- Home
- Entertainment
- ఎరుపెక్కిన రష్మిక అందాలు.. నడుము మడతలు, టాప్ ఎత్తులతో మంటపెడుతున్న శ్రీవల్లి.. అస్సలు మిస్ అవకూడదు..
ఎరుపెక్కిన రష్మిక అందాలు.. నడుము మడతలు, టాప్ ఎత్తులతో మంటపెడుతున్న శ్రీవల్లి.. అస్సలు మిస్ అవకూడదు..
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అభిమానులు ఇటీవల పండగ చేసుకుంటున్నారు. తన అందాల విందుతో ఫ్యాన్స్ పై అందాల దాడికి దిగుతుంది రష్మిక. అవి తరచూ ఇంటర్నెట్‌ని బ్రేక్ చేస్తున్నాయి.

అనతి కాలంలోనే ఉవ్వెత్తున్న దూసుకొచ్చిన రష్మిక మందన్నా(Rashmika Mandanna) అంతే ఉవ్వెత్తున్న అందాల విస్పోటనం చేస్తుంది. అందాల ఆరబోతకి ఎప్పుడో బౌండరీలు బ్రేక్ చేసిన ఈ భామ తరచూ ఊహించిన సర్‌ప్రైజ్‌లిస్తుంది. అందాల విందుతో అభిమానులను ఖుషి చేస్తుంది.
తాజాగా ఎర్రని డ్రెస్‌లో మెరిసింది రష్మిక. స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో క్లీవేజ్ ఎత్తులు, నడుము వొంపులను చూపిస్తూ రచ్చ చేస్తుంది. ఎరుపెక్కిన రష్మిక అందాలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. మంటలు పుట్టిస్తుంది. ఎరుపు దుస్తుల్లో రష్మిక అందాల మరింత ఘాటెక్కిపోగా కుర్రాళ్లు ఆ ఘాటు తట్టుకోలేక విలవిలలాడిపోతున్నారు.
రష్మిక మందన్నా ఇటీవల వరుసగా అవార్డులు దక్కించుకుంటుంది. `పుష్ప` చిత్రానికి గానూ ఆమెకి ఇప్పటికే ఫిల్మ్ ఫేర్, సైమా అవార్డులు దక్కాయి. వీటితోపాటు న్యూస్ ఛానెల్ సాక్షి ఎక్స్ లెంట్ అవార్డు కూడా దక్కింది. `పుష్ప` చిత్రంలోని శ్రీవల్లి పాత్రకిగానూ ఆమెకి ఈ పురస్కారం వరించడం విశేషం.
ఇటీవల జరిగిన ఈ ఈవెంట్‌లో అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్‌లతోపాటు రష్మిక మందన్నా కూడా పాల్గొంది. అవార్డు అందుకోవడంతోపాటు స్టేజ్‌పై మరోసారి `సామి సామి` అనే పాటకి అదిరిపోయే స్టెప్పులేసింది. ఓ వైపు ఆమె నాభీ అందాలు, క్లీవేజ్ అందాలు కనిపించగా, చూసిన జనాలు పండగ చేసుకుంటున్నారు.
రష్మిక మందన్నా ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. `పుష్ప` చిత్రంతోనే ఆమె పాన్ ఇండియా ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. దీనికితోడు వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. చలాకీతనంతోపాటు నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది రష్మిక. అదే ఆమెకి పెద్ద అసెట్. టాలెంట్, తెలివి కలగలిపిన అందాల బొమ్మ రష్మిక. దీంతో ఆమెకి తిరుగే లేదు. అత్యంత వేగంగా దూసుకుపోతుంది. అయితే బాలీవుడ్‌లో ఆమె తొలి ప్రయత్నం కాస్త డిజప్పాయింట్ చేసింది.
బాలీవుడ్‌లో ఆమె నటించిన `గుడ్‌బై` సినిమా ఇటీవల విడుదలైంది. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. దీంతో నార్త్ లో శ్రీవల్లి చేసిన తొలి ప్రయత్నం బెడిసికొట్టిందని చెప్పొచ్చు. అయినా ప్రస్తుతం `యానిమల్` అనే పాన్ ఇండియా మూవీ ఆమె చేతిలో ఉంది. రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది.
ఇక సౌత్లో తెలుగులో `పుష్ప 2` చిత్ర షూటింగ్‌లో పాల్గొంటుంది రష్మిక. మరోవైపు దళపతి విజయ్‌తో `వారసుడు` సినిమా చేస్తుంది. మరో తమిళ సినిమాకి కమిట్ అయ్యింది. ఇలా ఆమె అన్ని లాంగ్వేజెస్‌లో సినిమాలు చేస్తూ బ్యాలెన్స్ చేస్తుంది. మరోవైపు ఇలా హద్దులు చెరిపే అందాల విందుతో ఫ్యాన్స్ కి, నెటిజన్లకి విజువల్ ట్రీట్‌నిస్తుంది. తన చుట్టూ తిప్పుకుంటోంది.