పద్దతిగా చీరకట్టి షాకిచ్చిన బోల్డ్ బ్యూటీ డింపుల్ హయతి.. మిర్రర్ ముందు డస్కీ అందాలతో కవ్వింత
యంగ్ బ్యూటీ డింపుల్ హయతి పేరు చెప్పగానే గద్దలకొండ గణేష్ చిత్రంలో 'సూపర్ హిట్టు' ఐటెం సాంగ్ గుర్తుకు వస్తుంది. ఒకవైపు గ్లామర్ ఒలకబోస్తూనే డింపుల్ ఆ సాంగ్ లో మతిపోగొట్టేలా డాన్స్ చేసింది.
యంగ్ బ్యూటీ డింపుల్ హయతి పేరు చెప్పగానే గద్దలకొండ గణేష్ చిత్రంలో 'సూపర్ హిట్టు' ఐటెం సాంగ్ గుర్తుకు వస్తుంది. ఒకవైపు గ్లామర్ ఒలకబోస్తూనే డింపుల్ ఆ సాంగ్ లో మతిపోగొట్టేలా డాన్స్ చేసింది. డింపుల్ హయతి ప్రొఫెషనల్ డాన్సర్. సూపర్ హిట్టు సాంగ్ తో ఆమె టాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది.
ఐటెం సాంగ్ చేసినంత మాత్రాన ఆమెపై ఐటెం బ్యూటీ అనే ముద్ర పడలేదు. కుర్రాళ్లు మెచ్చేలా హాట్ హాట్ అందాలతో ఉండడంతో దర్శకులని ఆకర్షించింది.
డింపుల్ హయతి చివరగా మాస్ మహారాజ్ రవితేజ ఖిలాడీ చిత్రంలో నటించింది. ఈ మూవీలో డింపుల్ హయతి రెచ్చిపోయి అందాలు ఆరబోసింది. డస్కీ బ్యూటీగా కుర్ర హృదయాల్లో రచ్చ చేసింది. కానీ ఖిలాడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ కావడంతో అమ్మడి గ్లామర్ షోకి ప్రతిఫలం లేకుండా పోయింది.
డింపుల్ హయతి అవసరమైన మేరకు అందాల ఆరబోతకు రెడీగా ఉంటుంది. ఖిలాడీ చిత్రంలో కూడా డింపుల్ గ్లామర్ గా కనిపించబోతోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే డింపుల్ తరచుగా తన గ్లామరస్ పిక్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల డింపుల్ హయతి గ్లామర్ రచ్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. డింపుల్ హయతి ప్రస్తుతం టాలీవుడ్ లో కుర్రాళ్లకు కొత్త కలల రాణిగా మారిపోతోంది.
తాజాగా డింపుల్ హయతి తన అందంతో యువతని మెస్మరైజ్ చేసింది. మోడ్రన్ డ్రెస్సుల్లో యువతకి నిద్ర దూరం చేసే డింపుల్హయతి తాజాగా నిండిన చీరకట్టులో పద్దతిగా ఫోజులు ఇచ్చింది. గ్రీన్ శారీలో డింపుల్ హయతి మిర్రర్ ముందు ఆకర్షించేలా ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి.
చీరకట్టులో పద్దతిగా ఉన్నప్పటికీ ఆమె మత్తుగా చూస్తున్న చూపులు మైకంలో ముంచేలా ఉన్నాయి. డస్కీ అందాలతో డింపుల్ హయతి ఊరించేలా మిర్రర్ ముందు ఫోజులు ఇచ్చింది.
ప్రస్తుతం డింపుల్ హయతి మరో గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుంది. గోపీచంద్ సరసన డింపుల్ రామబాణం చిత్రంతో హీరోయిన్ గా నటిస్తోంది. గురువారం రోజు ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ కోసం డింపుల్ ఇలా చీరకట్టులో సొగసు వెదజల్లుతూ మెరిసింది.