నా అందాలు చూసి అబ్బాయిలు టెంప్ట్ అయితే.. నా తప్పేంటి అంటున్న రష్మీ..!

First Published Feb 19, 2021, 8:37 AM IST

యాంకర్ రష్మీ గౌతమ్ తన పెర్ఫార్మన్స్ తో కుర్రాళ్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. నా అందాలు చూసి అబ్బయిలు టెంప్ట్ అయితే... నా తప్పేంటి అంటూ ఓపెన్ గా ప్రశ్నించారు.