MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఒకప్పటి రష్మిక పేదరికం గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు... ఇంటి అద్దె కట్టలేక వీధుల్లో తిరుగుతూ 

ఒకప్పటి రష్మిక పేదరికం గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు... ఇంటి అద్దె కట్టలేక వీధుల్లో తిరుగుతూ 

పేదరికం, కష్టాల నుండి కొందరికి కసి పుడుతుంది. ఏదైనా సాధించాలి, ఉన్నత స్థాయికి వెళ్లాలనే తపన రగుల్చుతుంది. స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతున్న రష్మిక కూడా అలానే కెరీర్ లో ఎదిగారు. దేశం మొత్తం మెచ్చిన హీరోయిన్ అయ్యారు. చిన్నతనంలో రష్మిక అత్యంత దుర్భరమైన పేదరికం అనుభవించారట. 

1 Min read
Author : Sambi Reddy
Published : Nov 16 2022, 11:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Rashmika mandanna

Rashmika mandanna

తాజా ఇంటర్వ్యూలో తాను చిన్నపిల్లగా ఉన్నప్పటి పేదరికాన్ని రష్మిక మందాన గుర్తు చేసుకుంది. ఎలాంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కుందో తెలియజేసింది. రష్మిక పేరెంట్స్ ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉండేవారట. నెలాఖరున ఇంటి అద్దె స్తొమత కూడా ఉండేది కాదట. దీంతో ఇంటి యజమానులు ఖాళీ చేయిస్తూ ఉండేవారట. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


ప్రతి రెండు నెలలకు కొత్త ఇల్లు వెతుక్కోవడం నిత్యకృత్యం అయ్యేదట. నిలువ నీడ కోసం వీధుల్లో తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయట. పేరెంట్స్ నేను ఏది అడిగినా కాదనేవారు కాదు. అయినప్పటికీ నేను ఏమీ అడిగేదాన్ని కాదు. ఎందుకంటే కనీసం ఒక బొమ్మ అడిగినా అది కొనడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి కావు. 
 

36

ఇప్పటికీ నేను అప్పటి అమ్మాయి మైండ్ సెట్లోనే ఉన్నాను. అందుకే డబ్బులు అంటే నాకు చాలా గౌరవం. జీవితంలో వచ్చిన ఈ సక్సెస్, ఫాన్స్, స్టార్డం ని ఈజీగా తీసుకోను. ఎంతో కష్టపడి ఈ స్థాయికి రావడం జరిగిందని రష్మిక వెల్లడించారు.

46

కనీసం సొంత ఇల్లు లేని రష్మిక హీరోయిన్ అయ్యాక కోట్లు సంపాదిస్తున్నారు. రష్మిక రెమ్యునరేషన్ రూ. 3 కోట్లకు పైమాటే. ముంబైలో రష్మిక విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. బెంగుళూరులో ఆమెకు పెద్ద ఇల్లు, కార్లు, ఆస్తులు ఉన్నాయి. 

56
Rashmika Mandanna

Rashmika Mandanna

ఒకటి రెండు సందర్భాల్లో రష్మికపై ఐటీ దాడులు జరిగాయి. ఆమె ఏళ్ళు, కార్యాలయాల్లో సోదాలు జరిపారు. రష్మిక ఇప్పటి స్థితికి ఆమె బాల్యంలో అనుభవించిన పరిస్థితులు పొంతనలేదు. ఎవరి మద్దతు లేకుండా స్వయం కృషితో ఎదిగారు. 
 

66

ప్రస్తుతం రష్మిక చేతిలో మూడు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 మూవీలో రష్మిక నటిస్తున్నారు. రన్బీర్ కపూర్ కి జంటగా యానిమల్ మూవీ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా ఈ చిత్ర దర్శకుడు. అలాగే విజయ్ వారసుడు మూవీలో రష్మిక నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అల్లు అర్జున్
Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic: హాలీవుడ్‌లో టాక్సిక్ మంత్రం.. యశ్ మాటలకు ఫారెన్ మీడియా ఫిదా
Recommended image2
Trisha Krishnan: 44 ఏళ్లకే అసలు జీవితం మొదలు! త్రిష సంచలన పోస్ట్ వెనుక అసలు కథ ఏంటి?
Recommended image3
Mrunal Thakur: తనకంటే 9 ఏళ్లు చిన్న క్రికెటర్‌తో డేటింగ్‌? మరో ప్రేమ వివాదంలో మృణాల్ ఠాకూర్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved