కసిగా చూస్తూ కుర్రాళ్ళని సునామీలా ముంచేస్తున్న 'సామజవరగమన' బ్యూటీ.. కొంచెం ఫోకస్ చేస్తే..
రెబ్బా మోనికా జాన్ కాస్త ఫోకస్ చేస్తే టాలీవుడ్ లో టాప్ లీగ్ హీరోయిన్ అవుతుందని నెటిజన్లు జ్యోస్యం చెబుతున్నారు.
హీరో శ్రీవిష్ణు, యంగ్ బ్యూటీ రెబ్బా మౌనిక జాన్ నటించిన ఫన్ అండ్ లవ్ ఎంటర్టైనర్ సామజవరగమన చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.
జూన్ లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. శ్రీవిష్ణు, నరేష్ కామెడీ టైమింగ్.. రెబ్బా మౌనిక గ్లామర్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆమె పాత్రలో ఫన్ టచ్ కూడా ఉంది.
డస్కీ బ్యూటీగా గుర్తింపు పొందిన రెబ్బా సామజవరగమన హిట్ తో తనకి మరిన్ని ఆఫర్స్ వస్తాయని భావిస్తోంది. వెండితెరపై గ్లామర్ ఆరబోతకు తాను సిద్దమే అని సంకేతాలు పంపుతోంది.
సోషల్ మీడియాలో రెబ్బా గ్లామర్ రచ్చ మామూలుగా లేదు. సామజవరగమన చిత్రంలో రెబ్బా మౌనిక పెర్ఫామెన్స్ ని రవితేజ, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ కూడా ప్రశంసించారు.
తన అందానికి తగ్గట్లుగానే రెబ్బా సోషల్ మీడియాలో హాట్ హాట్ పరువాలతో కుర్రలని ఉడికించడం మొదలు పెట్టింది. తాజాగా రెబ్బా తాన్ క్యాజువల్ అండ్ బ్యూటిఫుల్ లుక్స్ పోస్ట్ చేసింది.
సాంప్రదాయ బద్దంగా రెబ్బా మౌనిక జాన్ చుడిదార్ లో మెరిసింది. ఆమె చూపులు కొన్ని ఫొటోస్ లో చాలా కసిగా ఉన్నాయి. కుర్రాళ్ళని ముంచేసే విధంగా చూస్తోంది. రెబ్బా మౌనిక చూపులకు యువత ఫిదా అవుతున్నారు.
రెబ్బా మోనికా జాన్ కాస్త ఫోకస్ చేస్తే టాలీవుడ్ లో టాప్ లీగ్ హీరోయిన్ అవుతుందని నెటిజన్లు జ్యోస్యం చెబుతున్నారు. రెబ్బా ఖాతాలో కొన్ని హిట్స్ పడితే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ల స్థానం గల్లంతు అవుతుందని అంటున్నారు.
ఆల్రెడీ రెబ్బా సామజవరగమన చిత్రంతో హిట్ కొట్టేసింది. మరిన్ని చిత్రాల్లో ఆఫర్స్ అందుకుని టాలీవుడ్ లో తన స్థానం సుస్థిరం చేసుకునేందుకు రెబ్బా ప్రయత్నిస్తోంది.