MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాంచరణ్ కి ఇష్టమైన టాలీవుడ్ హీరోయిన్..? బాలయ్య ముందు ఓపెన్ అయిన గ్లోబల్ స్టార్

రాంచరణ్ కి ఇష్టమైన టాలీవుడ్ హీరోయిన్..? బాలయ్య ముందు ఓపెన్ అయిన గ్లోబల్ స్టార్

తనకు ఇష్టమైన హీరోయిన్ గురించి బాలయ్య ముందు ఓపెన్ అయ్యారు మెగా పవన్ స్టార్, గ్లోబల్ హీరో రామ్ చరణ్. 

1 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Jan 08 2025, 03:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గేమ్ ఛేంజర్

గేమ్ ఛేంజర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ అయ్యారు. దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చున్నాారు రామ్ చరణ్. ఇక తాజాగా శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' సినిమా చేశారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.

Also Read: చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ స్టార్స్ కు ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..?

25
గేమ్ ఛేంజర్ బడ్జెట్

గేమ్ ఛేంజర్ బడ్జెట్

400 కోట్ల బడ్జెట్ తో దిల్ రాజు ఈ సినిమా నిర్మించారు. రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అంజలి, కియారా అద్వానీ హీరోయిన్లు. సినిమా రిలీజ్ కు ముందు భారీ ఎత్తున ప్రమోషన్ కూడా నిర్వహించారు మూవీ టీమ్. అందులో భాగంగా రామ్ చరణ్ కు సబంధించిన కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి.

Also Read: నయనతారపై ధనుష్ 10 కోట్ల దావా కేసు.. కోర్టు సంచలన తీర్పు..?

 

35
అన్ స్టాపబుల్ షో

అన్ స్టాపబుల్ షో

రామ్ చరణ్ ఇటీవల బాలకృష్ణ హోస్ట్ గా నిర్వహిస్తున్న  'అన్ స్టాపబుల్' షో లో 'గేమ్ ఛేంజర్' సినిమా ప్రమోషన్ కోసం పాల్గొన్నారు. అక్కడ కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. 

Also Read: హన్సిక మోత్వానీ పై గృహ హింస కేసు.. ఎవరు పెట్టారంటే..?

45
రామ్ చరణ్ ఇష్టమైన హీరోయిన్

రామ్ చరణ్ ఇష్టమైన హీరోయిన్

బాలకృష్ణ, రామ్ చరణ్ ని ఇష్టమైన హీరోయిన్ ఎవరని అడిగి ఆలియా భట్, కియారా అద్వానీ, సమంతా అనే ఆప్షన్స్ ఇచ్చారు. రామ్ చరణ్ సమంత పేరు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.


 

55
సమంత రామ్ చరణ్ కి ఇష్టమైన నటి

సమంత రామ్ చరణ్ కి ఇష్టమైన నటి

2018 లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' సినిమాలో రామ్ చరణ్, సమంత నటించారు. ఈ సినిమాలో వీరి నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. 'గేమ్ ఛేంజర్' తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేయనున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సమంత రూత్ ప్రభు
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
మహేష్ బాబు ను అన్నయ్య అని పిలిచిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎందుకలా పిలిచింది? నిజమెంత?
Recommended image2
Giri Babu: ఆ స్టార్ హీరోతో రూమ్ షేరింగ్.. మధ్యలోనే ఇండస్ట్రీ వదిలేయాలనుకున్నా..
Recommended image3
Ustaad: పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ.. ఇచ్చి పడేసే గోత్రంతో ఇరగదీసిన పవర్ స్టార్, కానీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved