MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: రిషి, వసుల మధ్య రొమాంటిక్ సీన్.. వసుకు స్పాట్ పెట్టిన దేవయాని.. రాజీవ్ రీ-ఎంట్రీ!

Guppedantha Manasu: రిషి, వసుల మధ్య రొమాంటిక్ సీన్.. వసుకు స్పాట్ పెట్టిన దేవయాని.. రాజీవ్ రీ-ఎంట్రీ!

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ రోజు ఏప్రిల్ 22 వ ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకుందాం.

2 Min read
Author : Navya G
Published : Apr 22 2022, 09:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే రిషి (Rishi) నైట్ నీ ఫోన్ ఎందుకు బిజీ వచ్చింది అని అడుగుతాడు. దాంతో వసు మీ అమ్మగారు కాల్ చేశారు అని అంటుంది. ఆ తర్వాత రిషి వసు తో సహా జగతి (Jagathi) దంపతులను కారులో ఒక చోటికి తీసుకు వెళ్తాడు.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

ఇక వెళుతున్న క్రమంలో రిషి (Rishi) ఆ ముగ్గురు ఆనందంగా నవ్వుతూ ఉంటే గట్టిగా ఒక బ్రేక్ వేస్తాడు. దాంతో వసు రిషి దగ్గరకు వస్తుంది. ఇక వసు రిషి సార్ కి కోపం వచ్చిందేమో అని గ్రహించుకుంటుంది. రిషి చివరికి వసు (Vasu) రూమ్ తీసుకుని వస్తాడు.
 

37

ఇక రూమ్ కి వెళుతున్న క్రమంలో వసు (Vasu) మెట్లు ఎక్కుతూ కాలుజారి రిషి ను కౌగిలించుకుంటుంది. ఈ క్రమంలో ఇద్దరు ఒకరికొకరు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటారు. ఇది గమనించిన మహేంద్ర (Mahendra) దంపతులు కొంత ఆనందం వ్యక్తం చేస్తారు.
 

47

ఇక వసు (Vasu) రూమ్ దగ్గరికి వెళ్లిన రిషి మేడం మీరు వసు కు ట్యూషన్ చెప్పాలి అంటాడు. ఆలిండియా లెవల్లో స్కాలర్ షిప్ టెస్ట్ జరగబోతుంది అని అంటాడు. అంతేకాకుండా వసుకు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ బాగా అర్ధం అయ్యాయి. దానికి నేను బాగా ఇంప్రెస్ అయ్యాను అని జగతి (Jagathi) తో అంటాడు.
 

57

ఆ తర్వాత వసు (Vasu) ఇన్నాళ్ళకు మళ్ళీ మీకు స్టూడెంట్ అవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని జగతి తో అంటుంది. ఇక ఇంటికి రిషి తో సహా జగతి (Jagathi) దంపతులు వెళ్లగా అది చూసిన దేవయాని ఏమాత్రం జీర్ణించుకోలేక పోతుంది.
 

67

ఇక మహేంద్ర (Mahendra) కాలేజ్ పనిమీద వెళ్లాము అని అంటాడు. దాంతో దేవయాని (Devayani) అంతగా ఉంటే మీరే చేయొచ్చు కదా అని అంటుంది. దానికి మహేంద్ర కొన్ని పనులు రిషి నే చేయాలి అని అంటాడు. దాంతో దేవయానికి మరి మీరు ఎందుకు ఉన్నట్టు అని అంటుంది.
 

77

 తరువాయి భాగంలో దేవయాని (Devayani) వసు (Vasu) గురించి ఒక వ్యక్తి ఫోన్ చేసి అది నా కంటికి కనిపించకూడదు అని చెబుతుంది. ఆ వ్యక్తి వసును ఫాలో అవుతాడు. ఈ క్రమంలో రేపటి భాగంలో ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Kiara Advani: నా కూతురి ఎంతమందితో అయినా తిరగొచ్చు.. డేటింగ్ పై కియారా బోల్డ్ కామెంట్
Recommended image2
Ravi Mohan: అప్పటి వరకు సినిమాల్లో నటించను, జయం రవి సంచలన నిర్ణయం.. నటిపై ఫైర్
Recommended image3
Anasuya Bikini Photos: అనసూయ బర్త్ డే సెలబ్రేషన్‌.. ప్యాంట్‌ లేని, బికినీ ఫోటోలతో రంగమ్మత్త అరాచకం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved