MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఇద్దరికీ ఒకడే లవర్, ఆమెను వదిలేశాక ఈమెని... విష్ణుప్రియ-రీతూ చౌదరి బాగోతం ఇదా!

ఇద్దరికీ ఒకడే లవర్, ఆమెను వదిలేశాక ఈమెని... విష్ణుప్రియ-రీతూ చౌదరి బాగోతం ఇదా!

ఒక ప్రక్క స్నేహితులుగా ఉంటూ ప్రేమికుడిని కూడా పంచుకున్నారు విష్ణుప్రియ-రీతు చౌదరి. ఈ సోషల్ మీడియా హాట్ బాంబ్స్ లేటెస్ట్ కామెంట్స్ తో వీరి ఎఫైర్ బాగోతం బట్టబయలు అయ్యింది. విష్ణుప్రియ మాజీ లవర్ తో రీతూ చౌదరి ఎఫైర్ పెట్టుకున్న విషయం వెలుగులోకి వచ్చింది.. 

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jul 05 2024, 12:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


విష్ణుప్రియ-రీతూ చౌదరి బెస్ట్ ఫ్రెండ్స్. వీరిద్దరూ చాలా సన్నిహితంగా ఉంటారు. కలిసి విందులు చేస్తారు. విహారాలకు వెళతారు. విష్ణుప్రియ, రీతూ చౌదరి కలిసి చిల్ అవుతున్న ఫోటోలు పలుమార్లు వైరల్ అయ్యాయి. ఇంస్టాగ్రామ్ లో వెకేషన్ ఫోటోలు పంచుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27


ఇద్దరికీ సోషల్ మీడియాలో గ్లామరస్ ఇమేజ్ ఉంది. ఒకరి మించి ఒకరు బోల్డ్ ఫోటో షూట్స్ తో కాకరేపుతూ ఉంటారు. విష్ణుప్రియ, రీతూ చౌదరి స్కిన్ షోపై తరచుగా విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. ఈ సోషల్ మీడియా స్టార్స్ అవేమీ పట్టించుకోరు. ఇంస్టాగ్రామ్ ఆదాయ మార్గంగా మారిన తరుణంలో గ్లామర్ షో ద్వారా ఫాలోవర్స్ ని పెంచుకోవాలనేది వారి ఆలోచన. 
 

37
Jabardasth Rithu Chowdary

Jabardasth Rithu Chowdary

కాగా విష్ణుప్రియపై ఎలాంటి ఎఫైర్ రూమర్స్ లేవు. రీతూ చౌదరి మాత్రం ఓ వ్యక్తితో రిలేషన్ లో ఉన్నారనే టాక్ ఉంది. ఆ వ్యక్తి పేరు శ్రీకాంత్ కాగా... రీతూ చౌదరి అతనితో దిగిన ఫోటోలు గతంలో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అతడిని రీతూ చౌదరి వివాహం చేసుకుంటుందనే ప్రచారం జరిగింది. అనంతరం బ్రేకప్ చెప్పినట్లు పుకార్లు వినిపించాయి. 
 

47
Jabardasth Rithu Chowdary

Jabardasth Rithu Chowdary

సోషల్ మీడియా చాట్ లో కూడా రీతూ చౌదరి బాయ్ ఫ్రెండ్ శ్రీకాంత్ ని దూరం పెట్టినట్లు పరోక్షంగా కామెంట్స్ చేసింది. నేను సింగిల్ అని చెప్పిన కొద్దిరోజులకే రీతూ చౌదరి-శ్రీకాంత్ కలిసి కనిపించారు. ప్రస్తుతం రీతూ చౌదరి ఆ వ్యక్తితో రిలేషన్ లో ఉందా? లేదా? అనేది అస్పష్టం. అయితే విష్ణుప్రియ మాజీ లవర్ తో రీతూ చౌదరి ఎఫైర్ నడుపుతున్నదన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. 
 

57

శ్రీముఖి యాంకర్ గా ఉన్న కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలో అనసూయ, రీతూ చౌదరి, విష్ణుప్రియ, శోభా శెట్టి, ప్రియాంక జైన్ పాల్గొన్నారు. ఈ షోలో కాలేజ్ థీమ్ తో స్కిట్స్ చేశారు. దీనిలో భాగంగా రీతూ చౌదరి తన బాయ్ ఫ్రెండ్ కి లవ్ లెటర్ రాసింది. అది అందరి ముందు చదివింది. 
 

67

నువ్వు న లైఫ్ లోకి వచ్చాక షాపింగ్ చేయడం మానేస్తా... ఎందుకంటే నీ బట్టలు నేను ధరించాలి. నీ కోసం చేసే కాఫీతోనే నా రోజు మొదలవ్వాలి... అని రీతూ చౌదరి ఆ లవ్ లెటర్ లో రాసింది. 'నీ వాడికి కాఫీ అలవాటు లేదు కదా' అని విష్ణుప్రియ రీతూ చౌదరితో అంది. 'మా వాడికి కాఫీ అలవాటు లేదని నీకు ఎలా తెలుసు?' అని విష్ణుప్రియను రీతూ చౌదరి అడిగింది. 

77
Rithu Chowdary

Rithu Chowdary

ఎందుకంటే ఆ అబ్బాయిని నీ కంటే ముందు నేను ప్రేమించాను కాబట్టి... అని బాంబు పేల్చింది. దాంతో షోలో ఉన్నవాళ్ళంట షాక్ అయ్యారు. మరి నిజంగా విష్ణుప్రియ మాజీ లవర్ రీతూ చౌదరి ప్రస్తుత లవరా లేక... సెన్సేషన్ కోసం విష్ణుప్రియ అబద్దం చెప్పిందా అనేది తెలియాల్సి ఉంది.. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అనసూయ భరద్వాజ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Malavika Mohanan: రజనీ, మోహన్‌లాల్, విజయ్... ఆ ముగ్గురు సూపర్ స్టార్ల సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్
Recommended image2
Ananya Nagalla : ప్లాప్ హీరో తో ప్రేమలో పడ్డ హీరోయిన్, అనన్య నాగళ్ల ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా?
Recommended image3
Savitri Vs Janaki : సావిత్రి కి పాటలు పాడను.. జానకి అంత పెద్ద నిర్ణయం తీసుకోడానికి కారణం ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved