హీరోయిన్ ప్రైవేట్ పార్ట్స్‌పై వర్మ బూతు పురాణం

First Published 11, Aug 2020, 10:12 AM

రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో బి గ్రేడ్ సినిమాలకు తెర తీసిన సంగతి తెలిసిందే. వరస పెట్టి క్లైమాక్స్, నగ్నం, డేంజరస్ అంటూ డైరక్ట్ అడల్డ్ బొమ్మలను సెన్సార్ తో సంభందం లేకుండా ఓటీటి ద్వారా జనాల్లోకి పంపేస్తున్నారు. జనం కూడా బాగానే వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మరో ప్రక్క పొలిటికల్ గా వివాదాస్పద సినిమాలు తీసి జనాలు చేత దాడులు చేయించుకుంటున్నారు. అయితే ఈ ధోరణి సినిమాలకే పరిమితం కావటం లేదు. ఇప్పుడాయన ట్విట్టర్ లో డైరక్ట్ బూతు పురాణం మొదలెట్టారు.

‘థ్రిల్లర్’  సినిమాతో అప్సరా రాణి అనే అమ్మాయిని లైమ్ లైట్లోకి తెచ్చాడు వర్మ. ఆమెను అతిగా ప్రమోట్ చేస్తూ ఆ విధంగా తన సినిమాకు క్రేజ్ తెచ్చుకునే పోగ్రాం పెట్టుకున్నాడు. అందుకు ట్విట్టర్ ప్రమోషన్ చేస్తున్నాడు వర్మ. అయితే ఆ మాటలే మరీ శృతి మించి ఉంటున్నాయి.

అందాన్ని పొగడొచ్చు...ఆమె లక్షణాలు, యాక్టింగ్ టాలెంట్ వంటివి కాస్త ఎక్కువ చేసి మాట్లాడొచ్చు కానీ మధ్యలో మసాలా యాడ్ చేస్తున్నాడు.

రీసెంట్ గా  తన ఆరోగ్యం గురించి దుష్ప్రచారం జరుగుతుండటంతో వర్మ.. అదంతా అబద్ధం అంటూ తాను ఎంత ఫిట్‌గా ఉన్నది చూపిస్తూ డంబుల్స్ ఎత్తి బైసెప్స్ ఎక్సర్‌సైజ్ చేస్తున్న వీడియోను షేర్ చేశాడు.

దానికి అప్సరారాణి స్పందిస్తూ వర్మ బైసెప్స్ సూపరని, ఆయన సూపర్ ఫిట్‌గా ఉన్నాడని కాంప్లెమెంట్ ఇచ్చింది. ‘సర్ జీ.. మీరు చాలా స్ట్రాంగ్.. మీ కండలు అదిరహో.. నిజమైన మోటివేషన్ అంటే మీరే’ అంటూ దండాలు పెట్టే ఎమోజీతో ట్వీటేసింది.

అంత మాటన్నాక వర్మ ఊరుకుంటాడా...దానికి బదులిస్తూ.. నా బైసెప్స్ సంగతి పక్కన పెట్టు.. నీ ఒంట్లో అందాల గురించి మాట్లాడదాం అంటూ.. ఆమె అణువణువునూ వర్ణించే ప్రయత్నం చేశాడు.

‘థాంక్స్ అప్సరా రాణి.. నా కండల సంగతి వదిలెయ్ కాని.. నీ శరీరంలోని ప్రతి చదరపు అంగుళం అద్భుతం.. కాని ఎక్స్ పోజ్ చేయకుండా బట్టలతో కప్పేసిన మిగిలిన అందాలు ఇంకెంత అద్భుతంగా ఉంటాయో’ అంటూ కామెంట్ చేసారు. అది చదివిన మొదట షాక్ అవుతున్నారు.

పర్శనల్ గా మాట్లాడుకోవాల్సిన బూతుల్లాంటి మాటలన్ని  ఇలా ట్విట్టర్లో పెట్టేయడంతో నెటిజన్లు ఆయన్ని కౌంటర్ చేస్తున్నారు. కాస్తంత ట్వీట్స్ ని  కంట్రోల్లో ఉంచుకోమని ఆయనకు సలహాలిస్తున్నారు.

మరి కొందరు అయితే ఓ అడుగు ముందుకేసి... నీ కూతురు వయసు ఉంటుంది ఆమెకు.. కొంచెమైనా డీసెంట్‌గా ఉండవా?? అంటున్నారు. నువ్వు నీ తాగుబోతు మాటలు అంటూ కొంతమంది ఫైర్ అవుతున్నారు.

వర్మది మొదట నుంచీ ఒకటే పాలసీ...ఎవరేమనుకుంటే నాకేంటి.. నేనేం చేయాలనుకుంటే అది చేస్తా అన్నట్లు సాగిపోతుంటాడు రామ్ గోపాల్ వర్మ. సినిమా తీసినా.. ట్వీట్ వేసినా.. టీవీ ఛానెల్లో కూర్చుని మాట్లాడినా ఆయన శైలి ఇలాగే ఉంటుంది అనేది మాత్రం నిజం.

అప్సరా రాణి ఫోటోలు కుర్రకారులో హుషారు పుట్టిస్తున్నాయి.తరచూ కొత్త కొత్త ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను బిజీగా ఉంచుతోంది ఈ బ్యూటీ.

అప్సరా రాణి  అసలు పేరు అంకితా మహారణ. కానీ వర్మ మాత్రం అప్సరా రాణి గా పరిచయం చేశారు. తెలుగులో ‘4 లెటర్స్‌’, ‘ఉల్లాల ఉల్లాల’ సినిమాల్లో మితిమీరి అందాలను ప్రదర్శించిన అంకితా ఆ తర్వాత కనిపించలేదు.

మళ్లీ ఇప్పుడు వర్మ వల్ల మెరిసింది. నేను వర్మకి పిచ్చ ఫ్యాన్‌ని మాత్రమే కాదని వర్మ కూడా తనకు ఫ్యాన్ అంటోంది అప్సరా. ఆ లెజెండరీ దర్శకుడు అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టం ఉంటుంది. అందరూ ఫ్యాన్సే. మీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే.. నేను ఆయన ఫ్యాన్‌ని మాత్రమే కాదు.. నాకు ఆయన ఫ్యాన్.

నన్ను చాలా ఇష్టపడతారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హీరోయిన్స్‌లో మీకు ఎవరంటే బాగా ఇష్టం అనిఆయన్ని అడగ్గా.. ఓల్డ్ హీరోయిన్స్‌లో శ్రీదేవి అంటే ఇష్టం అని.. న్యూ హీరోయిన్స్‌లో అంకిత అని చెప్పారు.

ఇక నేను టాలీవుడ్ కి వచ్చి ఏడాదిన్నర అవుతుంది. క్యాస్టింగ్ కౌచ్ ఎప్పుడు ఎదురవ్వలేదు. అయితే కన్నడలో ఓ సినిమా ఒప్పుకున్నాను. నేను లగేజ్ తీసుకుని మా ఫాదర్ తో వెళ్లా. కానీ వాళ్ళు నన్ను చూసి.. ఒంటరిగా రమ్మని పిలిచాం కదా.. ఇదంతా ఏంటని అడిగారు.

వాళ్లు అలా ఎందుకు అడిగారో నాకు అర్దం అయింది. మా నాన్న గారు నేను అక్కడ నుంచి పారిపోయి వచ్చేశాం. అలా ఆ ఒక్కసారి నేను క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఈ అందాల అప్సరా రాణి చెప్పుకొచ్చింది.

loader