MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Rashmika First Kiss : విజయ్‌ దేవరకొండకి మొదటి కిస్.. ఆ అనుభవాన్ని బయటపెట్టిన రష్మిక మందన్నా

Rashmika First Kiss : విజయ్‌ దేవరకొండకి మొదటి కిస్.. ఆ అనుభవాన్ని బయటపెట్టిన రష్మిక మందన్నా

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా మరికొన్ని గంటల్లో ఒక్కటి కాబోతున్నారు. వీరి పెళ్లి గురువారం ఉదయం ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో జరగబోతుంది. ఈ క్రమంలో రష్మిక విజయ్‌కి పెట్టిన మొదటి కిస్‌ గురించి మాట్లాడింది.

1 Min read
Author : Aithagoni Raju
Published : Feb 25 2026, 07:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రష్మిక, విజయ్‌ దేవరకొండ పెళ్లి సందడి షురూ
Image Credit : instagram

రష్మిక, విజయ్‌ దేవరకొండ పెళ్లి సందడి షురూ

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఫిబ్రవరి 26న రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకోబోతున్నారు. ఐదు రోజుల వేడుకగా ఈ పెళ్లి జరగబోతుంది. ఇప్పటికే ఈ పెళ్లి సందడి షురూ అయ్యింది. తాజాగా బుధవారం హల్దీ వేడుక జరిగింది. విజయ్‌ దేవరకొండ హల్దీ ఫోటోలను పంచుకుంటున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
`విరోషి`గా విజయ్‌, రష్మిక మ్యారేజ్‌
Image Credit : instagram

`విరోషి`గా విజయ్‌, రష్మిక మ్యారేజ్‌

రష్మిక, విజయ్ చాలా ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. కానీ ఈ విషయాన్ని చివరి వరకు రహస్యంగానే ఉంచారు. కలిసి ట్రిప్స్‌కి వెళ్లినా, పెళ్లి వార్తలపై ఎప్పుడూ స్పందించలేదు. ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. `విరోషి`గా తమ పెళ్లిని పిలవాలని తెలిపారు. 

Related Articles

Related image1
Sobhan Babu: స్టార్‌ హీరోయిన్‌కి సెట్‌లోనే నో చెప్పిన శోభన్‌ బాబు.. హీరోయిన్ల విషయంలో ఇంత స్టిక్ట్ గానా?
Related image2
Mokshagna Teja: కొడుకు మోక్షజ్ఞ విషయంలో రిస్క్ చేస్తున్న బాలకృష్ణ.. అందుకే హీరోగా ఎంట్రీ డిలే
36
రష్మిక మొదటి ముద్దు అనుభవం
Image Credit : instagram

రష్మిక మొదటి ముద్దు అనుభవం

విజయ్ దేవరకొండతో తన మొదటి ఆన్-స్క్రీన్ కిస్ అనుభవాన్ని రష్మిక ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. సినిమాలో విజయ్‌కి మొదటిసారి ముద్దు పెట్టినప్పుడు ఏం జరిగిందో వివరించింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

46
 విజయ్‌కి కిస్‌ చేయడం ఇబ్బందిగా ఉంది
Image Credit : Asianet News

విజయ్‌కి కిస్‌ చేయడం ఇబ్బందిగా ఉంది

2018లో విడుదలైన 'గీత గోవిందం' సినిమాలో వీరిద్దరూ భార్యాభర్తలుగా నటించారు. ఆ సమయంలో సెట్‌లో ఉన్న 200 మంది ముందు విజయ్‌ని ముద్దుపెట్టుకోవడం చాలా కష్టంగా అనిపించిందని రష్మిక చెప్పింది.
56
మొదటిసారి ముద్దు అనుభవం
Image Credit : instagram

మొదటిసారి ముద్దు అనుభవం

"నాకు ఇలాంటి సీన్లలో నటించిన అనుభవం లేదు. మొదట షాకింగ్‌గా అనిపించింది. మనతో నటించేవాళ్లు కూడా కంఫర్ట్‌గా ఫీల్ అవ్వడం ముఖ్యం. వాళ్లు మనకు సౌకర్యంగా అనిపిస్తేనే ఇలాంటి సీన్లు చేయడం సులభం అవుతుంది. నేను కూడా అలానే సర్దుకుపోయాను" అని రష్మిక చెప్పింది.
66
ముద్దు సీన్‌కి విజయ్‌ సపోర్ట్ చేశారు
Image Credit : zee 5

ముద్దు సీన్‌కి విజయ్‌ సపోర్ట్ చేశారు

"సినిమాకు అవసరమైతే ఇలాంటి సీన్లను కాదనలేం. ఈ సినిమాలో మాది భార్యాభర్తల పాత్ర. అందుకే కిస్ సీన్ తప్పనిసరి అయింది. విజయ్ కూడా చాలా సపోర్ట్ చేయడంతో సులభంగా ఆ సీన్ పూర్తి చేశాను" అని రష్మిక వివరించింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Venu Swamy: సినిమా జ్యోతిష్యుడు వేణు స్వామి ఎంత ఫీజు వసూలు చేస్తాడో తెలుసా? ఆయనే స్వయంగా ఏమన్నాడంటే?
Recommended image2
Kiara Advani: ఒకప్పుడు రిజెక్ట్ అయ్యింది.. ఇప్పుడు టాక్సిక్ లో ఇరగ్గొట్టేసిందిగా..
Recommended image3
Babu Mohan: అన్నం మానేసి 2 ఏళ్లు, 74 ఏళ్ల వయసులో బాబు మోహన్ డైట్ చార్ట్ గురించి తెలిస్తే షాక్ అవుతారు..
Related Stories
Recommended image1
Sobhan Babu: స్టార్‌ హీరోయిన్‌కి సెట్‌లోనే నో చెప్పిన శోభన్‌ బాబు.. హీరోయిన్ల విషయంలో ఇంత స్టిక్ట్ గానా?
Recommended image2
Mokshagna Teja: కొడుకు మోక్షజ్ఞ విషయంలో రిస్క్ చేస్తున్న బాలకృష్ణ.. అందుకే హీరోగా ఎంట్రీ డిలే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved