MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాంగోపాల్ వర్మకి మూడు నెలల జైలు శిక్ష.. ఆ వ్యవహారంలో దొరికిపోయిన వివాదాస్పద డైరెక్టర్ 

రాంగోపాల్ వర్మకి మూడు నెలల జైలు శిక్ష.. ఆ వ్యవహారంలో దొరికిపోయిన వివాదాస్పద డైరెక్టర్ 

రాంగోపాల్ వర్మ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది వివాదాలు మాత్రమే. వివాదాస్పద కామెంట్స్ తో వర్మ నిత్యం వార్తల్లో ఉంటారు. ఆయన తెరకెక్కించే చిత్రాలు కూడా సినీ రాజకీయ వర్గాల్లో చర్చకి దారితీస్తుంటాయి.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jan 23 2025, 02:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

రాంగోపాల్ వర్మ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది వివాదాలు మాత్రమే. వివాదాస్పద కామెంట్స్ తో వర్మ నిత్యం వార్తల్లో ఉంటారు. ఆయన తెరకెక్కించే చిత్రాలు కూడా సినీ రాజకీయ వర్గాల్లో చర్చకి దారితీస్తుంటాయి. తాజాగా రాంగోపాల్ వర్మ ఒక కేసులో చిక్కుకున్నారు. ఈ కేసులో ముంబై కోర్టు వర్మకి మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

వివరాల్లోకి వెళితే.. 2018లో మహేష్ చంద్ర అనే వ్యక్తి వర్మపై చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేశారు. ఈ కేసు విచారణ తాజాగా జరగగా ముంబై కోర్టు వర్మపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మూడు నెలల జైలు శిక్షతో పాటు బాధితుడికి 3. 7 లక్షలు చెల్లించాలని వర్మని కోర్టు ఆదేశించింది. కేవలం మూడు నెలల్లోగా ఆ మొత్తం చెల్లించాలని.. లేని పక్షంలో మరో మూడు నెలలు అదనంగా జైలు శిక్ష ఉంటుందని పేర్కొంది. 

33

వర్మకి ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. 2022లోనే వర్మ ఈ కేసులో బెయిల్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు వర్మ ఈ కేసుని ఎలా ఎదుర్కొంటాడు అనేది ఆసక్తిగా మారింది. వర్మ విచారణకి హాజరు కాకపోవడంపై కూడా కోర్టు సీరియస్ అయింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Hema Malini House: 54 ఏళ్ల హేమమాలిని ఇల్లు.. లోపలంతా ధర్మేంద్ర జ్ఞాపకాలే!
Recommended image2
Student Movie Teaser: శ్రీహరి కొడుకు అదరగొట్టేశాడుగా.. 'స్టూడెంట్' మూవీ టీజర్ వచ్చేసింది
Recommended image3
Kavya Maran Wedding: అనిరుధ్ తో కావ్య మారన్ పెళ్లి ఫిక్స్ అయ్యిందా ? హింట్ ఇచ్చిన నటుడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved