రణ్‌బీర్‌తో దీపికా రొమాన్స్.. టెన్షన్‌లో రణ్‌వీర్‌ సింగ్‌?

First Published Mar 8, 2021, 2:33 PM IST

మాజీ లవ్‌ కపుల్‌ దీపికా పదుకొనె, రణ్‌బీర్‌ కపూర్‌ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. అయితే రణ్‌బీర్‌తో దీపికా నటించడంతో ఆమె భర్త, హీరో రణ్‌వీర్‌ సింగ్‌ టెన్షన్‌ పడుతున్నాడట. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఈ వార్త కోడై కూస్తోంది. మరి నిజంగానే రణ్‌వీర్‌ ఆందోళన చెందుతున్నాడా? దీనిపై ఆయన స్పందనేంటి?