MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పింక్ మెరుపులతో ఊరిస్తున్న రంగస్థలం పిల్ల.. పెదవుల అందం చూస్తే చిత్తైపోవలసిందే..

పింక్ మెరుపులతో ఊరిస్తున్న రంగస్థలం పిల్ల.. పెదవుల అందం చూస్తే చిత్తైపోవలసిందే..

నటి పూజిత పొన్నాడ గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. రంగస్థలం చిత్రంలో పూజిత నటించిన సంగతి తెలిసిందే. కనిపించింది కొన్ని సన్నివేశాల్లోనే అయినా హోమ్లీ లుక్ తో ఆకట్టుకుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 13 2022, 11:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

నటి పూజిత పొన్నాడ గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. రంగస్థలం చిత్రంలో పూజిత నటించిన సంగతి తెలిసిందే. కనిపించింది కొన్ని సన్నివేశాల్లోనే అయినా హోమ్లీ లుక్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం పూజిత కొన్ని చిత్రాలలో అవకాశాలు అందుకుంటోంది. పూర్తి స్థాయిలో హీరోయిన్ రోల్స్ కోసం పూజిత ప్రయత్నిస్తోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

పూజిత పొన్నాడ వైజాగ్ కి చెందిన అమ్మాయి. తెలుగు బ్యూటీ కావడంతో సోషల్ మీడియాలో పూజితకి మంచి క్రేజ్ ఏర్పడింది. నటించిన కొన్ని చిత్రాల్లోనే పర్వాలేదనిపించింది. 

38

రంగస్థలం చిత్రంలో పూజిత ఆది పినిశెట్టి ప్రేయసి పాత్రలో నటించింది. పెద్దగా ప్రధాన్యత లేని పాత్ర అయినప్పటికీ కథలో కీలక మలుపుకి కారణం ఆ పాత్రే. పూజిత పొన్నాడ ఊపిరి చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. 

48

ఆ తర్వాత రంగస్థలం, కల్కి, 7, రాజు గాడు లాంటి చిత్రాల్లో మెరిసింది. ఇటీవల పూజిత పొన్నాడ 'ఆకాశ వీధుల్లో' అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి పర్వాలేదనిపించే రెస్పాన్స్ వచ్చింది. 

58

ప్రస్తుతం పూజిత.. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రంలో చిన్న రోల్ లో కనిపించబోతున్నట్లు టాక్. పూజిత పొన్నాడ గ్లామర్ గా కనిపించడం ఎంత ముఖ్యమో గ్రహించినట్లు ఉంది. 

 

68

అందుకే తన ఇంస్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫోటో షూట్స్ కి తెరలేపింది. తాజాగా పింక్  డ్రెస్ లో ఎంతో అందంగా, ట్రెండీగా ఇచ్చిన ఫోజులు కళ్ళు చెదిరేలా ఉన్నాయి. పెదవుల అందంతో ఊరిస్తూ పూజిత ఇస్తున్న ఫోజులకు యువత ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

78

ఇటీవల పూజిత నటించిన ఆకాశ వీధుల్లో చిత్రం విడుదలయింది.  పూజిత పాత్రకి మంచి మార్కులు పడ్డాయి. పూజిత హద్దులు మీరకుండా గ్లామర్ గా కనిపిస్తూ ఆకట్టుకుంది. 

88

కానీ ఆకాశ వీధుల్లో చిత్రానికి ప్రేక్షకులు క్రిటిక్స్ నుంచి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. పూజిత పొన్నాడకి మంచి గ్లామర్ రోల్స్ పడితే ఆమె కెరీర్ పుంజుకోవడం ఖాయం. పూజిత కూడా గ్లామర్ ఒలకబోసేందుకు రెడీ అవుతోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Savitri Vs Janaki : సావిత్రి కి పాటలు పాడను.. జానకి అంత పెద్ద నిర్ణయం తీసుకోడానికి కారణం ఏంటి?
Recommended image2
Madhuri Dixit Dance Numbers: మాధురీ డ్యాన్స్‌తో హిట్టైన 6 సినిమాలు.. అప్పట్లోనే కోట్ల కలెక్షన్లు!
Recommended image3
KD Movie Review: కేడీ మూవీ రివ్యూ.. ధృవ సర్జా, సంజయ్‌ దత్‌ మూవీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved