బాబోయ్.. ఈ వయస్సులోనూ ఇంత హాట్ గానా.. గ్రీన్ శారీలో రమ్యకృష్ణ అందాల విందు!
ఐదు పదుల వయస్సులోనూ సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ (Ramya Krishnan) గ్లామర్ షోతో అట్రాక్ట్ చేస్తోంది. నెట్టింట అందాల విందు చేస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా గ్రీన్ శారీలో దర్శనమిచ్చిన సీనియన్ నటి మతిపోగొడుతోంది.

వయస్సు పెరుగుతున్నా కొద్దీ మరింత గ్లామరస్ గా తయారవుతోంది సీనియర్ నటి రమ్యకృష్ణ. ఏజ్ ఒక నంబర్ మాత్రమేనని, అందాల పోటీకి వయస్సుతో పనిలేదని ఫ్రూవ్ చేస్తోంది. గ్లామర్ విందుతో మతిపోగొడుతోంది.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే ఇటు సోషల్ మీడియాలోనూ అందాల విందు చేస్తోంది. అప్పట్లో గ్లామర్ పరంగా తనదైన ముద్ర వేసిన రమ్యకృష్ణ.. ఇప్పటికీ చెక్కుచెదరని అందంతో ఆకట్టుకుంటోంది. ముఖ్య కుర్ర హీరోయిన్లకు పోటీనిస్తూ పరువాలను ప్రదర్శిస్తోంది.
వరుస ఫొటోషూట్లతో నెట్టింట గ్లామర్ విందు చేస్తున్న రమ్యకృష్ణ.. తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది. ఈ పిక్స్ లో సీనియర్ నటి గ్రీన్ శారీలో దర్శనమిచ్చింది. స్లీవ్ లెస్ మ్యాచింగ్ బ్లౌజ్ లో ఎద సొగసులను చూపిస్తూ మతి చెడగొడుతోంది. కుర్ర హీరోయిన్లకే చెమటలు పట్టేలా ఫొటోలకు పోజులిచ్చింది.
ఇప్పటికీ తన గ్లామర్ తో యువతను అట్రాక్ట్ చేస్తుండటంతో రమ్యకృష్ణకు ఇంటర్నెట్ ఫ్యాన్స్ లో ఫాలోయింగ్ పెరుగుతోంది. శివగామీ ఫొటోషూట్ల కోసం ఎదురుచూసేలా చేస్తోంది. అలాగనీ మరీ బోల్డ్ గా కాకుండా.. తన హోదాకు తగ్గట్టుగా ఎప్పుడూ సంప్రదాయ దుస్తుల్లోనే కాస్తా మోడ్రన్ గా మెరుస్తూ వస్తోంది.
ఈ ఫొటోలను చూసిన అభిమానులు, నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు. దీంతో రమ్యకృష్ణ అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. లైక్స్, కామెంట్లతో క్షణాల్లోనే పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. మరోవైపు రమ్యకృష్ణ కూడా వెండితెరపైనే కాకుండా బుల్లితెరపైనా పలు షోల్లో కనిపిస్తుండటంంతో.. ఆ షోల కోసం ఇలా ఫొటోషూట్లు చేస్తూ ఫ్యాన్స్ లో మరింత జోష్ పెంచుతోంది.
దక్షిణాదిలోని అన్ని భాషా చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన రమ్యకృష్ణ లక్షల్లో అభిమానులను సంపాదించుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతోంది. ‘బాహుబలి’ తర్వాత ఇండస్ట్రీలో మరింత బిజీగా ఉంటోంది. అలాగే బుల్లితెరపై ‘డాన్స్ ఐకన్’(Dance Ikon) తదితర షోలతో అలరిస్తోంది.