నైన్టీస్‌ లుక్‌లో రష్మీ, దీపికా, ప్రియమణి, పూర్ణ రచ్చ.. ఆట ఆడుకున్న శేఖర్‌ మాస్టర్‌, సుధీర్‌, హైపర్‌ ఆది..

First Published Feb 4, 2021, 5:30 PM IST

సెక్సీ యాంకర్‌ రష్మీ గౌతమ్‌, `ఢీ` భామ దీపికా పిల్లి, జడ్జ్ లు ప్రియమణి, పూర్ణ, శేఖర్‌ మాస్టర్‌, సుడిగాలి సుధీర్‌, హైపర్‌ ఆది నైన్టీస్‌ లుక్‌లోకి మారిపోయారు. గోల్డెన్‌ డేస్‌లో తారలు ఎలా ఉండేవారో అలా ముస్తాబయ్యారు. సందడి చేశారు. ఆడారు పాడారు. ఆద్యంతం రచ్చ రచ్చ చేశారు.