MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• టాలీవుడ్‌కు కొత్త పవర్‌ స్టార్‌.. వర్మ మళ్లీ గిల్లాడు!

టాలీవుడ్‌కు కొత్త పవర్‌ స్టార్‌.. వర్మ మళ్లీ గిల్లాడు!

కరోన కష్టకాలంలో సినీ రంగానికి చెందిన దర్శక నిర్మాతలు ఖాళీగా ఉంటే వర్మ మాత్రం ఫుల్‌ సింగ్‌లో సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే లాక్‌ డౌన్‌లోనే రెండు సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసిన ఆర్జీవీ మరిన్ని ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టాడు. తాజాగా పవర్‌ స్టార్‌ అంటూ మరో వివాదానికి తెర తీశాడు.

2 Min read
Satish Reddy
Published : Jun 28 2020, 12:28 PM IST| Updated : Jun 28 2020, 12:41 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

లాక్‌ డౌన్‌ సమయంలో వర్మ యమా స్పీడు మీద ఉన్నాడు ఇప్పటికే క్లైమాక్స్‌ పేరుతో ఓ ఇంగ్లీష్ మూవీని రిలీజ్‌ చేసి భారీగానే వసూళు చేశాడు. శ్రేయాస్‌ ఎంటర్‌టైన్మెంట్‌తో కలిసి తన సొంత ఓటీటీ ప్లాట్‌ ఫాంలో క్లైమాక్స్‌ను రిలీజ్ చేసిన వర్మ భారీగా లాభాలు సాధించాడు.

28

తాజాగా మరో సినిమాను రిలీజ్ చేశాడు. నేక్డ్‌ పేరుతో తెలుగులో ఓ హాట్ రొమాంటిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ను రిలీజ్ చేశాడు. శనివారం రిలీజ్‌ అయిన ఈ మూవీ కి గట్టిగానే వసూళ్లు సాధిస్తోంది. దీంతో అదే జోరులో మరిన్ని సినిమాలకు రెడీ అవుతున్నాడు ఆర్జీవీ. అయితే సినిమాల విషయంలో తన మార్క్‌ వివాదాలను మాత్రం వదిలి పెట్టడం లేదు.

38

ఇప్పటికే కరోనా వైరస్‌, కిడ్నాపింగ్‌ ఆఫ్ కత్రినా కైఫ్‌, ద మ్యాన్‌ హూ కిల్డ్ గాంధీ, మర్డర్‌ లాంటి సినిమాలను ప్రకటించాడు వర్మ.  ఈ సినిమాల్లో ఒక్క కరోనా వైరస్‌ తప్ప మిగతా అన్ని సినిమాలు వివాదాస్పదమైనవే. అయితే వివాదాలతోనే సినిమాలకు కావాల్సిన పబ్లిసిటీ సాదిస్తున్నాడు వర్మ.

48

తాజాగా మరో వివాదాస్పద చిత్రాన్ని తెర మీదకు తీసువచ్చాడు. పవర్‌ స్టార్‌ పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు వర్మ. టాలీవుడ్‌ పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్, ఆర్జీవీల మధ్య ఉన్న వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఎప్పుడు సోషల్ మీడియా వేదిక పవన్‌ ను టార్గెట్‌ చేసే వర్మ ఈ సారి ఏకంగా సినిమానే తీసేస్తున్నాడు.

58

`బ్రేకింగ్ న్యూస్‌.. ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్‌లో నా తదుపరి చిత్రం పవర్‌ స్టార్‌. ఈ సినిమాలో పీకే, ఎమ్‌ ఎస్‌, ఎన్‌ బీ, టీ స్‌, ఓ రష్యన్ ఉమెన్‌, నలుగురు పిల్లలు, 8 గేదెలు, ఇంకా ఆర్జీవీ నటిస్తున్నారు. ఆ క్యారెక్టర్స్ ఎవరో అర్ధం చేసుకున్నవారికి ఎలాంటి బహుమతులు ఇవ్వబడవు` అంటూ ట్వీట్ చేశాడు వర్మ.

68

తాజాగా తన సినిమాను హీరోను కూడా పరిచయం చేశాడు వర్మ. నా పవర్‌ స్టార్ సినిమా స్టార్‌ అంటూ ప్రేక్షకులకు హీరోను పరిచయం చేశాడు. అత్తారింటికి దారేడి సినిమాలో పవన్‌ తరహాలో రెడీ అయిన వ్యక్తి తన ఆఫీస్‌కు వచ్చిన సందర్భంలో తీసిన వీడియోను షేర్ చేశాడు వర్మ.

78

ఆ వీడియోతో పాటు తనదైన స్టైల్‌లో కామెంట్ చేశాడు. ఈ వ్యక్తిలో ఎవరి పోలికలైనా కనిపిస్తే అది ఇన్సిడెంట్లీ కోయిన్సిడెన్స్‌.. ఇంటిటెన్షనల్లీ అన్‌ ఇంటెన్షనల్‌ అంటూ తన దైన స్టైల్‌లో కామెంట్‌ చేశాడు. అయితే వర్మ తెరకెక్కించబోయే ఈ సినిమా పవన్ బయోపిక్‌లా ఉండబోతుందా..? లేక కేవలం అలాంటి పాత్రధారితో సొంత కథ తెరకెక్కిస్తున్నాడా అన్న విషయంలో వర్మ క్లారిటీ ఇవ్వలేదు.

88

గతంలో పవన్‌ పై ఓ రేంజ్‌లో విమర్శలు చేసిన పవర్‌ స్టార్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు వర్మ. అయితే పవన్‌ అభిమానుల మీద కూడా ఓ రేంజ్‌లో పంచ్‌లు వేశాడు వర్మ. తాజాగా పవన్‌ మీద సినిమానే ఎనౌన్స్ చేసి ఇంకెంత రచ్చ చేస్తాడో చూడాలి.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
Recommended image2
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్
Recommended image3
Deepika Padukone: పదేళ్లు పూర్తి చేసుకున్న దీపికా పదుకొణె హిస్టారికల్ మూవీ.. ఆమె బెస్ట్ లుక్స్ చూశారా
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved