MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హాట్‌ థైస్‌ చూపిస్తూ మళ్లీ రెచ్చిపోయిన రష్మిక మందన్నా.. జాకెట్‌ జిప్‌ జారిపోగా టాప్‌ క్లీవేజ్‌ షోతో రచ్చ

హాట్‌ థైస్‌ చూపిస్తూ మళ్లీ రెచ్చిపోయిన రష్మిక మందన్నా.. జాకెట్‌ జిప్‌ జారిపోగా టాప్‌ క్లీవేజ్‌ షోతో రచ్చ

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా జోరు మామూలుగా లేదు. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌లో భారీ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. భారీ సినిమాలతోనే కాదు, ఘాటెక్కించే అందాలతోనూ రెచ్చిపోతుందీ శ్రీవల్లి. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : May 14 2022, 10:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

రష్మిక మందన్నా(Rashmika Mandanna) లేటెస్ట్ ఫోటో షూట్‌లో రెచ్చిపోయింది. మరోసారి తన ఘాటైన అందాలతో కనువిందు చేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఫోటో షూట్‌ పిక్స్ ని పంచుకోగా అవి వైరల్‌ అవుతున్నాయి. ఇంటర్నెట్‌ని ఆయా పిక్స్ షేక్‌ చేయడం విశేషం. ఈ అందాల భామ లేటెస్ట్ వీడియోకి సంబంధించిన పిక్స్ ని అభిమానులు ట్రెండ్‌ చేస్తున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

ఇందులో రష్మిక మరీ చిన్నదైన షాట్‌ ధరించి కనిపించడం విశేషం. థండర్‌ లాంటి థైస్‌ (Rashmika Thunder Thighs) చూపిస్తూ కనువిందు చేస్తుందీ సోయగం. ఈ ట్రీటే అదిరిపోయిందంటే మరో ట్రీట్‌ కూడా రెడీ చేసింది రష్మిక. టాప్‌ జాకెట్‌ జిప్‌ జారిపోగా, క్లీవేజ్‌ షోకి తెరలేపింది. టాప్‌ అందాలతో ఘాటెక్కించే పోజులిచ్చింది. ఆమె ఫోటో షూట్‌ వీడియోతోపాటు దానికి సంబంధించిన ఫోటోలు పిక్స్ దుమారం రేపుతున్నాయి. 
 

37

లేటెస్ట్ ఫోటో షూట్‌ కోసం రష్మిక ఒక రేంజ్‌లో కనువిందు చేస్తుందని చెప్పొచ్చు. చాలా గ్యాప్‌తో ఆమె ఇలా ఫోటో షూట్‌ నిర్వహించడంతో మున్ముందు అందాల విందు రాబోతుందని ఫిక్స్ అవుతున్నారు నెటిజన్లు. ఆమె అభిమానులు మాత్రం వీకెండ్‌ ట్రీట్‌ అందిరిందంటూ కామెంట్లు చేస్తున్నారు. Rashmika Hot Photos.
 

47

రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీలో ఫుల్‌ బిజీగా ఉంది. మూడు భాషల్లో భారీ సినిమాలు చేస్తూ స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. తెలుగులో ఆమె బన్నీతో `పుష్ప`కి రెండో పార్ట్ `పుష్పః ది రూల్‌` చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఇందులో మరోసారి ఆమె శ్రీవల్లిగా సందడి చేయబోతుంది. 

57

దీంతోపాటు కోలీవుడ్‌లో థళపతి విజయ్‌తో ఆయన 66వ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇది తెలుగు, తమిళంలో పాన్‌ ఇండియా తరహాలో తెరకెక్కుతుంది. వంశీపైడిపల్లి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు హిందీలో మూడు సినిమాల చేస్తుంది రష్మిక మందన్నా. `మిషన్‌ మజ్ను`, `గుడ్‌బై`తోపాటు రణ్‌బీర్‌ కపూర్‌తో `యానిమల్‌` సినిమాలో నటిస్తుంది. అలాగే తెలుగులో `సీతారామం` చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. 

67

ఇలా స్టార్‌ హీరోయిలందరితోనూ నటిస్తూ టాప్‌ హీరోయిన్‌గా వెలుగొందుతుంది రష్మిక. టాప్‌ చైర్‌ కోసం గట్టిగా పోటీ పడుతుంది. పాన్‌ ఇండియా ఇమేజ్‌తో దూసుకుపోతుంది.ఈ సినిమాలు విడుదలయ్యాక రష్మిక ఇమేజ్‌ ఇంకా మరింతగా పెరిగిపోతుందని చెప్పొచ్చు. ఆమె క్రేజ్‌కి ఆకాశమే హద్దుగా నిలుస్తుంది. 
 

77

అయితే రష్మిక మందన్నా గ్లామర్‌ సైడ్‌గా కూడా ఓపెన్‌ అవుతుంది. ఇంతకు ముందు కాస్త పద్ధతిగా కనిపించిన ఈ భామ రాను రాను డోస్‌ పెంచుతుంది. గ్లామర్‌ డోస్‌ విషయంలో హద్దులు చెరిపేస్తూ ఫోటో షూట్లకి పోజులిస్తుంది. సోషల్‌ మీడియా అభిమానులను కనువిందు చేస్తుంది. లేటెస్ట్ గా ఆమె ఫోటో షూట్‌ పిక్స్ చూస్తుంటేనే ఏ రేంజ్‌లో హాట్‌ షో చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
South Films: ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు.. సమంత నుంచి సూర్య వరకు, క్రేజీ స్టార్లు రెడీ
Recommended image2
Posani Krishna Murali: ఆమె ఐటెం గర్ల్, హీరోయిన్ గా పనికిరాదు అన్నారు.. కట్ చేస్తే సినిమా సూపర్ హిట్
Recommended image3
Manchu Manoj: బండి సంజయ్‌ కొడుకు కేసుపై మంచు మనోజ్‌ సంచలన పోస్ట్.. న్యాయానికి అధికారం అడ్డురాకూడదంటూ కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved