- Home
- Entertainment
- ఉల్లిపొర లాంటి చీరలో అసలైన అందాలు చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న రెజీనా.. కళ్లతోనే మత్తెక్కిస్తుందిగా!
ఉల్లిపొర లాంటి చీరలో అసలైన అందాలు చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న రెజీనా.. కళ్లతోనే మత్తెక్కిస్తుందిగా!
హాట్ హీరోయిన్ రెజీనా సోషల్ మీడియాలో లోతుపాతులు తెలుసుకుంది. దీంతో ఇక నాన్‌స్టాప్‌గా దూసుకెళ్తుంది. పిచ్చెక్కించే హాట్ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్ల ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.

తెలుగులో హాట్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న రెజీనా(Regina Cassandra) ఇప్పుడు కెరీర్‌ని గాడిలో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా తన అందాలను ఎరగా వేస్తుంది. భారీ ఆఫర్స్ కోసం తనకు సాధ్యమైన గ్లామర్ షో చేస్తుంది. ఇటీవలే మతిపోగొట్టే పోజులను పంచుకుని ఇంటర్నెట్ ని షేక్ చేసింది రెజీనా.
తాజాగా మరోసారి రెచ్చిపోయింది. శారీలో గ్లామర్ షో(Regina Saree Photos) చేసింది. ఉల్లిపొరలాంటి చీరకట్టి తన అసలైన అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. ఘాటు రేపే పోజులతో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. కవ్వించే చూపులతో నెటిజన్లకి మత్తెక్కిస్తుంది. చూపులతోనే చంపేసేలా ఉందీ రెజీనా. ఈ అమ్మడి సెక్సీ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా రెజీనా పెట్టిన పోస్ట్ సైతం ఆలోచింప చేస్తుంది. నెట్టింట చక్కర్లు కొడుతుంది. తన లేటెస్ట్ ఫోటోలను పంచుకుంటూ `డ్రీమింగ్ అండ్ షెమ్మింగ్` అని తెలిపింది. `మీరు కలలు కంటూ కుతంత్రాలు పడుతూ` అంటూ పేర్కొంది. ఆమె పోస్ట్ సైతం ఆసక్తికరంగా మారడం విశేషం. ఈ అమ్మడి ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తూ ఫైరింగ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. శారీలో సెక్సీగా ఉన్నావని, అందాలు దాయలేని శారీ అదరహో అని పోస్ట్ లు పెడుతున్నారు. Regina Hot Photos.
రెజీనా సినిమా కెరీర్ ఆటుపోట్లతో సాగుతుందని చెప్పొచ్చు. అయితే సినిమాల కంటే ఆమె వెబ్ సిరీస్‌లు, ఓటీటీ ఫిల్మ్ లపై ఫోకస్ పెట్టినట్టుంది. అదే సమయంలో తెలుగులో కంటే ఆమె తమిళంలో ఎక్కువగా చేస్తూ బిజీగాఉంది. తెలుగులో మూడేళ్ల క్రితం `ఎవరు` చిత్రంలో నటించి ఆకట్టుకుంది. సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అనుపమా పరమేశ్వరన్‌తో కలసి `మరీచిక` అనే చిత్రంలో నటిస్తుంది.
మరోవైపు తమిళంలో ఏకంగా ఆరు సినిమా చేస్తుండటం విశేషం. `కరుంగాపియమ్`, `సూర్పనగై`, `బార్డర్`, `కల్లపార్ట్`, `ఫ్లాష్ బ్యాక్` సినిమాలు చేస్తుంది. ఇవన్నీ విడుదలకు సిద్ధమవుతున్నాయి. సినిమాలతోపాటు ఐదు వెబ్ సిరీస్ చేయడం విశేషం. ఇప్పటికే నాలుగు రిలీజ్ కాగా, `ఫార్జీ` అనే హిందీ వెబ్ సిరీస్ రిలీజ్కి రెడీగా ఉంది.
ఇదిలా ఉంటే స్పెషల్ సాంగ్‌లు చేయడానికి కూడా వెనకాడటం లేదు. ఇటీవల చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి నటించిన `ఆచార్య` చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. `సానా కష్టం ` అంటూ ఆమె చేసిన అందాల విందు ఆద్యంతం కట్టిపడేస్తుంది. మాస్ ఆడియెన్స్ ని ఓ ఊపు ఊపింది. కానీ సినిమా పరాజయం చెందడంతో రెజీనా కష్టం బూడిదలో పోసిన పన్నీరయ్యింది.