MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janaki Kalaganaledu: ఇకపై చదవను అని భర్తకు షాకిచ్చిన జానకి.. తట్టుకోలేకపోతున్న రామచంద్ర!

Janaki Kalaganaledu: ఇకపై చదవను అని భర్తకు షాకిచ్చిన జానకి.. తట్టుకోలేకపోతున్న రామచంద్ర!

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు ( Janaki kalaganaledu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ చదువు నేపథ్యంలో, మంచి ప్రేమ నేపథ్యంలో ప్రసారమవుతుంది. అలా ఈ సీరియల్ బుల్లి తెర పై మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఈ రోజు ఇందులో జరిగిన ఎపిసోడ్ ఏంటో చూద్దాం. 

2 Min read
Author : Navya G | Asianet News
Published : Feb 03 2022, 12:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

జ్ఞానాంబ.. జానకి (Janaki) చదువును నిరాకరించిన సంగతి తెలిసిందే. దాంతో జానకి చాలా ఎమోషనల్ అవుతుంది. ఇక జ్ఞానాంబ (Jnanamba) ముందు భవిష్యత్తు కోసం జానకి సర్టిఫికెట్ ను తన దగ్గరే ఉంచుకోవాలి అని నిర్ణయించుకోవడంతో.. ఆ సర్టిఫికెట్లను జానకిని ఇవ్వమంటుంది. దానికి జానకి మరో మాట అనకుండా సర్టిఫికెట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది.
 

26

దాంతో జానకి నిద్రపోతున్న రామచంద్ర దగ్గరికి వెళ్లి బాధపడుతూ మాట్లాడుతుంది. ఒక తల్లిగా అత్తయ్య బాధను అర్థం చేసుకున్నాను అని.. ఒక కోడలిగా నేను కూడా బాధ్యత వహించాలి అని అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అని అక్కడి నుంచి జ్ఞానంబ దగ్గరకి వెళ్తుంది. అప్పుడే రామచంద్రకు (Rama Chandra) మేలుకు రావడంతో జానకి (Janaki) కోసం వెతుకుతాడు.
 

36

ఇక జ్ఞానాంబ.. రామచంద్రకు (Rama Chandra) ఏమైనా జరిగితే తట్టుకోలేనని అంటుంది. జానకి కూడా మీరు తీసుకున్న నిర్ణయం గురించి ఆలోచించాను. అందులో మీ ప్రేమ ఉంది అని మాట్లాడుతూ ఉండగా రామచంద్ర అక్కడికి వస్తాడు. ఏం జరిగింది అని అడుగుతాడు. దాంతో జానకి (Janaki).. అత్తయ్య గారికి నేను చదవాలన్న కోరిక ఉందని చెబుతుంది.
 

46

వెంటనే రామచంద్ర ఆనందంతో పొంగిపోతూ జ్ఞానాంబ (Jnanamba) చేతులు పట్టుకొని సంతోషంగా మాట్లాడుతాడు. వెనకాల ఉన్న జానకి నాకు చదవడం ఇష్టం లేదు అని రామచంద్ర (Rama Chandra) కు షాక్ ఇస్తుంది. ఇక రామచంద్ర బాధపడుతూ ఎందుకు మీకు ఇష్టమైన చదువుని వదులుకొని ఉంటున్నారు అని అడుగుతాడు.
 

56

జానకి (Janaki) మాత్రం తనకు ఇష్టం లేదు అని చెప్పి బాధ పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే జ్ఞానంబ (Jnanamba) పూజారి ని పిలిపించి ఇంట్లో రామచంద్ర కు, జానకి ప్రమాదాలు జరుగుతున్నాయని వాటి నుంచి రక్షించాలని అడుగుతుంది. దానికి ఆయన వారితో కుల పూజ చేయించమని అంటాడు.
 

66

మరోవైపు మల్లిక (Mallika) మధ్యలో వచ్చి ఓవర్ గా ప్రవర్తించటంతో గోవిందరాజు తనకు వెటకారంగా కౌంటర్ ఇస్తాడు. ఇక తరువాయి భాగంలో జానకి మాట్లాడుతున్న కూడా రామచంద్ర (Rama Chandra) వినిపించుకోకుండా మౌనంగా ఉంటాడు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Bellamkonda Sreenivas: ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం, వైరల్ ఫోటోస్.. పెళ్లి ఎప్పుడో తెలుసా
Recommended image2
Kareena Kapoor: పెళ్లి తర్వాత ఆ పని చేయలేనని తేల్చి చెప్పేసిన హీరోయిన్.. ఏం జరిగిందో తెలుసా ?
Recommended image3
Pataudi Family: ఈస్టర్ సెలబ్రేషన్స్.. కరీనా, సారా అందాల హంగామా.. ఫ్యామిలీ ఫోటోలు వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved