MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రిసార్ట్ లో రష్మిక మందన్నా థైస్‌ ట్రీట్‌..సైలెంట్‌గా మంటలు పుట్టిస్తున్న నేషనల్‌ క్రష్‌.. కుర్రాళ్లకి దేత్తడే

రిసార్ట్ లో రష్మిక మందన్నా థైస్‌ ట్రీట్‌..సైలెంట్‌గా మంటలు పుట్టిస్తున్న నేషనల్‌ క్రష్‌.. కుర్రాళ్లకి దేత్తడే

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ఇటీవల తరచూ హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఆమె ఓ వైపు వివాదాస్పద కామెంట్లు, మరోవైపు గ్లామర్‌ షో విషయంలో వార్తల్లో నిలుస్తుంది. ఇప్పుడు మరోసారి సోషల్‌ మీడియాని ఊపేస్తుంది.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Feb 07 2023, 09:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

రష్మిక మందన్నా అప్పుడప్పుడు బౌండరీలు బ్రేక్‌ చేస్తూ దూసుకుపోతుంది. ఈ బ్యూటీ హాట్‌ షోకి సోషల్‌ మీడియా మొత్తం ఉలిక్కిపాటుకు గురవుతుంటుంది. ఇప్పుడు మరోసారి దుమారం రేపింది. థైస్‌ అందాలతో రెచ్చిపోయింది రష్మిక మందన్నా. రిసార్ట్ లో హద్దులు చెరిపేసే అందాల విందుకి తెరలేపింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

రష్మిక రిసార్ట్ లో దిగిన ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇందులో టాప్‌ విప్పేసి ఓ వైపు బ్రా అందాలను, మరోవైపు థైస్‌ అందాలను చూపించింది. తన థండర్‌ థైస్‌తో ఇప్పటికే సోషల్‌ మీడియాని షేక్‌ చేసిన ఈ భామ ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది. కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది. 

37

రష్మిక మందన్నా గ్లామర్‌ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతూ, ఆమె ఫ్యాన్స్ ని, నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. శ్రీవల్లి ట్రీట్‌కి పిచ్చెక్కిపోతున్నారు కుర్రాళ్లు. పండగ చేసుకుంటున్నారు. రష్మిక గతంలో వెకేషన్‌ ఫోటోని ఇప్పుడు పంచుకున్నట్టు తెలుస్తుంది.
 

47

ఈ సందర్బంగా మంచి సందేశాన్ని షేర్‌ చేసిందీ శ్రీవల్లి. `సంతోషంగా ఉండండి, ఆశగా ఉండండి, మీ సంతోషం, శాంతి అన్నింటికంటే ఎక్కువగా వస్తాయి. ప్రతి కూల భావాలకు జీవితం చాలా చిన్నది` అని పేర్కొంది రష్మిక. నెగటివ్‌గా ఉండకూడదని, పరోక్షంగా పాజిటివ్‌ దృక్పథంతో ఉండాలని చెప్పింది రష్మిక. 

57

రష్మిక మందన్నా తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలపై ఆమె ఓపెన్‌ అయ్యింది. తన మాటలను ఎలా తప్పుగా తీసుకుంటున్నారనే విషయాన్ని చెప్పింది. ఎక్కువగా మాట్లాడటం తగ్గించుకోవాలని తెలిపింది. అదే సమయంలో కన్నడ చిత్ర పరిశ్రమకి సంబంధించిన వివాదానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టింది. రక్షిత్‌ శెట్టి, రిషబ్‌ శెట్టిలతో నెలకొన్ని మనస్పర్థాలకు చెక్‌ పెట్టింది. 

67

ఇదిలా ఉంటే పెళ్లిపై కూడా స్పందించింది. తనకు పెళ్లి చేసుకునే వయసు రాలేదని చెప్పింది. అందుకు ఇంకా టైమ్‌ పడుతుందని పేర్కొంది. అంతేకాదు విజయ్‌ దేవరకొండతో ఎఫైర్‌ విషయంలో ఆమె స్పందిస్తూ అవి హద్దులు దాటుతున్నాయని, దేనికైనా ఓ లిమిట్‌ ఉంటుందని, ఆ లైన్‌ దాటితో ఊరుకోనని వార్నింగ్‌ కూడా ఇచ్చింది. 

77

ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో `పుష్ప2`లో నటిస్తుంది. బన్నీతో జోడీ కడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల హిందీలో నటించిన `మిషన్‌ మజ్ను`కి మంచి స్పందన లభిస్తుంది. ప్రస్తుతం హిందీలో `యానిమల్‌` చిత్రంలో రణ్‌ బీర్ కపూర్‌తో కలిసి నటిస్తుంది. దీనికి సందీప్‌రెడ్డి వంగా దర్శకుడు. తమిళంలోనూ ఓ సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: జ్యోతో ఓ రేంజ్ లో ఆడుకున్న సూరజ్- మాలిని కుట్ర- అసలు మాలిని ఎవరంటే?
Recommended image2
Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ టీమ్ కు షాక్ ఇచ్చిన నాగార్జున, కింగ్ మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్ డిమాండ్, నిజమెంత?
Recommended image3
Illu Illalu Pillalu Today Episode: మళ్లీ రామరాజుని వెర్రోడిని చేసిన కుటుంబం, అత్తారింటికి చేరిన వల్లి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved