MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Chiranjeevi: ఇప్పటికీ చిరంజీవే నెంబర్ 1..పవన్, ప్రభాస్ లకు అందనంత ఎత్తులో మెగాస్టార్.. రాంచరణ్ బీట్ చేయగలడా ?

Chiranjeevi: ఇప్పటికీ చిరంజీవే నెంబర్ 1..పవన్, ప్రభాస్ లకు అందనంత ఎత్తులో మెగాస్టార్.. రాంచరణ్ బీట్ చేయగలడా ?

ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. చిరంజీవిని బీట్ చేయడం ప్రభాస్, పవన్ లకు కూడా సాధ్యపడలేదు. మరి చిరు తనయుడు రాంచరణ్ కి సాధ్యం అవుతుందా ? 

1 Min read
Author : Tirumala Dornala
Published : May 25 2026, 08:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chiranjeevi
Image Credit : Asianet News

Chiranjeevi

2026 లో టాలీవుడ్ లో సంక్రాంతికి తప్ప చెప్పుకోదగ్గ సినిమాలేవీ రాలేదు. సంక్రాంతికి వచ్చిన మన శంకర వరప్రసాద్, అనగనగా ఒక రాజు లాంటి సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ చిత్రం నిరాశపరిచింది. ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన చిత్రాల్లో చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు చిత్రమే టాప్ లో ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
దారుణంగా ఫ్లాప్ అయిన ఉస్తాద్
Image Credit : X/@Shine_Screens

దారుణంగా ఫ్లాప్ అయిన ఉస్తాద్

సంక్రాంతి తర్వాత డెకాయిట్, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే అవి బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపలేదు. పవన్ ఉస్తాద్ మూవీ అయితే దారుణంగా నిరాశ పరిచింది. ఈ ఏడాది చిరంజీవి ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచారు.

35
ఇప్పటికీ చిరంజీవే నెంబర్ 1
Image Credit : instagram

ఇప్పటికీ చిరంజీవే నెంబర్ 1

మన శంకర వరప్రసాద్ గారు చిత్రం వరల్డ్ వైడ్ గా 350 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. ప్రభాస్, పవన్ సినిమాలు చిరంజీవి చిత్రానికి ఆమడ దూరంలో నిలిచిపోయాయి. రాజాసాబ్ మూవీ 2000 కోట్ల గ్రాస్ అందుకోగా, పవన్ ఉస్తాద్ సినిమా కనీసం 100 కోట్లు కూడా సాధించలేకపోయింది.

45
తండ్రిని రాంచరణ్ బీట్ చేయాల్సిందే
Image Credit : instagram

తండ్రిని రాంచరణ్ బీట్ చేయాల్సిందే

తండ్రిని బీట్ చేసి 2026లో హైయెస్ట్ గ్రాసర్ గ నిలిచే అవకాశం రాంచరణ్ పెద్ది చిత్రానికి మాత్రమే ఉంది. పెద్ది మూవీ జూన్ 4న భారీ అంచనాలతో పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అవుతోంది. పెద్ది సినిమా కనీసం యావరేజ్ అనిపించుకోవాలి అన్నా మన శంకర వరప్రసాద్ గారు కలెక్షన్స్ ని అధికమించాల్సి ఉంటుంది. ఎందుకంటే పెద్ది మూవీ బడ్జెట్ 350 కోట్లు. ఇక హిట్ కావాలి అంటే వసూళ్లు ఇంకా భారీ స్థాయిలో ఉండాలి.

55
తప్పనిసరిగా హిట్ కొట్టాలి
Image Credit : X

తప్పనిసరిగా హిట్ కొట్టాలి

ఆల్రెడీ గతేడాది గేమ్ ఛేంజర్ ఫ్లాప్ కావడంతో మెగా అభిమానులు నిరాశలో ఉన్నారు. పెద్ది మూవీ హిట్ కాకపోతే చరణ్ కి ఇంకా కష్టమైపోతుంది. సో రాంచరణ్ ఫస్ట్ టార్గెట్ మన శంకర వరప్రసాద్ గారు మూవీ వసూళ్లే అని చెప్పాలి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
పవన్ కళ్యాణ్
ప్రభాస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Panchanama Review: ఉదయభాను నిర్మించిన 'పంచనామా' సిరీస్ రివ్యూ.. ఒక్క క్లూతో కూపీ మొత్తం లాగిన పోలీస్
Recommended image2
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image3
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Related Stories
Recommended image1
Balakrishna: బాలయ్య గురించి గుండెలపై చేయి వేసుకుని చెప్పిన డైరెక్టర్.. ఆమె వల్లే మళ్ళీ స్టార్ట్ చేశా
Recommended image2
OTT Movies: కమెడియన్ సత్య నుంచి ధనుష్ వరకు, ఓటీటీలోకి దిగుతున్నారుగా.. ఈ వారం తప్పక చూడాల్సిన మూవీస్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved