గ్లామర్ షోలో ఓవర్ డోస్... రష్మిక లేటెస్ట్ క్లిక్స్ చూస్తే నిద్ర కరువే!

First Published Dec 11, 2020, 3:29 PM IST

జిమ్ బాల్ పై వ్యాయమ భంగిమలలో సెగలు రేపింది రష్మిక. బాల్ పై రష్మిక సెక్సీ పోజులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. రష్మిక మందాన లేటెస్ట్ ఫోటోలు చూస్తే కుర్రకారుకు నిద్ర కరువవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.

ఆన్ స్క్రీన్ కంటే కూడా ఆఫ్ స్క్రీన్ లో రష్మిక గ్లామర్ షోతో రచ్చ చేస్తుంది. ఇంస్టాగ్రామ్ లో రష్మిక హాట్ ఫోటోలు ఫ్యాన్స్ కి కన్నుల పండుగ చేస్తున్నాయి. రష్మిక గ్లామర్ షోకు కుర్రకారు ఫ్లాటైపోతున్నారు.

గోల్డెన్ లెగ్ ముద్ర వేసుకున్న రష్మిక తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ హోదా పట్టేశారు. ఛలో మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన... ఈ కన్నడ చిన్నది, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకుంది.

ఈ ఏడాది మొదట్లో రష్మిక నటించిన సరిలేరు నీకెవ్వరు, భీష్మ చిత్రాలు భారీ విజయాలు నమోదు చేశాయి. సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా విడుదలై మహేష్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసింది.

పుష్ప లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారు. సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

ఇటీవలే పుష్ప షూటింగ్ తిరిగి ప్రారంభం కాగా, రష్మిక షూటింగ్ లో పాల్గొంటున్నారని సమాచారం.

కన్నడ చిత్రం పొగరుతో పాటు తమిళంలో కార్తీకి జంటగా సుల్తాన్ మూవీలో కూడా రష్మిక హీరోయిన్ గా నటించారు. సుల్తాన్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?