MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Asha Bhosle Net Worth: ఫ్యామిలీకి వందల కోట్లు వదిలివెళ్లిన లెజెండరీ సింగర్.. ఆశా భోంస్లే ఆస్తులు ఎంతంటే?

Asha Bhosle Net Worth: ఫ్యామిలీకి వందల కోట్లు వదిలివెళ్లిన లెజెండరీ సింగర్.. ఆశా భోంస్లే ఆస్తులు ఎంతంటే?

Asha Bhosle Net Worth: లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే  కోట్లాది రూపాయల ఆస్తికి యజమాని. తన కుటుంబం కోసం ఆమె వదిలి వెళ్లిన ఆస్తుల విలువ ఎంత? ఆశా భోంస్లే నికర ఆస్తి విలువ  ఎంత ఉంటుందనేది చూద్దాం. 

1 Min read
Author : Aithagoni Raju
Published : Apr 13 2026, 08:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
10 ఏళ్ల వయసులోనే సింగర్‌గా కెరీర్‌ స్టార్ట్ చేసిన ఆశా భోంస్లే
Image Credit : Getty

10 ఏళ్ల వయసులోనే సింగర్‌గా కెరీర్‌ స్టార్ట్ చేసిన ఆశా భోంస్లే

ఆశా భోంస్లే తన కెరీర్‌ను కేవలం 10 ఏళ్ల వయసులోనే ప్రారంభించారు. 1943లో వచ్చిన మరాఠీ సినిమా 'మాఝా బాల్' కోసం 'చలా చలా నవ బాలా' అనే తన మొదటి పాటను పాడారు. అనతికాలంలోనే ఆమె భారతదేశపు గొప్ప గాయకులలో ఒకరిగా ఎదిగారు. ఎన్నో ఎవర్‍గ్రీన్ హిట్ పాటలను ఆలపించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఆశా భోంస్లే నికర ఆస్తి విలువ ఎంత?
Image Credit : X

ఆశా భోంస్లే నికర ఆస్తి విలువ ఎంత?

  ఆశా భోంస్లే నికర ఆస్తి విలువ సుమారు రూ. 200-250 కోట్లు ఉంటుందని అంచనా. తన 8 దశాబ్దాల సుదీర్ఘ గాన ప్రస్థానంలో ఆమె ఈ సంపదను కూడబెట్టారు. ఎక్కువగా స్థిరాస్థులు, వ్యాపారాలపై ఆమె ఎక్కువగా పెట్టుబడి పెట్టారట. ఈ ప్రయాణంలో ఆమె ఎన్నో సూపర్ హిట్ పాటలను అందించారు. 

34
ఆశా భోంస్లే అంతర్జాతీయ రెస్టారెంట్ చైన్
Image Credit : X

ఆశా భోంస్లే అంతర్జాతీయ రెస్టారెంట్ చైన్

ఆశా భోంస్లే కేవలం పాడటమే కాదు, తన వంట ప్యాషన్‌ను కూడా బిజినెస్‌గా మార్చారు. 'ఆశాస్' పేరుతో ఆమె ఒక రెస్టారెంట్ చైన్‌ను ప్రారంభించారు. ఇది దుబాయ్, యూకే, గల్ఫ్ దేశాల్లో విస్తరించి ఉంది. దీని ద్వారా కూడా ఆమెకు భారీగా ఆదాయం వస్తుంది. పాటలతోపాటు నిరంతరంగా ఆమెకి ఈ ఆదాయం వస్తుంది. 

44
విలాసవంతమైన బంగ్లాలు
Image Credit : instagram

విలాసవంతమైన బంగ్లాలు

ఆశా భోంస్లేకు ముంబై, పుణె నగరాల్లో పలు విలాసవంతమైన బంగ్లాలు ఉన్నాయి. వాటి మొత్తం విలువ సుమారు రూ. 80-100 కోట్లు ఉంటుందని అంచనా. ఆమె లైఫ్‌ స్టయిల్‌ కూడా అంతే లగ్జరీగా ఉంటుంది.  ఆశా భోంస్లే తన కెరీర్‌లో ప్రపంచవ్యాప్తంగా లైవ్ కాన్సర్ట్‌లు చేశారు. దుబాయ్, అమెరికా, కెనడా, ట్రినిడాడ్ వంటి దేశాల్లో ఆమె చేసిన షోలు లక్షలాది మంది అభిమానులను ఉర్రూతలూగించాయి. ఆమె గాత్రం మ్యాజిక్ ప్రతిచోటా వ్యాపించింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Tamannaah Aadhaar Photo: ఆధార్ కార్డులో ఇంత క్యూట్‌గానా? తమన్నా ఫోటోపై నెటిజన్లు క్రేజీ కామెంట్స్
Recommended image2
Chiranjeevi: చిరంజీవి సినిమా రిలీజైన రోజే నేను చనిపోయినట్లు ఫీల్ అయ్యా.. ఆ మూవీని చెడగొట్టింది ఎవరో తెలుసా
Recommended image3
Sai Pallavi: సాయి పల్లవి చేతుల్లోంచి ఎగిరిపోయిన భారీ ప్రాజెక్ట్.. ఆ లక్కీ ఛాన్స్ రష్మికకే.. అసలు కారణమేంటి?
Related Stories
Recommended image1
Asha Bhosle last Wish: ఆశా భోస్లే చివరి కోరిక ఇదే.. లెజెండరీ సింగర్‌ లాస్ట్ విష్‌ నెరవేరిందా?
Recommended image2
Mangli Remuneration: మంగ్లీ ఒక్కో పాటకి ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలుసా? స్టార్‌ సింగర్స్ ని మించి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved