టాలీవుడ్‌కి షాక్‌ ఇస్తున్న రియా కాల్ డేటా.. లిస్ట్‌లో టాప్‌ హీరోయిన్లు, స్టార్‌ వారసులు!

First Published 13, Aug 2020, 1:55 PM

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ రియా పలువురు టాలీవుడ్ స్టార్స్‌తోనూ టచ్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా స్టార్ హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్‌, హీరో రానాలకు రియా తరుచూ కాల్ చేస్తున్నట్టుగా గుర్తించారు. గత ఏడాది రియా, రకుల్‌కు 30 సార్లు ఫోన్ చేయగా, రకుల్ రియాకు 14 సార్లు ఫోన్ చేసింది.

<p style="text-align: justify;">బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మృతి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ముఖ్యంగా రియా మీద ఆరోపణలు వస్తుండటంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా రియా కాల్‌ డేటా వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆమెకు టాలీవుడ్ స్టార్స్‌ కూడా తరుచూ ఫోన్‌ చేస్తున్నారన్న విసయం బయటపడింది.</p>

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మృతి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ముఖ్యంగా రియా మీద ఆరోపణలు వస్తుండటంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా రియా కాల్‌ డేటా వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆమెకు టాలీవుడ్ స్టార్స్‌ కూడా తరుచూ ఫోన్‌ చేస్తున్నారన్న విసయం బయటపడింది.

<p style="text-align: justify;">ఇటీవల రియా కాల్ రికార్డ్‌కు సంబంధించిన వ్యవహారం సంచలనంగా మారింది. రియా తన తండ్రి, సుశాంత్‌ కన్నా ఎక్కువగా మహేష్ భట్ లాంటి వారితో మాట్లాడటం సంచలనంగా మారింది. అయితే తాజగా రియా కాల్ రికార్డ్‌కు సంబంధించి మరిన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి.</p>

ఇటీవల రియా కాల్ రికార్డ్‌కు సంబంధించిన వ్యవహారం సంచలనంగా మారింది. రియా తన తండ్రి, సుశాంత్‌ కన్నా ఎక్కువగా మహేష్ భట్ లాంటి వారితో మాట్లాడటం సంచలనంగా మారింది. అయితే తాజగా రియా కాల్ రికార్డ్‌కు సంబంధించి మరిన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి.

<p style="text-align: justify;">రియా పలువురు టాలీవుడ్ స్టార్స్‌తోనూ టచ్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా స్టార్ హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్‌, హీరో రానాలకు రియా తరుచూ కాల్ చేస్తున్నట్టుగా గుర్తించారు. గత ఏడాది రియా, రకుల్‌కు 30 సార్లు ఫోన్ చేయగా, రకుల్ రియాకు 14 సార్లు ఫోన్ చేసింది.</p>

రియా పలువురు టాలీవుడ్ స్టార్స్‌తోనూ టచ్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా స్టార్ హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్‌, హీరో రానాలకు రియా తరుచూ కాల్ చేస్తున్నట్టుగా గుర్తించారు. గత ఏడాది రియా, రకుల్‌కు 30 సార్లు ఫోన్ చేయగా, రకుల్ రియాకు 14 సార్లు ఫోన్ చేసింది.

<p style="text-align: justify;">టాలీవుడ్‌ హంక్‌ రానాతో కూడా రియా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. రియా, రానాకు 7 సార్లు ఫోన్‌ చేయగా రానా ఆమెకు 4 సార్లు ఫోన్ చేసినట్టుగా విచారణలో తేలింది. దీంతో సుశాంత్ మృతి విషయంలో ముంబై పోలీసులు టాలీవుడ్ ప్రముఖులను కూడా ప్రశ్నిస్తారా అన్న చర్చ మొదలైంది.</p>

టాలీవుడ్‌ హంక్‌ రానాతో కూడా రియా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. రియా, రానాకు 7 సార్లు ఫోన్‌ చేయగా రానా ఆమెకు 4 సార్లు ఫోన్ చేసినట్టుగా విచారణలో తేలింది. దీంతో సుశాంత్ మృతి విషయంలో ముంబై పోలీసులు టాలీవుడ్ ప్రముఖులను కూడా ప్రశ్నిస్తారా అన్న చర్చ మొదలైంది.

undefined

loader