ఆర్జీవీ కంపెనీ నుంచి మరో అరాచకం.. లెస్బియన్‌ కథతో `డేంజరస్‌`

First Published 9, Aug 2020, 1:58 PM

కరోనా లాక్‌ డౌన్‌ సమయంలో చిత్ర దర్శక నిర్మాత ఖాళీగా ఉంటుంటే.. వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతోన్నాడు. ఇప్పటికే దాదాపు 10 సినిమాలను లైన్‌లో పెట్టిన వర్మ తాజాగా మరో ఇంట్రస్టింగ్ సినిమాను ప్రకటించాడు. డిఫరెంట్‌ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ను ఆదివారం రివీల్ చేశాడు ఆర్జీవీ.

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ప్రకటించిన తాజా చిత్రం డేంజెరస్. ఇటీవల ఎక్కువగా హాట్ కంటెంట్‌తోనే సినిమాలు చేస్తున్న వర్మ ఈ సినిమాను కూడా అదే స్టైల్‌లో రూపొందిస్తున్నాడు. లెస్బియన్‌ లవ్‌ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాలో వంగవీటి, బ్యూటీఫుల్‌ ఫేం నైనా గంగూలీ, థ్రిల్లర్‌ ఫేం అప్సరా రాణిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సినిమాలో ఇండియాలోనే తొలి లెస్బియన్‌ క్రైమ్‌ థ్రిల్లర్ అంటూ ప్రకటించాడు వర్మ. డేంజెరస్‌ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో Their affair killed many, including Cops and Gangsters (వారి ప్రేమ ఎంతో మంది పోలీసులను, గ్యాంగ్‌స్టర్స్‌ను చంపేసింది) అనే ట్యాగ్ లైన్‌ను జోడించాడు.

ఈ సినిమా ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను కూడా తనదైన స్టైల్‌లో డిజైన్ చేశాడు వర్మ. హాట్ స్టిల్స్‌తో అమ్మాయిల అందాలను ఫోకస్‌ చేస్తూ రూపొందించిన ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ సినిమా మీద మంచి హైప్‌ క్రియేట్ చేస్తోంది.

ఇద్దరు మహిళ మధ్య ఉన్న ఇంటిమేట్‌ లవ్ స్టోరీ నేపథ్యంలో డేంజెరస్‌ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు వర్మ.

`ఎల్జీబీటీకి మద్దతుగా సుప్రీం కోర్ట్‌ తీర్పు వచ్చిన తరువాత లెస్బియన్స్‌ పై ఉన్న వివక్షను చెరిపేస్తూ రూపొందుతున్న తొలి సినిమా డేంజెరస్‌. భారతీయ సినిమాకు అప్పరా రాణీ, నైనా గంగూలీలు కొత్త మార్గం చూపిస్తున్నారు` అంటూ కామెంట్‌ చేశాడు వర్మ.

undefined

undefined

loader