MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కొంచెం చూసుకో, ఆ చిత్రం చేయొద్దు.. పూరి జగన్నాధ్ ని హెచ్చరించిన ఆర్జీవీ, కట్ చేస్తే సూపర్ హిట్ 

కొంచెం చూసుకో, ఆ చిత్రం చేయొద్దు.. పూరి జగన్నాధ్ ని హెచ్చరించిన ఆర్జీవీ, కట్ చేస్తే సూపర్ హిట్ 

ఒక చిత్రం విషయంలో రామ్ గోపాల్ వర్మ.. పూరి జగన్నాధ్ ని హెచ్చరించారు. ఈ చిత్రం చేయొద్దు.. ఒకసారి చూసుకో అని వార్నింగ్ ఇచ్చారట.

1 Min read
Author : Tirumala Dornala
| Updated : Aug 15 2024, 10:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కి స్టార్ హీరోల రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారు. పూరి జగన్నాధ్ తెరకెక్కించిన చిత్రాలు కావచ్చు, తెరకెక్కించిన విధానం కావచ్చు, ఆయన బిహేవియర్ కావచ్చు.. కారణం ఏదైనా పూరి విశేషంగా అభిమానులని సొంతం చేసుకున్నారు. 

25

పూరి జగన్నాధ్ కి నిర్మాతల ఫ్రెండ్లీ డైరెక్టర్ అనే ఇమేజ్ ఉంది. తాజాగా పూరి జగన్నాధ్ నుంచి వచ్చిన డబుల్ ఇస్మార్ట్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే పూరి జగన్నాధ్ గత చిత్రాల గురించి విశేషాలు వైరల్ అవుతున్నాయి. పూరి జగన్నాధ్ మేకింగ్ స్టైల్ కి రామ్ గోపాల్ వర్మ, వివి వినాయక్ లాంటి దర్శకులు అభిమానులుగా ఉన్నారు. 

35

ముఖ్యంగా ఆర్జీవీకి పూరి అంటే చాలా ఇష్టం. తాను సిద్ధం చేసే కథలని పూరి వర్మతో షేర్ చేస్తుంటారట. అయితే ఒక చిత్రం విషయంలో రామ్ గోపాల్ వర్మ.. పూరి జగన్నాధ్ ని హెచ్చరించారు. ఈ చిత్రం చేయొద్దు.. ఒకసారి చూసుకో అని వార్నింగ్ ఇచ్చారట. ఆ సినిమా ఏదో కాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత తెరకెక్కించిన బిజినెస్ మాన్ చిత్రం. 

45

మహేష్ బాబుతో సినిమా ఒకే అయింది. 70 రోజుల్లోనే షూటింగ్ పూర్తవుతుంది. షూటింగ్ ప్రారంభం కాకముందే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశాం అని పూరి జగన్నాధ్ వర్మకి చెప్పారట. అయితే కథ విన్న రామ్ గోపాల్ వర్మ.. నువ్వు పక్కాగా ఉన్నావా.. దయచేసి కంగారు పడి ఈ చిత్రాన్ని చేయొద్దు. కాస్త చెక్ చేసుకో అని సలహా ఇచ్చారట. 

55

ఎందుకంటే వర్మకి ఈ చిత్రం హిట్ అవుతుందనే నమ్మకం లేదట. కానీ పూరి మాత్రం కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్లి ముందుగా అనుకున్నట్లుగానే 70 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి సూపర్ హిట్ కొట్టారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Hero Yash Wife: పెళ్లయ్యాక ఆ ఒక్కపని పబ్లిక్‌గా చేయగలుస్తున్నాము.. హీరో యశ్ భార్య షాకింగ్ కామెంట్స్
Recommended image2
శ్రీవిష్ణు మృత్యుంజయ్ మూవీ ఫస్ట్ రివ్యూ..సీట్ ఎడ్జ్ మీద కూర్చునేలా సీన్లు, క్రైమ్ థ్రిల్లర్ తో సూపర్ హిట్ ?
Recommended image3
Super Star Krishna: మహేష్ బాబు చేయాల్సిన మూవీ నాగార్జున చేతికి.. కృష్ణ అడ్డుపడకపోతే పెద్ద ఘోరమే జరిగేది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved