MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సుధీర్, ప్రదీప్, రష్మీ, మోనాల్...ఈ 10 మంది పెళ్లికాని ఏజ్ బార్ బ్యాచ్లర్స్ ఏజ్ తెలిస్తే షాక్!

సుధీర్, ప్రదీప్, రష్మీ, మోనాల్...ఈ 10 మంది పెళ్లికాని ఏజ్ బార్ బ్యాచ్లర్స్ ఏజ్ తెలిస్తే షాక్!

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలనేది పెద్దల మాట. ముఖ్యంగా పెళ్లి సకాలంలో చేసుకోవాలి... లేదంటే అందరూ ముదురు బెండకాయి అంటూ ఎగతాళి చేస్తారు. 25ఏళ్ల లోపే పెళ్లి జరగాలి. 30ఏళ్లకు పిల్లలు ఉండాలి.. ఇది సాధారణమైన లెక్క. అయితే సెలెబ్రెటీలకు ఈ లెక్కలు వర్తించవు, కెరీర్ కోసం, ఫేమ్ కోసం పెళ్లి అంటే నో అనేస్తుంటారు. 30ఏళ్ళు దాటిపోయినా పెళ్లి కానీ బుల్లితెర సెలెబ్రిటీలు చాలా మంది ఉన్నారు. మరి వాళ్లెవరో.. వాళ్ళ వయసెంతో చూసేద్దామా..  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Mar 11 2021, 01:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
నటిగా వెండితెరకు పరిచయమైన యాంకర్ రష్మీ పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతుంది. జబర్ధస్త్ షో ద్వారా ఫేమ్ సంపాదించిన తరువాత, హీరోయిన్ అయిన రష్మీ ప్రెజెంట్ ఏజ్ 32ఏళ్ళు. పెళ్లి గురించి అడిగితే అబ్బో దానికి చాలా సమయం ఉంది అంటుంది.

210
బుల్లితెరపై స్టార్ యాంకర్ గా వెలిగిపోతున్నాడు ప్రదీప్. హీరోలకు సమానమైన ఇమేజ్ కలిగిన ప్రదీప్ 30రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీతో హీరోగా కూడా మారాడు. ప్రదీప్ ఏజ్ 35ఏళ్ళు కాగా అసలు పెళ్లి మాట ఎత్తడం లేదు.

310
హీరోయిన్ కమ్ టీవీ సెలెబ్రెటీగా కొనసాగుతుంది మోనాల్ గజ్జర్. బిగ్ బాస్ షో మోనాల్ ఫేట్ పూర్తిగా మార్చేసింది. ఫ్రెండ్ అఖిల్ కోసం హైదరాబాద్ కి మకాం మార్చేసిన మోనాల్ ప్రస్తుత వయసు 29. అంటే పెళ్లీడు దాటిపోయినట్లే లెక్క.

410
నాన్ స్టాప్ పంచ్ ల హైపర్ ఆది జబర్ధస్త్ వేదికపై చేసిన సంచలనాలు అనేకం. తన మార్కు కామెడీతో అలరించే హైపర్ ఆది.. వెండితెరపై కూడా కనిపిస్తున్నారు. ఇక హైపర్ ఆది కూడా పెళ్లి వయసు దాటేశాడు. ఆది ప్రస్తుత ఏజ్ 31.

510
యూట్యూబ్ నటిగా పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి యాంకర్ గా మారింది విష్ణు ప్రియా. ఇప్పుడిప్పుడే బుల్లితెరపై ఎదుగుతున్న విష్ణు ప్రియా ఏజ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. విష్ణు ప్రియా వయసు 34అంటే ఎవరూ నమ్మలేరు.

610
బుల్లితెర స్టార్ గా వెలిగిపోతున్నాడు సుడిగాలి సుధీర్. జబర్ధస్త్ షో ద్వారా ఫేమ్ తెచ్చుకున్న ఈ కమెడియన్ హీరోగా కూడా సినిమాలు చేశారు. ఇక బుల్లితెర ప్లే బాయ్ ఇమేజ్ కలిగిన సుధీర్ వయసు 33 కాగా... స్టిల్ బ్యాచ్ లర్ గా ఉన్నాడు.

710
సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన రోహిణి.. బుల్లితెరపై అనేక కార్యక్రమాలలో కనిపిస్తుంది. జబర్ధస్త్ లో కూడా అప్పుడప్పుడూ మెరుస్తూ ఉంటుంది అమ్మడు. ముప్పైకి దగ్గరైన రోహిణి ఏజ్ 29అని సమాచారం.

810
బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తున్నారు. గతంలో కొన్ని సినిమాలలో నటించిన భానుశ్రీ కూడా ఏజ్ బార్ బ్యాచ్ లర్ గా ఉన్నారు. భానుశ్రీ వయసు 30ఏళ్ళు కావడం విశేషం.

910
సీరియల్ హీరో రవి కృష్ణకు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫేమ్ ఉంది. బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన రవి కృష్ణ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగారు. సీరియల్ నటి నవ్య సాయితో రవి కృష్ణకు సంథింగ్ సంథింగ్ అని వార్తలు వస్తున్నాయి. కాగా 36ఏళ్ల రవి కృష్ణ ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటాడో మరి.

1010
ఇక బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా పెళ్లి చేసుకోకుండా బ్యాచ్ లర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. రాహుల్ వయసు ఎంతంటే అక్షరాలా 31. ప్రస్తుతం మనోడి ఫోకస్ అంతా వ్యాపారాలపై పడింది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Anchor Anushree: రెండేళ్లు సీక్రెట్ డేటింగ్, జ్యూస్‌లో ఏమైనా కలిపారేమోనని భయపడ్డా.. లవ్‌ స్టోరీ బయటపెట్టిన అనుశ్రీ
Recommended image2
Dhurandhar 2 Collections: `పుష్ప 2` ని కొడుతుందనుకుంటే డీలా పడ్డ `ధురంధర్‌ 2`.. టోటల్‌ కలెక్షన్లు ఇవే
Recommended image3
Allu Arjun: సినిమా వేస్ట్ డస్ట్ బిన్‌లో వేయండి.. అల్లు అర్జున్‌ సినిమాపై అల్లు అరవింద్‌ కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved