- Home
- Entertainment
- బ్లాక్ శారీ స్లిమ్ లుక్‌లో యాంకర్ రష్మి రచ్చ.. పెళ్లి కోసమే అంటూ నెటిజన్లు కామెంట్.. వైరల్
బ్లాక్ శారీ స్లిమ్ లుక్‌లో యాంకర్ రష్మి రచ్చ.. పెళ్లి కోసమే అంటూ నెటిజన్లు కామెంట్.. వైరల్
యాంకర్ రష్మి గౌతమ్ తన అభిమానుల కోసం ఏదో రకంగా అలరిస్తూనే ఉంటుంది. ఓ వైపు జబర్దస్త్ షో ద్వారా అలరిస్తుంది. మరోవైపు గ్లామర్ ఫోటోలతో ఆకట్టుకుంటుంది.

photo credit- rashmi Instagram
జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్.. పదేళ్లుగా ఈ షోకి యాంకర్‌గా చేస్తూ తన క్రేజ్‌ని పెంచుకుంటుంది. తన ఇమేజ్‌ని మరింత పెంచుకుంటుంది. రోజు రోజుకి మరింత అందంగా మారిపోతూ ఆకట్టుకుంటుంది. ప్రతి వారం తన లేటెస్ట్ ఫోటో షూట్లతో ఆకర్షిస్తూనే ఉంటుంది.
photo credit- rashmi Instagram
తాజాగా బ్లాక్ శారీ ఫోటోలను పంచుకుంటుంది రష్మి. నెటిజన్ల మైండ్ బ్లాక్ అయ్యేలా ఆమె పలుచని బ్లాక్ శారీ కట్టుకోవడం విశేషం. ఈ పిక్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. కుర్రాళ్లలో అలజడి క్రియేట్ చేస్తున్నాయి.
photo credit- rashmi Instagram
ఆ మధ్య కాస్త బొద్దుగా మారింది రష్మి. దీంతో లావెక్కుతున్నావనే కామెంట్లని ఎదుర్కొంది. దీంతో ఇప్పుడు స్లిమ్‌గా కనిపించింది. లేటెస్ట్ లుక్‌లో ఆమె బాగా సన్నబడింది. మరింత అందంగా మారిపోయి హంట్ చేస్తుంది.
photo credit- rashmi Instagram
ఇప్పుడు మరో కామెంట్లకి తెరలేపుతున్నారు. రష్మి పెళ్లి చేసుకోబోతుందని అంటున్నారు. మ్యారేజ్ కోసమే ఆమె స్లిమ్ అయ్యిందంటున్నారు. అంతేకాదు పెళ్లి కళ కనిపిస్తుందని కొందరు అంటుంటే, ఏజ్ కనిపిస్తుందని మరికొందరు సెటైర్లు పేలవడం విశేషం.
photo credit- rashmi Instagram
ఇదిలా ఉంటే రష్మి గౌతమ్ పెళ్లి చేసుకుంటుందనే రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఒడిశాకి చెందిన ఓ యువ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్ డేట్ రాబోతుందట. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
photo credit- rashmi Instagram
ఇక రష్మి గౌతమ్ యాంకర్‌గా విజయవంతంగా రాణిస్తుంది. పదేళ్లు గడిచినా ఆమె అంతే ఎనర్జీగా పనిచేస్తుండటం విశేషం. అంతే బాగా ఆకట్టుకుంటుంది. తనదైన యాంకరింగ్‌తో ఎంటర్‌టైన్ చేస్తుంది.
photo credit- rashmi Instagram
రష్మి గౌతమ్.. యాంకరింగ్‌తోపాటు సినిమాల్లోనూ మెరుస్తుంది. ఆ మధ్య `భోళా శంకర్`లో చిరంజీవి సరసన కనిపించింది. ఓ స్పెషల్ సాంగ్‌లో చిరుతో కలిసి స్టెప్పులేసింది. ఐటెమ్ గర్ల్ గా మారి రచ్చ చేసింది. కాసేపు మెరిసి మాయమైపోయింది.
photo credit- rashmi Instagram
ఇప్పుడు కూడా మంచి పాత్రలువస్తే, ఐటెమ్స్ సాంగ్స్ వచ్చినా తాను నటించేందుకు సిద్ధమే అని చెబుతుంది. తనకు నచ్చితే ఎలాంటి పాత్ర అయినా, సాంగ్స్ అయినా చేస్తానని చెప్పింది రష్మి.