రీల్‌ హీరో విలన్ వేశాలు.. ఒక హీరోయిన్‌తో డేటింగ్‌, మరో హీరోయిన్‌తో రొమాన్స్‌!

First Published 17, Aug 2020, 11:37 AM

ప్రస్తుతం కరోనా కారణంగా సినిమాలకు సంబంధించి కార్యక్రమాలు అన్ని ఆగిపోయాయి. దీంతో సినీ అభిమానులకు ఎలాంటి వార్తల లేక బోర్‌ ఫీల్ అవుతున్నారు. అందుకే తమ ఫేవరెట్ స్టార్స్‌కు సంబంధించి గతంలో వైరల్‌ అయిన విశేషాలను మళ్లీ షేర్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్‌. అలాగే దీపికా పదుకొనే, రణబీర్‌ కపూర్‌ల ప్రేమకథకు సంబంధిచిన వార్తలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌ అయ్యాయి.

బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొనే, రణబీర్‌ కపూర్‌ల ప్రేమ కథ అందరికీ తెలిసిందే. వారు తమ రిలేషన్ విషయంలో ఎంతో సీరియస్‌గా ఉండేవారు. కానీ అదే సమయంలో రణబీర్‌, దీపికను చీట్ చేయటంతో, తాను దీపికను చీట్  చేసిన విషయాన్ని రణబీర్‌ అంగీకరించాడు.

బచ్‌నా ఏ హసినా సినిమా షూటింగ్ సమయంలో రణబీర్‌ దీపికల మధ్య పరిచయం ఏర్పడింది. కానీ కొద్ది రోజుల్లోనే వారిద్దరు మనస్పర్థలతో విడిపోయారు. కత్రినా కోసం రణబీర్‌, దీపికను చీట్ చేశాడని ఆరోపణలు ఉన్నాయి. దీపిక ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టింది.

దీపిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. `రణబీర్‌ చీట్ చేస్తాడని చాలా మంది నాతో చెప్పారు. కానీ నేను అప్పుడు ఎవరి మాటా వినలేదు. రణబీర్‌కు మరో ఛాన్స్ ఇవ్వాలనుకున్నా. కానీ అతను రెడ్‌ హ్యాండ్‌గా నాకు పట్టుబడ్డాడు. ఆ పరిస్థితుల నుంచి బయట పడటానికి కొంత సమయం పట్టిందని చెప్పింది.

దీపిక మాట్లాడుతూ.. `తొలిసారి చీట్ చేసినప్పుడే రిలేషన్‌లో ఏదో తేడా ఉందని భావించా.. కానీ తరువాత అదే అతనికి అలావాటుగా మారింది. నేను రిలేషన్‌ కోసం చాలా త్యాగం చేశాను. కానీ నాకు రిటర్న్‌ ఏమీ రాలేదు.

ఓ ఇంటర్వ్యూలో తన బ్రేకప్‌ గురించి మాట్లాడుతూ కన్నీటి పర్యంతమైంది దీపిక. బ్రేకప్ తరువాత తాను డిప్రెషన్‌లోకి కూడా వెళ్లినట్టుగా చెప్పింటి దీపిక. ఆ సమయంలో ఏదో ఒక పని పెట్టుకొని బిజీ అయ్యానని చెప్పింది ఈ బ్యూటీ.

రణబీర్‌ కూడా ఓ ఇంటర్వ్యూలో దీపిక గురించి స్పందించాడు. తాను దీపికను మోసం చేసినట్టుగా అంగీకరించాడు రణబీర్.

`నేను ఆమెను అన్ని విధాల చీట్ చేశాను. మెచ్యూరిటీల ేకపోవటం, ఎక్స్‌పీరియన్స్‌ లేకపోవటం కారణంగానే నేను ఈ పొరపాట్లు చేశాను. కానీ మెచ్యూరిటీ వచ్చాకా చేసిన పొరపాట్లను గుర్తించాను` అని చెప్పాడు.

అంతేకాదు ఒకసారి నమ్మకాన్ని కోల్పోతే తిరిగి దాన్ని పొందలేమని దీపికతో బ్రేకప్‌ పట్ల తాను ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా చెప్పాడు.

కత్రినాతో కూడా రణబీర్‌ రిలేషన్‌ ఎక్కువ రోజులు సాగలేదు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో హాట్‌ బ్యూటీ అలియా భట్‌తో రిలేషన్‌లో ఉన్నాడు.

loader