MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కసిగా, కొంటెగా చూస్తూ బ్లాక్ డ్రెస్ లో యాంకర్ రష్మీ కిల్లింగ్ లుక్స్.. సుధీర్ తో ముడిపెడుతూ నెటిజన్ల కామెంట్స్

కసిగా, కొంటెగా చూస్తూ బ్లాక్ డ్రెస్ లో యాంకర్ రష్మీ కిల్లింగ్ లుక్స్.. సుధీర్ తో ముడిపెడుతూ నెటిజన్ల కామెంట్స్

గ్లామర్ విషయంలో కూడా రష్మీ కేరింగ్ గా ఉంటుంది. తరచుగా గ్లామరస్ ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అలాగని రష్మీ ఓవర్ డోస్ గా ఎప్పుడూ అందాలు ఆరబోయలేదు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 16 2022, 07:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై రష్మీ యాంకరింగ్.. సుధీర్ తో కలిసి పండించే కెమిస్ట్రీ ప్రేక్షకులని ఆకట్టుకుంటూ ఉంటుంది. 

29

రష్మీ, సుధీర్ లవ్ ఎఫైర్ గురించి ఏళ్ల తరబడి ప్రేక్షకుల్లో చర్చ జరుగుతూనే ఉంది. బుల్లితెరపై వీరిద్దరూ నిజమైన ప్రేమికుల్లాగే వ్యవహరిస్తూ వినోదం పంచుతున్నారు. 

 

39

బుల్లితెరపై ప్రోగ్రామ్స్ లో భాగంగా సుధీర్ , రష్మీ కి చాలా సార్లు పెళ్లి జరిగింది. అయితే అదంతా స్రిప్ట్ లో భాగమే. ఇద్దరూ రొమాంటిక్ డ్యూయెట్లు చేస్తూ అలరిస్తున్నారు. సుధీర్ పై రష్మీ వేసే కామెడీ పంచ్ లు కూడా బాగానే పేలుతుంటాయి. ఇదంతా రష్మీలో ఒక కోణం మాత్రమే. జబర్దస్త్ నుంచి సుధీర్ తప్పుకోవడంతో రష్మీ ఒంటరైపోయింది అంటూ ఫన్నీ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

49

ఇదంతా ఒకెత్తయితే.. ఆమెలో మరో కోణం కూడా దాగి ఉంది. రష్మీ జంతు ప్రేమికురాలు. చాలా సందర్భాల్లో రష్మీ జంతువులపై తన ప్రేమ చాటుకుంది. 

59

లాక్ డౌన్ టైంలో ఫుడ్ లేక అల్లాడుతున్న జంతువులకు రష్మీ స్వయంగా ఆహారం అందించింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. జంతువులపై హింసాయుత సంఘటనలు ఏమైనా జరిగితే రష్మీ వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తుంది. 

69

గ్లామర్ విషయంలో కూడా రష్మీ కేరింగ్ గా ఉంటుంది. తరచుగా గ్లామరస్ ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అలాగని రష్మీ ఓవర్ డోస్ గా ఎప్పుడూ అందాలు ఆరబోయలేదు. 

79

తాజాగా రష్మీ తనలోని అసలు సిసలైన బ్యూటీ యాంగిల్ ని బయట పెట్టింది. బ్లాక్ లాంగ్ డ్రెస్ లో అన్ని యాంగిల్స్ లో వయ్యారంగా ఫోజులు ఇస్తూ కుర్రాళ్ళని అట్రాక్ట్ చేస్తోంది. అద్భుతంగా ఉన్న డ్రెస్ లో రష్మీ అంతే కొంటెగా, కసిగా ఇస్తున్న లుక్స్ అదుర్స్. 

89

గ్లామర్ హద్దులు దాటకుండా చిరునవ్వులు చిందిస్తూ రష్మీ మెస్మరైజ్ చేస్తోంది. బ్యాక్ అందాలతో కవ్వించేలా ఇచ్చిన కొన్ని ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ఈ డ్రెస్ లో రష్మీ రెట్టింపు అందంతో విజువల్ ట్రీట్ ఇస్తోంది. నెటిజన్లు సుడిగాలి సుధీర్ తో ముడిపెడుతూ కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. మీ ఇద్దరికీ బ్లాక్ అంటేనే ఇష్టం కదా అంటూ చిలిపిగా ప్రశ్నిస్తున్నారు. 

99

రష్మీ జబర్దస్త్ షోలో అందాల ఆరబోతతో పాపులర్ అయింది. అలాగే సుడిగాలి సుధీర్ తో ఆమె కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. చాలా కాలంగా సుధీర్, రష్మిపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. కానీ సుధీర్ జబర్దస్త్ ని వీడడం హాట్ టాపిక్ గా మారింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Don 3 Controversy: డాన్ 3 ఆగిపోవడానికి అసలు కారణం ఇదేనా? రణ్‌వీర్ షరతులే కొంపముంచాయా!
Recommended image2
Bellamkonda Sreenivas: సమంత నుంచి పూజా హెగ్డే వరకు.. తనకన్నా ఏజ్ ఎక్కువున్న హీరోయిన్లతో రొమాన్స్ చేసిన హీరో
Recommended image3
Karthika Deepam 2 Today Episode: బావే నా భర్త- మనసు విప్పిన జ్యో- చెంప పగలకొట్టిన దీప, సుమిత్ర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved