MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కలర్ ఫుల్ శారీలో చూడ ముచ్చటగా ఈగల్ బ్యూటీ.. వైరల్ ఫొటోస్

కలర్ ఫుల్ శారీలో చూడ ముచ్చటగా ఈగల్ బ్యూటీ.. వైరల్ ఫొటోస్

కావ్య థాపర్ రీసెంట్ గా రవితేజ సరసన ఈగల్ చిత్రంలో నటించింది. కావ్య థాపర్ కి ఈ చిత్రంలో మంచి రోల్ దక్కింది. ఆమె నటన కూడా అద్భుతంగా ఉంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 12 2024, 04:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఏక్ మినీ కథ చిత్రంతో బ్యూటిఫుల్ లుక్ లో అదరగొట్టింది కావ్య థాపర్. ఏక్ మినీ కథ చిత్రం గత ఏడాది ఓటిటిలో విడుదలై హిట్ గా నిలిచింది. సంతోష్ కి జోడీగా గ్లామర్ బ్యూటీ కావ్య థాపర్ నటించిన సంగతి తెలిసిందే. 

27

ఈ కుర్ర హీరోయిన్ తన గ్లామర్ తో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కావ్య 2018లో ఈ మాయ పేరేమిటో చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ చిత్రం సక్సెస్ కాలేదు. కానీ సౌత్ లో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్ ఏమాత్రం తగ్గని గ్లామర్ కావ్య థాపర్ సొతం. ఇన్స్టాగ్రామ్ లో కావ్య థాపర్ నాటీ ఫోజులతో కుర్రాళ్లని రెచ్చగొడుతోంది. 

37

కావ్య థాపర్ రీసెంట్ గా రవితేజ సరసన ఈగల్ చిత్రంలో నటించింది. అయితే ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. కానీ కావ్య థాపర్ కి మాత్రం ఈ చిత్రంలో మంచి రోల్ దక్కింది. ఆమె నటన కూడా అద్భుతంగా ఉంది. సినిమా నిరాశ పరిచినప్పటికీ కావ్యకి మాత్రం మంచి మార్కులు పడుతున్నాయి. 

47

సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కావ్య థాపర్ సోషల్ మీడియాలో గ్లామర్ జోరు మాత్రం తగ్గడం లేదు. తాజాగా కావ్య థాపర్ కాస్త ఎక్స్ ఫోజింగ్ పక్కన పెట్టి నిండైన రంగు రంగుల చీరలో మెరుపులు మెరిపించింది. 

57

చక్కటి చిరునవ్వుతో కావ్య థాపర్ యువతని ఆకర్షించేలా ఫోజులు ఇచ్చింది. కావ్య థాపర్ ఫోజులకు కుర్రాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు. ఈగల్ లో ఆమె నటన చాలా బావుందని ప్రశంసిస్తున్నారు. 

67

ఈ యంగ్ బ్యూటీ గ్లామర్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కావ్య థాపర్ ఏక్ మినీకథ కథ చిత్రంలో నటించింది. ఆ మూవీ మంచి విజయం సాధించింది. 

77

కావ్య థాపర్ గత ఏడాది  విజయ్ ఆంటోని బిచ్చగాడు 2 చిత్రంలో నటించింది. గ్లామర్ ఒలకబోస్తూనే ఎమోషనల్ గా కూడా నటించింది. ఈ చిత్రం మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్నప్పటికీ కలెక్షన్స్ పర్వాలేదనిపించే విధంగా వచ్చాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sobhan Babu: స్టార్‌ హీరోయిన్‌కి సెట్‌లోనే నో చెప్పిన శోభన్‌ బాబు.. హీరోయిన్ల విషయంలో ఇంత స్టిక్ట్ గానా?
Recommended image2
చిరంజీవి సినిమాతో టాప్ లోకి దూసుకెళ్లిన క్రేజీ హీరోయిన్.. నెక్స్ట్ ఛాన్స్ ఆమెదే, టాప్ 6 నటీమణులు వీళ్ళే
Recommended image3
Mokshagna Teja: కొడుకు మోక్షజ్ఞ విషయంలో రిస్క్ చేస్తున్న బాలకృష్ణ.. అందుకే హీరోగా ఎంట్రీ డిలే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved