MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rashmika Mandanna: రష్మిక మందన్న లో ఈ టాలెంట్ కూడా ఉందా? విజయ్ కట్టిన తాళిలో సీక్రెట్ ఏంటో తెలుసా?

Rashmika Mandanna: రష్మిక మందన్న లో ఈ టాలెంట్ కూడా ఉందా? విజయ్ కట్టిన తాళిలో సీక్రెట్ ఏంటో తెలుసా?

ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. ఈక్రమంలో  రష్మిక కట్టుకున్న ఎర్ర చీర, విజయ్ రాయల్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఇక తాజాగా విజయ్ రష్మికకు కట్టిన తాళి సీక్రెట్ రివిల్ అయ్యింది? విషయం ఏంటంటే? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 24 2026, 10:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రాజస్థాన్ లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న జంట..
Image Credit : Instagram

రాజస్థాన్ లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న జంట..

ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా  రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వైపే చూసింది. ఎందుకంటే, సౌత్ ఇండియా మోస్ట్ వాంటెడ్ కపుల్, 'నేషనల్ క్రష్' రష్మిక మందన్న, 'అర్జున్ రెడ్డి' ఫేమ్ విజయ్ దేవరకొండ గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి జరిగి  మూడు నెలలు అవుతున్నా.. ఏదో ఒక రకంగా ఇంకా వార్తల్లో నిలస్తూనే ఉన్నారి. తాజాగా  వీరి పెళ్లికి సంబంధించిన ఓ సీక్రెట్ బయటపడింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
చాలా కాలం సీక్రెట్ డేటింగ్..
Image Credit : Instagram

చాలా కాలం సీక్రెట్ డేటింగ్..

చాలా కాలం ఈ జంట డేటింగ్ చేసుకున్నారు. ఏళ్లుగా వీళ్లిద్దరి డేటింగ్ గురించి వస్తున్న వార్తలకు ఈ పెళ్లితో ఫుల్‌స్టాప్ పడింది. పెళ్లయి మూడు నెలలు గడిచినా, విరోష్ జంట గ్రాండ్ వెడ్డింగ్ సందడి మాత్రం అభిమానుల్లో ఇంకా తగ్గలేదు! ఏదో ఒక రకంగా వీరి పెళ్లి వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. 

Related Articles

Related image1
Sobhan Babu: నోరు తెరిస్తే డబ్బు, పరమ పీనాసోడు, పక్కా బిజినెస్ మేన్.. శోభన్ బాబుపై స్టార్ నటి షాకింగ్ కామెంట్స్
Related image2
Tabu: మిడ్ నైట 2 గంటలకు టాలీవుడ్ స్టార్ హీరోకి టబు ఫోన్, కారణం తెలిస్తే షాక్ అవుతారు
36
రష్మిక మందన్న మంగళసూత్రం సీక్రేట్..
Image Credit : Instagram

రష్మిక మందన్న మంగళసూత్రం సీక్రేట్..

సాధారణంగా స్టార్ హీరోయిన్ల పెళ్లిళ్లలో వాళ్లు వేసుకునే డ్రెస్సులు, నగలపై పెద్ద చర్చే జరుగుతుంది. ఇప్పుడు రష్మిక మందన్న మంగళసూత్రం గురించి ఓ బ్రేకింగ్ న్యూస్ బయటికొచ్చింది. రష్మిక వెడ్డింగ్ లుక్‌ను డిజైన్ చేసిన ఫేమస్ స్టైలిస్ట్ ప్రియా మగంతి, పెళ్లయిన మూడు నెలల తర్వాత ఓ ఇంట్రెస్టింగ్ సీక్రెట్‌ను రివీల్ చేశారు.
46
తాళి స్వయంగా డిజైన్ చేసుకున్న రష్మిక మందన్న
Image Credit : Instagram

తాళి స్వయంగా డిజైన్ చేసుకున్న రష్మిక మందన్న

అదేంటంటే, విజయ్ దేవరకొండ.. రష్మిక మెడలో కట్టిన ఆ అందమైన మంగళసూత్రాన్ని మరెవరో కాదు, స్వయంగా రష్మిక మందన్నే డిజైన్ చేసుకుందట! అవును, తన జీవితంలో అత్యంత ముఖ్యమైన ఈ క్షణం కోసం రష్మిక చాలా ప్లాన్ చేసుకుంది. మార్కెట్లో దొరికే రెడీమేడ్ డిజైన్ల కన్నా భిన్నంగా, తన అభిరుచికి తగ్గట్టు తాళి ఉండాలని రష్మిక పట్టుబట్టిందట.
56
రష్మిక క్రియేటివిటీకి విజయ్ ఫిదా..
Image Credit : Asianet News

రష్మిక క్రియేటివిటీకి విజయ్ ఫిదా..

నటనలోనే కాదు, డిజైనింగ్‌లోనూ తనకు తిరుగులేదని రష్మిక నిరూపించుకుంది. రష్మిక ఇచ్చిన ఐడియాలు, డిజైన్ చూసి స్టైలిస్ట్ ప్రియానే ఆశ్చర్యపోయారట. సంప్రదాయం, ఆధునికత కలగలిపి ఉన్న ఆ మంగళసూత్రాన్ని చాలా పర్ఫెక్ట్‌గా తయారుచేశారు. రష్మిక క్రియేటివిటీకి విజయ్ దేవరకొండ కూడా ఫుల్ ఫిదా అయ్యారని అంటున్నారు.
66
సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్
Image Credit : X

సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్

ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో జరిగిన ఈ పెళ్లికి సౌత్ ఇండియా సినీ ప్రముఖులు హాజరయ్యారు. రష్మిక కట్టుకున్న ఎర్ర చీర, విజయ్ రాయల్ లుక్ సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ సెట్ చేశాయి. ఇప్పుడు ఈ తాళి విషయం బయటకు రావడంతో, "రష్మిక గొప్ప నటి మాత్రమే కాదు, అద్భుతమైన డిజైనర్ కూడా" అంటూ అభిమానులు  పొగడ్తలు కురిపిస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రష్మిక మందన్న
విజయ్ దేవరకొండ
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Sobhan Babu: నోరు తెరిస్తే డబ్బు, పరమ పీనాసోడు, పక్కా బిజినెస్ మేన్.. శోభన్ బాబుపై స్టార్ నటి షాకింగ్ కామెంట్స్
Recommended image2
అప్ప‌ట్లో ఏదో పిచ్చి సినిమా అనుకున్నాం కానీ.. ఇంత అర్థం ఉందా.? జీవితాన్ని మార్చే మెసేజ్
Recommended image3
Tabu: మిడ్ నైట 2 గంటలకు టాలీవుడ్ స్టార్ హీరోకి టబు ఫోన్, కారణం తెలిస్తే షాక్ అవుతారు
Related Stories
Recommended image1
Sobhan Babu: నోరు తెరిస్తే డబ్బు, పరమ పీనాసోడు, పక్కా బిజినెస్ మేన్.. శోభన్ బాబుపై స్టార్ నటి షాకింగ్ కామెంట్స్
Recommended image2
Tabu: మిడ్ నైట 2 గంటలకు టాలీవుడ్ స్టార్ హీరోకి టబు ఫోన్, కారణం తెలిస్తే షాక్ అవుతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved