MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ వేదికపై తన లైఫ్ గురించి అతిపెద్ద సీక్రెట్ రివీల్ చేసిన రవితేజ.. నాగార్జున హ్యాండ్ అలాంటిది..

బిగ్ బాస్ వేదికపై తన లైఫ్ గురించి అతిపెద్ద సీక్రెట్ రివీల్ చేసిన రవితేజ.. నాగార్జున హ్యాండ్ అలాంటిది..

రవితేజ, శ్రీలీల సమక్షంలో నాగార్జున మిగిలిన నలుగురిలో మరొకరిని ఏమిమినేట్ చేసే ప్రక్రియ చేపట్టారు.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 18 2022, 09:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే మొదలైంది. ప్రస్తుతం హౌస్ లో రేవంత్, రోహిత్, కీర్తి, ఆదిరెడ్డి, శ్రీహాన్ టాప్ 5 గా నిలిచారు. ఇప్పుడు వీరిలో విజేత ఎవరు, 2 స్థానం, 3 వ స్థానం ఎవరికి దక్కబోతున్నాయి అనే ఉత్కంఠ నెలకొంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సెలెబ్రిటీలు అతిథులుగా హాజరవుతూ ఆ ఉత్కంఠని తొలగిస్తున్నారు. నిఖిల్ వచ్చి టాప్ 5లో ఉన్న రోహిత్ ని ఎలిమినేట్ చేశాడు. ఇప్పుడు ధమాకా జోడి రవితేజ, శ్రీలీల బిగ్ బాస్ వేదికపై మెరిశారు. రవితేజ, శ్రీలీల సమక్షంలో నాగార్జున మిగిలిన నలుగురిలో మరొకరిని ఏమిమినేట్ చేసే ప్రక్రియ చేపట్టారు. ఇందులో ఆది రెడ్డి ఎలిమినేట్ అయ్యారు. 

36

అంతకు ముందు వేదికపై నాగార్జున.. రవితేజ, శ్రీలీలతో పెద్ద సందడే చేశారు. రవితేజ హిట్స్, ఫ్లాప్స్ గురించి.. తన హిట్స్ ఫ్లాప్స్ గురించి సెటైర్లు వేశారు. ఇక శ్రీలీల అందం గురించి నాగార్జున ఒక రేంజ్ లో ప్రశంసించారు. జింతాక జింతాక సాంగ్ ని తాను శ్రీలీల కోసం ఎన్నో సార్లు చూశానని అన్నారు. 

46

ఇక రవితేజ లైఫ్ గురించి బిగ్ బాస్ వేదికపై అతిపెద్ద సీక్రెట్ రివీల్ అయింది. తమ పరిచయం గురించి రవితేజ, నాగార్జున ఇద్దరూ షాకింగ్ న్యూస్ చెప్పారు. తాను చిత్ర పరిశ్రమలో ప్రయాణం మొదలు పెట్టింది నాగార్జున గారి చిత్రంతోనే అని రవితేజ అన్నారు. ఆయన చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా నా కెరీర్ ప్రారంభించా. నేను అందుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ నాగార్జున గారు చెక్ రూపంలో ఇచ్చారు అంటూ రవితేజ సంచలన విషయం తెలిపారు. 

56

ఆ చెక్ ని దాచుకుందాం అనుకున్నా కానీ ఎక్కడో పోయింది. నన్ను నాగార్జున గారు ఎంతగానో ప్రోత్సహించారు. చాలా విషయాల్లో ఆయన నాకు ఆదర్శనం అంటూ రవితేజ నాగ్ పై తన అభిమానం చాటుకున్నారు. 

66

ఇక శ్రీలీల.. కీర్తితో కన్నడలో మాట్లాడి సర్ప్రైజ్ చేసింది. శ్రీలీల కన్నడలో మాట్లాడుతుంటే నాగ్, రవి తేజ అర్థం కాక తలలు బాదుకున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Folk Song : 111M వ్యూస్ తో యూట్యూబ్ షేక్... ఆషాడమాసం బోనాల వేళ అమ్మవారి ఫోక్ సాంగ్ అదిరిపోయిందిగా..!
Recommended image2
Raveena Tandon: జనరేటర్ వ్యాన్‌లో బట్టలు మార్చుకున్న హీరోయిన్.. ఆమె డెడికేషన్ కి స్టార్ హీరో ఫిదా
Recommended image3
Jagapathi Babu: నా భార్య ఎప్పుడూ నా వెంట నడవదు, ఆ రోజు చాలా బాధపడింది.. వైఫ్‌ గురించి ఓపెనైన జగపతిబాబు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved