తన రింగ్‌ సీక్రెట్‌ చెప్పిన రష్మిక.. విజయ్‌తో రెడీ అట..ఆ ఒక్కటి అడగొద్దంటూ డేటింగ్‌పై ఆసక్తికర కామెంట్‌!

First Published Apr 27, 2021, 1:08 PM IST

రష్మిక మందన్నా తన వేలికున్న రింగ్‌ సీక్రెట్‌ చెప్పేసింది. అంతేకాదు విజయ్‌ దేవరకొండతో రొమాన్స్ కి రెడీ అని చెప్పింది. మరోవైపు ఆ ఒక్కటి మాత్రం అడగొద్దు అని రిక్వెస్ట్ చేస్తుంది. బాయ్‌ ఫ్రెండ్‌ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.