శల పాలవుతుంది. తాజాగా ఆమెపై షాకింగ్‌ కామెంట్స్ చేశారు నెటిజన్లు..   

Aithagoni Raju | Updated : Jun 09 2023, 08:56 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

రీతూ చౌదరి ఇప్పుడు సోషల్‌ మీడియా సెన్సేషన్‌ అవుతుంది. ఆమె గ్లామర్‌ షోకి హద్దులు చెరిపేస్తూ హాట్‌ షో చేయడంతో ఇంటర్నెట్‌ మొత్తం ఊగిపోతుంది. కుర్రాళ్లంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రీతూ..తన పరువాలు ఎత్తులు, నడుము అందాలు, విరహంతో కూడిన పోజులతో నిత్యం నెటిజన్లని ఎంగేజ్‌ చేస్తుంది. సోషల్‌ మీడియాలో నానా రచ్చ చేస్తుంది. 

27
Asianet Image

ఈ జబర్దస్త్ బ్యూటీ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ షో చేస్తూ, రీల్స్ తో అలరిస్తుంది. అడపాదడపా టీవీ షోస్‌లో మెరుస్తుంది. తాజాగా ఈ అమ్మడు పొట్టివైన బ్లాక్‌ దుస్తులు ధరించి టెంప్టింగ్‌ షో చేస్తుంది. చేతులు పైకెత్తి పరువాల ఎత్తులు చూపిస్తుంది. మరోవైపు తన వొంపు సొంపులతో నడుము అందాలు, ఇంకోవైపు ప్యాంట్‌ కిందకి జరిపి నావెల్‌ షో చేస్తుంది. 

37
Asianet Image

క్లీవేజ్‌ షో చేస్తూ కుర్రాళ్లని టెంప్ట్ చేస్తుందీ సెక్సీ బ్యూటీ. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతూ, నెటిజన్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తున్నాయి. టీనేజ్‌ కుర్రాళ్లని చెడగొడుతున్నాయీ అమ్మడి సెక్సీ ఫోటోలు. తెగించి మరీ అందాల ప్రదర్శన చేయడంతో ఈ బ్యూటీకి ఫాలోవర్స్ అమాంతం పెరుగుతున్నారు. 
 

47
Asianet Image

ఇక తాజాగా ఆమె పంచుకున్న ఫోటోలు కుర్రాళ్లకి నిషా ఎక్కిస్తున్నాయంటే అతిశయోక్తి లేదు. దీంతో హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. నడుము, ఫిగర్‌ అచ్చం టర్కీ కోడిలా ఉందంటూ బాంబ్‌ పేలుస్తున్నారు. వాహ్‌ ఫైరింగ్‌ లేడీ, సూర్యుడికే సెగలు పుట్టించే అందం నీది, అని, పాల దారలా ఉన్నావని, ఆమె అందాన్ని అమాంతం ఎత్తేస్తున్నారు. 
 

57
Asianet Image

కొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. తన తండ్రి చనిపోయిన తర్వాత నుంచి అందాల ఆరబోత పెంచిందని, అయ్యా పోయాక పిచ్చిగా తయారవుతున్నావ్‌, అడ్డు అదుపు లేకుండా పోతుందని, ఏంటీ పిచ్చిపనులు అంటూ ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ఇంట్లో ఎవరూ పట్టించుకోవడం లేదా, ఇలా తయారవుతున్నావని కౌంటర్లేస్తున్నారు. మొత్తంగా రీతూకి గట్టి షాక్‌లిస్తున్నారు. మరి ఈ కామెంట్లని ఈ బ్యూటీ పట్టించుకుంటుందా లైట్‌ తీసుకుంటుందా అనేది చూడాలి. 
 

67
Asianet Image

రీతూ చౌదరీ సోషల్‌ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందు టీవీ షోస్‌లో మెరిసింది. జీ తెలుగు `సరిగమప`లో ఆమె ఒక్కసారిగా పాపులర్‌ అయ్యింది. సింగర్‌ యశస్విని హగ్‌ చేసి హంగామా చేయడంతో ఓవర్‌ నైట్‌ లో సెలబ్రిటీ అయిపోయింది. ఆ తర్వాత యూట్యూబ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. 
 

77
Asianet Image

ఆ తర్వాత జబర్దస్త్ లోకి వచ్చింది. కొన్ని రోజులు అలరించింది. నవ్వించింది. నవ్వుల పాలయ్యింది. అందంతో ఆకట్టుకుంది. తర్వాత షో నుంచి తప్పుకుని సోషల్‌ మీడియాని నమ్ముకుంది.అడపాదడపా టీవీ షోస్‌లో మెరుస్తుంది. మరోవైపు నిత్యం సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తూ ఎంగేజ్‌ చేస్తుంది. అందాలతో హాట్‌ టాపిక్‌ అవుతుందీ హాట్‌ టాపిక్‌ అయ్యిందీ భామ. 
 

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories