హీరోయిన్‌ని ముద్దు పెట్టుకున్న రితేష్‌ దేశ్‌ముఖ్‌.. ఇంటికెళ్లి ముక్కు పగులగొట్టిన జెనీలియా.. వైరల్‌

First Published Mar 20, 2021, 5:39 PM IST

`బొమ్మరిల్లు` భామ జెనీలియా తన భర్తని చితకబాదింది. తన ముందే మరో అమ్మాయిని ముద్దు పెట్టుకోవడంతో తట్టుకోలేక రగిలిపోయింది. అంతే ఇంటికెళ్లి పిడిగుద్దులు గుద్దింది. రితేష్‌ ముక్కు పగుల గొట్టింది. తాజాగా ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇంతకి ఏం జరిగిందంటే?