MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: వసుధారకు ధైర్యం చెప్పిన రిషి.. వసు కోసం కాలేజీకి వెళ్లిన జగతి?

Guppedantha Manasu: వసుధారకు ధైర్యం చెప్పిన రిషి.. వసు కోసం కాలేజీకి వెళ్లిన జగతి?

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు నవంబర్ 18వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Nov 18 2022, 08:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర జగతి తో మాట్లాడుతూ ఒకప్పుడు సాక్షి ప్రెస్ ముందుకు వచ్చి ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడితే రిషి సీరియస్ అయ్యాడు కదా అని అంటాడు మహేంద్ర. అలాంటప్పుడు మనం ఎందుకు జగతి అక్కడికి వెళ్లాలి చెప్పు అనడంతో వెంటనే జగతి ఒక్కొక్కసారి నువ్వు తెలివిగా ఆలోచిస్తావు మహేంద్ర అని అంటుంది జగతి. అప్పుడు జగతి నువ్వు ఎన్నైనా చెప్పు మహేంద్ర నేను వెళ్తాను అని అనడంతో మహేంద్ర అందుకు ఒప్పుకోడు. అప్పుడు జగతి ఇప్పుడు నేను వెళ్లకపోతే ఎప్పటికీ రిషి నన్ను క్షమించడు నేను ఎలా అయినా వెళ్లి తీరుతాను అని అంటుంది జగతి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అప్పుడు మహేంద్ర నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు వసుధార రెడీ అవుతూ తనని తాను పొగుడుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత రిషి రావడంతో వెళ్దాం పదండి సార్ అని అనగా అప్పుడు రిషి వసుధార నుదుటిపై బొట్టు లేకపోవడం చూసి వసుధారకు దగ్గరగా వెళ్లి అద్దం దగ్గర ఉన్న బొట్టు తీసుకొని వసుధారకు పెడతాడు. వసుధర ఆల్ ది బెస్ట్ ఎవరు ఉన్నా లేకపోయినా నీ విజయం చెక్కుచెదరదు అని వసుధారకు ధైర్యం చెబుతాడు. నీ వెనుక నేనున్నాను అని ధైర్యం చెబుతాడు రిషి.  అప్పుడు వారిద్దరూ చేతిలో చెయ్యేసి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో దేవయాని అక్కడికి వస్తుంది.
 

35

అప్పుడు రిషి మీ పెదనాన్న బయలుదేరారు అనటంతో మేము కూడా బయలుదేరుతున్నాము మీరు వసుధారకి ఆల్ ది బెస్ట్ చెప్పండి అని అంటాడు. ఇప్పుడు దేవయాని చేసేదేమీ లేక వసుధార కు కోపంతో ఆల్ ది బెస్ట్ చెబుతుంది. మరొకవైపు వసుధార ప్రెస్ మీట్ కోసం ఘనంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. మరొకవైపు మహేంద్ర గౌతమ్ కి ఫోన్ చేస్తూ ఉండగా ఇంతలో ఫణీంద్ర అక్కడికి వచ్చి ఆ ఫోన్ ని లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు ఫణీంద్ర వాయిస్ విన్న మహేంద్ర ఫోన్ కట్ చేస్తాడు. తరువాత గౌతమ్ అక్కడికి రావడంతో గౌతమ్ నీకు ఇందాక ఫోన్ చేశారు అది మహేంద్ర వాయిస్ లాగా వినిపించింది అనటంతో ఆ మాట విన్న వసుధార రిషి షాక్ అవుతారు.
 

45

అప్పుడు ఏం జరిగింది అనడంతో అప్పుడు ఫణింద్ర జరిగింది చెప్పగా రిషి డాడ్ ఫోన్ నెంబర్ అని షాక్ అవుతాడు. అప్పుడు రిషి బలవంతంగా గౌతమ్ ఫోన్ తీసుకొని ఆ ఫోన్ కి చేయగా కచ్చితంగా అక్కడ నుంచి ఉంటుంది అనుకొని ఫోన్ లిఫ్ట్ చేయడంతో అప్పుడు రిషి వాయిస్ మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. అప్పుడు ఏం మాట్లాడకుండా ఫోన్ కట్ చేస్తాడు మహేంద్ర. మరోవైపు గౌతమ్, రిషి కి అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు. ఆ తర్వాత వసుధర జగతి వాళ్ల గురించి ఆలోచించుకుంటూ ప్రెస్ మీట్ లో మేడం వాళ్ళు ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడు వసు,గౌతమ్ ఎంత పిలిచినా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు.
 

55

ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు. అప్పుడు రిషి ఏంటి మేడం గురించి ఆలోచిస్తున్నావా అని అంటాడు. మేడం వస్తారా రారా అనే విషయం పక్కన పెట్టి నువ్వు ధైర్యంగా మీడియా ముందు ఇంటర్వ్యూ వసు అని ధైర్యం చెబుతూ ఉంటాడు రిషి. మరొకవైపు మహేంద్ర జగతి కోసం వెతుకుతూ ఉండగా అప్పుడు జగతి ఒక లెటర్ రాసిపెట్టి ఉంటుంది. నేను వెళ్ళిపోతున్నాను మహేంద్ర అని లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోయి ఉంటుంది జగతి. మరొకవైపు వసుధార రిషి మాట్లాడుతూ ఉండగా జగతి కోసం బాధపడుతూ ఉంటుంది. అప్పుడు వసు కి ధైర్యం చెబుతూ ముందుగానే ప్రెస్ మీట్ ఎలా ఉంటుంది తాను రిపోర్టర్ అంటూ వసుధార ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటాడు రిషి. ఇప్పుడు వసుధర అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటుంది. మరొకవైపు జగతి వసదార కోసం వస్తూ ఉంటుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved