MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Anirudh Ravichander : మలయాళం రాపర్ తో అనిరుధ్‌... ఈ క్రేజీ కాంబో ఏం ప్లాన్ చేయబోతున్నారు?

Anirudh Ravichander : మలయాళం రాపర్ తో అనిరుధ్‌... ఈ క్రేజీ కాంబో ఏం ప్లాన్ చేయబోతున్నారు?

Anirudh Ravichander: తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌తో మలయాళ పాపులర్ రాపర్ వేదన్ జతకట్టాడు. ఈ క్రేజీ కాంబినేషన్ ఏ సినిమా కోసం కుదిరిందో తెలుసుకుందాం.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 15 2026, 02:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
అనిరుధ్   వేదన్
Image Credit : Wikipedia

అనిరుధ్ - వేదన్

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మలయాళ రాపర్ వేదన్ తో కలిసి ఉన్న ఫోటో షేర్ చేశాడు.  ఇది 'DC' సినిమా కోసమేనని చాలామంది కామెంట్లు పెడుతున్నారు. కానీ, వేదన్ ఫొటో షేర్ చేశాడు తప్ప, వేరే ఏ సమాచారం ఇవ్వలేదు. అయినా, ఇది ఒక అద్భుతమైన కొలాబరేషన్ అవుతుందని అభిమానులు నమ్మకంతో ఎదురుచూస్తున్నారు. 

'రాకీ', 'కెప్టెన్ మిల్లర్' లాంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన అరుణ్ మాథేశ్వరన్ తర్వాతి చిత్రమే 'DC'. ఈ సినిమాలో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరో. వమికా గబ్బి హీరోయిన్‌గా నటిస్తోంది. లోకేష్ దేవదాస్ క్యారెక్టర్‌ను, వమికా చంద్ర క్యారెక్టర్‌ను కలిపి సినిమాకు 'DC' అని టైటిల్ పెట్టారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్
Image Credit : x

సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్

ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు అభిమానుల  నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్, ఎమోషన్, డ్రామా అన్నీ కలగలిపిన చిత్రంగా ఇది ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతోంది. వేదన్ తమిళ సినిమాల్లో పాడటం ఇది మొదటిసారి కాదు. దీనికి ముందు, ధ్రువ్ విక్రమ్ హీరోగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'బైసన్ కాళమాడన్' సినిమాలో పాడాడు. ఆ సినిమాలో వేదన్, అరివు కలిసి పాడిన 'రెక్క రెక్క' పాట చార్టుల్లో టాప్‌లో నిలిచింది.

33
వాయిస్ ఆఫ్ ది వాయిస్‌లెస్ స్టార్..
Image Credit : our own

వాయిస్ ఆఫ్ ది వాయిస్‌లెస్ స్టార్..

ఆ సినిమాకు నివాస్ కె. ప్రసన్న సంగీతం అందించారు. ఈ పాట ద్వారా వేదన్‌కు తమిళంలో చాలా మంది అభిమానులు అయ్యారు. ఇప్పుడు 'DC' సినిమాలో అనిరుధ్‌తో కూడా కాంబో కుదిరితే, అది వినడానికి ప్రేక్షకులు ఇప్పటి నుంచే వెయిట్ చేస్తున్నారు. 'వాయిస్ ఆఫ్ ది వాయిస్‌లెస్' నుంచి 'మౌన లోవా' వరకు ఎన్నో హిట్ సింగిల్స్ ఇచ్చిన వేదన్, సినిమాల్లోనూ చాలా హిట్ పాటలు పాడాడు. వాటిలో 'మంజుమ్మల్ బాయ్స్' సినిమాలో వచ్చిన పాట పెద్ద హిట్ అయింది. ఆ సినిమాకు సుషిన్ శ్యామ్ సంగీతం అందించారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Recommended image2
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image3
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Related Stories
Recommended image1
Salary: అమెరికాలో చెత్త ఏరుకునేవారి జీతం ఎంత ఉంటుందో తెలుసా? ఏ జాబ్ కి ఎంత శాలరి వస్తుంది?
Recommended image2
Janaki: జానకి మగ గొంతుతో పాడిన పాటలు ఏవో తెలుసా? ఏకైక లేడీ మిమిక్రీ సింగర్ గా రికార్డు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved