MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Ram Charan Peddi: పెద్దిలో రాంచరణ్ కి ఆ అవయవం ఉండదా.. అభిమానులు ఊరుకుంటారా ?

Ram Charan Peddi: పెద్దిలో రాంచరణ్ కి ఆ అవయవం ఉండదా.. అభిమానులు ఊరుకుంటారా ?

ఎట్టకేలకు పెద్ది మూవీ రిలీజ్ డేట్ ఖరారైంది. జూన్ 4న ఈ చిత్రం వస్తోంది. అయితే కథ గురించి సోషల్ మీడియాలో కొన్ని ప్రచారాలు మొదలయ్యాయి. అందులో ఒకటి అభిమానులకు షాకింగ్ గా ఉంది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 02 2026, 03:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాంచరణ్ పెద్ది మూవీ
Image Credit : Asianet News

రాంచరణ్ పెద్ది మూవీ

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్ది. శుక్రవారం రోజు చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ పెట్టి మరీ రిలీజ్ డేట్ పై వస్తున్న పుకార్లు తొలగించారు. జూన్ 4న ఈ చిత్రం రిలీజ్ అవుతుందని అధికారికంగా ప్రకటించారు. జూన్ 3న రాత్రి ప్రీమియర్ షోలు కూడా ఉంటాయని నిర్మాత సతీష్ కిలారు ప్రకటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రిలీజ్ డేట్ ఫిక్స్
Image Credit : X

రిలీజ్ డేట్ ఫిక్స్

పెద్ది చిత్రం ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. మార్చిలో రిలీజ్ కావాల్సి ఉండగా ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. ఆ తేదీన కూడా పెద్ది రిలీజ్ కాలేదు. ఆ తర్వాత జూన్ 25న రిలీజ్ అంటూ వార్తలు వచ్చాయి. ఇంతలోనే పెద్ది మేకర్స్ మనసు మార్చుకుని జూన్ 4 రిలీజ్ కి పర్ఫెక్ట్ టైం అని భావించారు. దానినే ఫిక్స్ చేశారు.

35
పెద్ది మూవీ ఎమోషనల్ రైడ్
Image Credit : Asianet News

పెద్ది మూవీ ఎమోషనల్ రైడ్

జూన్ 4 అయితే అప్పటికి సమ్మర్ హాలిడేస్ ఇంకా ఉంటాయి. అది ఈ చిత్రానికి కలసి వచ్చే అవకాశం ఉంది. పెద్ది చిత్రాన్ని డైరెక్టర్ బుచ్చిబాబు స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. మీడియా సమావేశంలో ఇది కమర్షియల్ గా రూపొందించిన ఎమోషనల్ రైడ్ అని తెలిపారు పెద్దిగాడిని మనసులో నుంచి తీసేయడం అంత సులభం కాదు అంటూ బుచ్చిబాబు అంచనాలు పెంచేశారు.

45
కథలో అదే పెద్ద షాక్
Image Credit : our own

కథలో అదే పెద్ద షాక్

బుచ్చిబాబు తొలి చిత్ర ప్రభావం పెద్దిపై కూడా పడుతోంది అంటూ సోషల్ మీడియాలో అభిమానుల మధ్య ఊహాగానాలు మొదలయ్యాయి. ఉప్పెన చిత్రంలో క్లైమాక్స్ లో హీరోకి ఒక అవయవాన్ని తొలగిస్తారు. కథలో అదే పెద్ద షాక్. ఇప్పుడు పెద్ది చిత్రంలో కూడా అలంటి షాక్ ఉండబోతోందట.

55
అభిమానులు ఊరుకుంటారా ?
Image Credit : Ram Charan - Buchi Babu

అభిమానులు ఊరుకుంటారా ?

క్లైమాక్స్ లో రాంచరణ్ కి ఒక కాలు ఉండదని ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు. చిత్ర యూనిట్ నుంచి దీనిపై అధికారిక సమాచారం లేదు. కానీ అభిమానుల మధ్య పెద్ది కథ గురించి చర్చ జరుగుతోంది. క్లైమాక్స్ లో రాంచరణ్ ఒక కాలు కోల్పోతాడని అంటున్నారు. అది కనుక నిజమే అయితే రాంచరణ్ అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. వాస్తవానికి కథలో ఏముందో తెలియాలి అంటే జూన్ 4 వరకు వేచి చూడాలి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image2
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image3
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Related Stories
Recommended image1
Simran To Rambha: సిమ్రాన్ నుంచి రంభ వరకు..సీనియర్ హీరోయిన్లు ఐటెం సాంగ్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసా
Recommended image2
Balakrishna: నా కెరీర్ లో పెద్ద రాడ్డు లాంటి సినిమా అదే, ఒప్పుకున్న బాలయ్య..ఇష్టమైన మూవీ కూడా ఫ్లాపే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved