MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • నీ వర్షన్ కాదు, నా వర్షన్ కాదు.. నిజం శాశ్వతం.. ఆస్తిచ్చానని పవన్ చెప్పిన వేళ రేణు దేశాయ్ వైరల్ పోస్ట్

నీ వర్షన్ కాదు, నా వర్షన్ కాదు.. నిజం శాశ్వతం.. ఆస్తిచ్చానని పవన్ చెప్పిన వేళ రేణు దేశాయ్ వైరల్ పోస్ట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ దంపతులుగా విడిపోయిన సంగతి తెలిసిందే. కానీ పిల్లల కోసం తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 20 2022, 05:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Pawan Kalyan

Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ దంపతులుగా విడిపోయిన సంగతి తెలిసిందే. కానీ పిల్లల కోసం తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు. పవన్, రేణుదేశాయ్ ఇద్దరికీ తమ పిల్లలు అకీరా, ఆద్య అంటే అమితమైన ప్రేమ. అందుకే పవన్ కళ్యాణ్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ పిల్లలకు సమయం కేటాయిస్తుంటారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

పవన్ నుంచి విడిపోయాక రేణు దేశాయ్ తన పిల్లలతో పూణేలో ఉంటున్నారు. 2013లో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడాకులు పొందారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ కి పర్సనల్ లైఫ్ పెద్ద ఇబ్బందిగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా విమర్శించాలి అంటే ప్రత్యర్థులు ముందుగా మూడు పెళ్లిళ్ల ప్రస్తావనే తీసుకువస్తున్నారు. 

 

36

ఇప్పటి వరకు సహనంతో వ్యవహరించిన పవన్ ఇటీవల జనసేన పార్టీ కార్యక్రమంలో అవుట్ బరస్ట్ అయిన సంగతి తెలిసిందే. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే చెప్పులతో కొడతా అంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ వర్గాల్లో పవన్ కామెంట్స్ పెను ప్రకంపనలు రేపాయి. ఇదే మీటింగ్ లో పవన్ కళ్యాణ్ తన సినిమాల సంపాదన, విడాకులు తీసుకోవడం గురించి ఓపెన్ అయ్యారు. 

 

46

విడాకులు తీసుకున్నందుకు మొదటి భార్యకి రూ.5 కోట్లు.. రెండవ భార్యకి ఆస్తిలో కొంత భాగం ఇచ్చినట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గతంలో రేణు దేశాయ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విడిపోయే సమయంలో తాను ఎలాంటి భరణం తీసుకోలేదని రేణు దేశాయ్ పేర్కొన్నారు. 

 

56

ఇప్పుడు పవన్ మరో రకంగా కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారింది. ఇలాంటి తరుణంలో రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. రేణు దేశాయ్ ఆ పోస్ట్ ఏ ఉద్దేశంతో చేసిందో తెలియదు కానీ.. నెటిజన్లు మాత్రం వైరల్ చేస్తున్నారు. 

 

66

నీ వర్షన్ కాదు,  నా వర్షన్ కాదు.. నిజం అనేది ఒకటి ఉంటుంది. నిజం శాశ్వతంగా ఉంటుంది అనేది నేను జీవితంలో నేర్చుకున్న అంశం అంటూ రేణు దేశాయ్ పోస్ట్ చేసింది. రేణు దేశాయ్ మాటల్లో ఆంతర్యం అర్థం కాక నెటిజన్లు తికమక పడుతున్నారు. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved