MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ : ఆస్తిలో ఎవరు అసలైన బాస్? ఎవరి సంపాదన ఎంతంటే?

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ : ఆస్తిలో ఎవరు అసలైన బాస్? ఎవరి సంపాదన ఎంతంటే?

విజయ్ దేవరకొండ పెళ్లి వార్తలు మరోసారి ఊపందుకున్నాయి. ఈ జంట ఫిబ్రవరి 2న పెళ్లి చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అయితే, పెళ్లిపై ఇద్దరూ ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 01 2026, 06:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి ?
Image Credit : stockPhoto

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి ?

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి  ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఇద్దరూ ఫిబ్రవరి 2న పెళ్లి చేసుకోవచ్చని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో ఉదయ్‌పూర్ సిటీ ప్యాలెస్‌ను చూపిస్తున్నారు. కానీ ఈ ఇద్దరు తారల నుంచి ఎటువంటి అప్ డేట్ ఇంత వరకూ రాలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఎవరి ఆస్తులు ఎంత?
Image Credit : GA2 Pictures

ఎవరి ఆస్తులు ఎంత?

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ ఇద్దరు తారల ఆస్తుల విలువ గురించి చర్చ మొదలయ్యింది. ఇద్దరిలో ఎవరు ఎక్కువ ధనవంతు, ఎవరి సంపాదన ఎంత ? ఎవరు ఎక్కువగా ఆస్తులు కూడబెట్టారు. ఎవరి రెమ్యునరేషన్ ఎంత అనే వివరాలు వైరల్ అవుతున్నాయి.

Related Articles

Related image1
Adavi Ramudu Review : 50 ఏళ్ల క్రితం.. 300 రోజులు ఆడి, 3 కోట్లకు పైగా వసూలు చేసిన ఎన్టీఆర్ సినిమా..
Related image2
అక్కినేని అభిమానులకు నాగార్జున బిగ్ షాక్, 100 వ సినిమా విషయంలో కింగ్ ఇలా చేశాడేంటి?
37
రష్మిక మందన్న ఆస్తుల వివరాలు..
Image Credit : Getty

రష్మిక మందన్న ఆస్తుల వివరాలు..

ముందుగా రష్మిక మందన్న ఆస్తుల వివరాల గురించి చూస్తే... మీడియా కథనాల ప్రకారం, రష్మిక ఆస్తి విలువ రూ.66 కోట్లు. బ్లాక్‌బస్టర్ సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కోట్లలో సంపాదిస్తుంది నేషనల్ బ్యూటీ. ఒక్కో సినిమాకు 8 కోట్ల వరకూ తీసుకుంటుందట.

47
రష్మిక మందన్న కాస్ట్లీ లైఫ్ స్టైల్..
Image Credit : Getty

రష్మిక మందన్న కాస్ట్లీ లైఫ్ స్టైల్..

రష్మికకు బెంగళూరు, ముంబై, గోవా, కూర్గ్, హైదరాబాద్‌లలో లగ్జరీ బంగ్లాలు ఉన్నాయి. బెంగళూరు బంగ్లా విలువ రూ.8 కోట్లు. ఆమె దగ్గర ఆడి క్యూ3, రేంజ్ రోవర్ స్పోర్ట్, టయోటా ఇన్నోవా, మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ లాంటి ఖరీదైన కార్లు ఉన్నాయి.

57
విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్, సంపాదన..?
Image Credit : facebook.com/TheDeverakonda

విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్, సంపాదన..?

విజయ్ దేవరకొండ ఆస్తి విలువ కూడా ఎక్కువే. కొన్ని రిపోర్ట్స్  ప్రకారం, అతని ఆస్తి విలువ రూ.50-70 కోట్లు. సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, తన ఫ్యాషన్ బ్రాండ్ రౌడీ క్లబ్ ద్వారా బాగా సంపాదిస్తున్నాడు. ఒక్కో సినిమాకు ఆయన 20 కోట్ల వరకూ రెమ్యునరేసన్ తీసుకుంటున్నట్టు సమాచారం.

67
విజయ్ దేవరకొండ ఆస్తులు
Image Credit : facebook

విజయ్ దేవరకొండ ఆస్తులు

విజయ్ దేవరకొండకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓ విలాసవంతమైన బంగ్లా ఉంది. దీని విలువ దాదాపు రూ.15 కోట్లు. దీన్ని 2019లో కొన్నాడు. విజయ్‌కు ఖరీదైన కార్లంటే ఇష్టం. అతని దగ్గర వోల్వో XC90, ఫోర్డ్ మస్టాంగ్, రేంజ్ రోవర్, బీఎండబ్ల్యూ 5 సిరీస్ కార్లు ఉన్నాయి.

77
రష్మిక, విజయ్ వర్క్‌ఫ్రంట్
Image Credit : GA2 Pictures

రష్మిక, విజయ్ వర్క్‌ఫ్రంట్

రష్మిక, విజయ్ వర్క్‌ఫ్రంట్ విషయానికొస్తే, ఇద్దరూ రాబోయే 'రణబలి' సినిమాలో కనిపించనున్నారు. ఈ పాన్ ఇండియా సినిమా సెప్టెంబర్ 11న విడుదల కానుంది. ఇంతకుముందు గీత గోవిందం (2018), డియర్ కామ్రేడ్ (2019) సినిమాల్లో కలిసి నటించారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రష్మిక మందన్న
విజయ్ దేవరకొండ
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Maremma Review: మారెమ్మ మూవీ ఫస్ట్ రివ్యూ.. రవితేజ తమ్ముడి కొడుకు హీరోగా ఎంట్రీ అదిరిపోయిందా?
Recommended image2
Yash: రామాయణ కోసం 100 కోట్ల రెమ్యూనరేషన్ వదులుకున్న యష్.. ఎందుకంటే?
Recommended image3
Gharana Mogudu Review: చిరంజీవి దెబ్బకు అమితాబచ్చన్ కు షాక్, మెగాస్టార్ మాస్ ఫాలోయింగ్ నిరూపించిన సినిమా.. ఘరానా మొగుడు రివ్యూ
Related Stories
Recommended image1
Adavi Ramudu Review : 50 ఏళ్ల క్రితం.. 300 రోజులు ఆడి, 3 కోట్లకు పైగా వసూలు చేసిన ఎన్టీఆర్ సినిమా..
Recommended image2
అక్కినేని అభిమానులకు నాగార్జున బిగ్ షాక్, 100 వ సినిమా విషయంలో కింగ్ ఇలా చేశాడేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved