MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఢిల్లీలో అందాలు వెదజల్లుతూ వయ్యారంగా శ్రీవల్లి ఫోజులు.. వైరల్ అవుతున్న రష్మిక ఫోటోస్

ఢిల్లీలో అందాలు వెదజల్లుతూ వయ్యారంగా శ్రీవల్లి ఫోజులు.. వైరల్ అవుతున్న రష్మిక ఫోటోస్

నేషనల్ క్రష్ రష్మిక మందన రష్మిక ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతోంది. రష్మిక గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. చూపు తిప్పుకోలేని అందాలు, చిరునవ్వుతో రష్మిక మెస్మరైజ్ చేస్తోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 17 2022, 05:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

నేషనల్ క్రష్ రష్మిక మందన రష్మిక ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతోంది. రష్మిక గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. చూపు తిప్పుకోలేని అందాలు, చిరునవ్వుతో రష్మిక మెస్మరైజ్ చేస్తోంది. ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక వరుస విజయాలు సొంతం చేసుకుంది. రీసెంట్ గా రష్మిక నటించిన పుష్ప చిత్రంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

ఛలో చిత్రంలో రష్మిక మందన అల్లరి వేషాలు, క్యూట్ అండ్ హాట్ లుక్స్ కి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. వెంటనే 'గీత గోవిందం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ పడడంతో రష్మిక క్రేజ్ పాదరసంలా దూసుకుపోయింది. ప్రస్తుతం రష్మిక సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరు. 

38

రష్మిక చిరునవ్వు, హాట్ హాట్ అందాలు కుర్రాళ్లని గిలిగింతలు పెట్టే విధంగా ఉంటాయి. అందుకే రష్మిక కొత్త కాస్ట్యూమ్స్ లో ఎప్పుడు కనిపించినా ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. 

48

వెండితెరపై రష్మిక అవసరమైన మేరకు అందాలు ఆరబోస్తూనే ఉంది. అందుకే దర్శక నిర్మాతలు కమర్షియల్ చిత్రాల్లో రష్మికని ఎంచుకుంటున్నారు. ఇటీవల రష్మిక గ్లామర్ డోస్ మరింతగా పెంచేసింది. బాలీవుడ్ ఈవెంట్స్ లో రష్మిక ఎక్కువగా పొట్టి బట్టల్లో దర్శనం ఇస్తోంది. ఫలితంగా ట్రోలింగ్ కూడా ఎదుర్కొంటోంది. 

58

రష్మిక తాజాగా సోషల్ మీడియాలో బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. బ్లూ కలర్ చుడిదార్ డ్రెస్ లో రష్మిక ఎంతో అందంగా వయ్యారాలు ఒలకబోస్తోంది. ప్రస్తుతం రష్మిక ఢిల్లీ టూర్ లో ఉంది. అందమైన ప్రాంతాల్లో తిరుగుతూ ఇలా ఫోటోషూట్ కి ఫోజులు ఇచ్చింది. 

68

ఢిల్లీ ఎంతో స్వీట్ అంటూ రష్మిక ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది. ఆమె గ్లామర్ కి నెటిజన్లు గాల్లో తేలిపోతున్నారు. అందుకే రష్మిక నేషనల్ క్రష్ గా ఈ రేంజ్ లో పాపులర్ అయింది. 

78

పుష్ప స్టైల్ లో చెప్పాలంటే రష్మికని ఇలా చూస్తే కుర్రాళ్ళు పులుపెక్కిపోవడం ఖాయం. నేను చూడడం లేదని ఓ పులుపెక్కిపోతన్నవట కదా అంటూ పుష్ప చిత్రంలో రష్మిక చెప్పే డైలాగ్ బాగా ఫేమస్ అయింది. పుష్ప చిత్రంలో రష్మిక పల్లెటూరి యువతిగా ఆకట్టుకుంది. 

88

ఎప్పటిలాగే రష్మిక తన గ్లామర్ తో ఈ మూవీలో ఆకట్టుకుంది. పుష్ప పార్ట్ 2 కూడా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 కోసం ప్రస్తుతం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Ananya Nagalla : ప్లాప్ హీరో తో ప్రేమలో పడ్డ హీరోయిన్, అనన్య నాగళ్ల ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా?
Recommended image2
Savitri Vs Janaki : సావిత్రి కి పాటలు పాడను.. జానకి అంత పెద్ద నిర్ణయం తీసుకోడానికి కారణం ఏంటి?
Recommended image3
Madhuri Dixit Dance Numbers: మాధురీ డ్యాన్స్‌తో హిట్టైన 6 సినిమాలు.. అప్పట్లోనే కోట్ల కలెక్షన్లు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved