MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రష్యాలో రష్మిక సందడి.. పుష్ప కోసం శ్రీవల్లి మెరుపులు, పిక్స్ వైరల్

రష్యాలో రష్మిక సందడి.. పుష్ప కోసం శ్రీవల్లి మెరుపులు, పిక్స్ వైరల్

నేషనల్ క్రష్ రష్మిక మందన రష్మిక ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతోంది. రష్మిక గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. చూపు తిప్పుకోలేని అందాలు, చిరునవ్వుతో రష్మిక మెస్మరైజ్ చేస్తోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 30 2022, 09:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

నేషనల్ క్రష్ రష్మిక మందన రష్మిక ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతోంది. రష్మిక గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. చూపు తిప్పుకోలేని అందాలు, చిరునవ్వుతో రష్మిక మెస్మరైజ్ చేస్తోంది. ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక వరుస విజయాలు సొంతం చేసుకుంది. రీసెంట్ గా రష్మిక నటించిన పుష్ప చిత్రంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది. 

28

ఛలో చిత్రంలో రష్మిక మందన అల్లరి వేషాలు, క్యూట్ అండ్ హాట్ లుక్స్ కి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. వెంటనే 'గీత గోవిందం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ పడడంతో రష్మిక క్రేజ్ పాదరసంలా దూసుకుపోయింది. ప్రస్తుతం రష్మిక సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరు. 

38

రష్మిక చిరునవ్వు, హాట్ హాట్ అందాలు కుర్రాళ్లని గిలిగింతలు పెట్టే విధంగా ఉంటాయి. అందుకే రష్మిక కొత్త కాస్ట్యూమ్స్ లో ఎప్పుడు కనిపించినా ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. 

48

వెండితెరపై రష్మిక అవసరమైన మేరకు అందాలు ఆరబోస్తూనే ఉంది. అందుకే దర్శక నిర్మాతలు కమర్షియల్ చిత్రాల్లో రష్మికని ఎంచుకుంటున్నారు. ఇటీవల రష్మిక గ్లామర్ డోస్ మరింతగా పెంచేసింది. బాలీవుడ్ ఈవెంట్స్ లో రష్మిక ఎక్కువగా పొట్టి బట్టల్లో దర్శనం ఇస్తోంది. ఫలితంగా ట్రోలింగ్ కూడా ఎదుర్కొంటోంది. 

58

రష్మిక తాజాగా సోషల్ మీడియాలో బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. అల్లు అర్జున్ సరసన నటించిన పుష్ప చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ మూవీగా మార్చేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. దీనితో చిత్ర యూనిట్ పుష్ప మూవీని రష్యాలో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. అల్లు అర్జున్, రష్మిక, సుకుమార్ ఇతర చిత్ర యూనిట్ రష్యాలోని మాస్కోలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. 

68

ఈ సందర్భంగా రష్మిక అక్కడ ప్రకృతి అందాల నడుమ క్రేజీ ఫోజులు ఇచ్చింది. చిరునవ్వులు చిందిస్తూ రష్మిక కలర్ ఫుల్ డ్రెస్ లో ఫోజులు ఇచ్చింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

 

78

పుష్ప స్టైల్ లో చెప్పాలంటే రష్మికని ఇలా చూస్తే కుర్రాళ్ళు పులుపెక్కిపోవడం ఖాయం. నేను చూడడం లేదని ఓ పులుపెక్కిపోతన్నవట కదా అంటూ పుష్ప చిత్రంలో రష్మిక చెప్పే డైలాగ్ బాగా ఫేమస్ అయింది. పుష్ప చిత్రంలో రష్మిక పల్లెటూరి యువతిగా ఆకట్టుకుంది. 

88

ఎప్పటిలాగే రష్మిక తన గ్లామర్ తో ఈ మూవీలో ఆకట్టుకుంది. పుష్ప పార్ట్ 2 కూడా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 కోసం ప్రస్తుతం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Carmeni Selvam: ధనవంతుడివి కావాలంటే అప్పు చేసి మరీ ఖర్చు చేయాలి.. సముద్రఖని ‘కార్మేని సెల్వం’ టీజర్
Recommended image2
ఉస్తాద్ భగత్ సింగ్ పై ఏపీ ప్రభుత్వం జీవో, పెరిగిన టికెట్ ధరలు ఇవే.. అక్కడ బెనిఫిట్ షో చూసే అభిమానులకు పండగే
Recommended image3
Dhanush: ఫస్ట్ పోస్టర్‌లోనే ముగ్గురు అమ్మాయిలా? యంగ్ హీరోపై ధనుష్ సెటైర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved