MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • రష్మీ బర్త్ డే సెలెబ్రేషన్స్.. గిఫ్ట్ గా ఆ ఫోటో ఇస్తే వెక్కి వెక్కి ఏడ్చిన జబర్దస్త్ యాంకర్

రష్మీ బర్త్ డే సెలెబ్రేషన్స్.. గిఫ్ట్ గా ఆ ఫోటో ఇస్తే వెక్కి వెక్కి ఏడ్చిన జబర్దస్త్ యాంకర్

శ్రీదేవి డ్రామా కంపెనీలో రష్మీ తన పుట్టినరోజు సెలెబ్రేషన్స్ జరుపుకుంది. డాన్స్ మాస్టర్ పండు  తన డ్యాన్స్ పెర్ఫామెన్స్ తో రష్మీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఇంప్రెస్ చేశాడు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 22 2024, 04:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై రష్మీ యాంకరింగ్ చేస్తూ అప్పుడప్పుడూ నటిగా కూడా రాణిస్తూ ఉంది. ఒకప్పుడు రష్మీ, సుధీర్ రొమాన్స్ బుల్లితెరపై ఆడియన్స్ కి మంచి వినోదాన్ని అందించింది. సుధీర్ .. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలకు చాలా రోజుల క్రితమే గుడ్ బై చెప్పేశాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కానీ రష్మీ మాత్రం కొనసాగుతోంది. బుల్లితెరపై గ్లామర్ గా, ఫన్నీగా కనిపించే రష్మీ ఆఫ్ స్క్రీన్ లో జంతువులు అంటే అమితమైన ప్రేమ. జంతులకు ఎక్కడ ఆపద ఉందని తెలిసినా రష్మీ తట్టుకోలేడు.  లాక్ డౌన్ టైంలో ఫుడ్ లేక అల్లాడుతున్న జంతువులకు రష్మీ స్వయంగా ఆహారం అందించింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. జంతువులపై హింసాయుత సంఘటనలు ఏమైనా జరిగితే రష్మీ వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తుంది. 

36

ఇదిలా ఉండగా రష్మీ శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికపై రష్మీ భావోద్వేగానికి గురైంది. పొట్టి నరేష్ చిన్న పిల్లల గ్యాంగ్ తో కలసి పిక్ నిక్ కి తీసుకెళ్లలేదని గోల చేస్తుంటారు. అప్పుడు హైపర్ ఆది ఎంట్రీ ఇస్తాడు. హైపర్ ఆది, రోహిణి, చిన్న పిల్లల మధ్య కామెడీ ఆకట్టుకుంటుంది. 

46

హైపర్ ఆది పవన్ కళ్యాణ్ తరహాలో కరాటే స్టంట్ లు చేయాలని ప్రయత్నించి దెబ్బై పోతాడు. కరాటే స్టంట్ లని హైపర్ ఆది నవ్వులు పూయించే విధంగా చేశాడు. ఇక చివర్లో రష్మీ బర్త్ డే సెలెబ్రేషన్స్ జరుగుతాయి. ఈ నెల 27న రష్మీ తన జన్మదిన వేడుకలు సెలెబ్రేట్ చేసుకోబోతోంది. 28 న ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతోంది కాబట్టి శ్రీదేవి డ్రామా కంపెనీలో రష్మీ తన పుట్టినరోజు సెలెబ్రేషన్స్ జరుపుకుంది. 

56

డాన్స్ మాస్టర్ పండు  తన డ్యాన్స్ పెర్ఫామెన్స్ తో రష్మీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఇంప్రెస్ చేశాడు. చాలా అందంగా  మాస్టర్ పండు   ఆమెకి బర్త్ డే విషెష్ చెప్పడం విశేషం. ఇక చివర్లో పిల్లలు రష్మీకి ఒక ఫోటో గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ ఫోటో చూడగానే ఒక్కసారిగా రష్మీ వెక్కి వెక్కి ఏడ్చేసింది. 

66

దానికి కారణం ఆ ఫొటోలో ఉన్నది తన పెంపుడు కుక్క చుట్కి గౌతమ్. చుట్కి గౌతమ్ ఇటీవల అనారోగ్యంతో మరణించినట్లు రష్మీ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ కుక్కకి రష్మీ దహనసంస్కారాలు కూడా నిర్వహించింది. ఇప్పుడు తన పెంపుడు కుక్కని ఒక్కసారి ఫొటోలో చూడడంతో రష్మీ ఏడుపు ఆపుకోలేకపోయింది. ఏదైనా బాధ వల్ల నేను రాత్రి వేళలో ఏడుస్తూ కూర్చుంటే చుట్కి తన పక్కనే కుర్చునేదాని రష్మీ కంటతడి పెడుతూ గుర్తు చేసుకుంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Record: 105 ఏళ్ల రికార్డ్ బ్రేక్, బాహుబలి, RRR, పుష్ప వల్ల కూడా కాలేదు.. చరిత్ర సృష్టించిన రవితేజ సినిమా
Recommended image2
Srikanth: స్టార్ హీరో ఆఫర్లన్నీ కొట్టేసిన శ్రీకాంత్.. మాస్ హీరో కామ్‌గా ఉండటానికి కారణమేంటో తెలుసా?
Recommended image3
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved