MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ స్టార్స్ కు ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..?

చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ స్టార్స్ కు ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..?

ఎంత స్టార్ హీరో అయినా.. ఆ హీరోకు కూడా ఫ్యావరేట్ హీరో అంటూ ఉంటాడు కదా..? అలా చాలామంది హీరోలు తమకు ఇష్టమైన హీరోల పేర్లు పలు సందర్భాల్లో వెల్లడించారు. అయితే మెగా ఫ్యామిలీ హీరోలందరికి ఇష్టమైన ఓ హీరో ఉన్నాడట. ఇతకీ ఎవరతను..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 08 2025, 02:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

స్టార్ హీరోలకు సామాన్యులు అభిమానులుగా ఉంటారు. ప్రాణంగా ప్రేమిస్తుంటారు. మరి ఆ స్టార్ హీరోలకు కూడా అభిమాన నటులు ఉంటారు కదా..? వారికి వారే అభిమానులుగా ఉండలేరు కదా..? సో స్టార్ హీరో అయినా.. సామాన్యులైనా.. తాము అభిమానించే నటులు ఖచ్చితంగా ఉంటారు. అలా చాలా సందర్భాల్లో మన స్టార్ హీరోలు తమ అభిమాన నటులు ఎవరు అనేది వెల్లడిచిన సందర్భాలు ఉన్నాయి.  

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. అదేంటంటే.. టాలీవుడ్ లో అతి పెద్ద సినిమా కుటుంబంగా రికార్డ్ క్రియేట్ చేసింది మెగా ఫ్యామిలీ. అయితే ఈ ఫ్యామిలీ మొత్తం మీద పాన్ ఇండియా హీరోలు ఉన్నారు. కోట్లలో అభిమానులు ఉన్నారు. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు.  

 

36
Mega Family

Mega Family

మెగాస్టార్ చిరంజీవి …పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు గ్లోబ‌ల్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సుప్రీం హీరో  సాయి ధరంతేజ్, పంజా వైష్ణవ తేజ్,  అల్లు శిరీష్ ఇలా ఇంత మంది హీరోలు ఉన్న మెగా ఫ్యామిలీకి మాత్రం మరో హీరో ఫేవరేట్ అనీ మీకు తెలుసా..? మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో లేడీస్ కు  టాలీవుడ లో  ఓ హీరో ఫేవరెట్ అంట. 

46
Nani

Nani

మెగా ఫ్యామిలీలో మహిళలు సైతం ఇష్టపడి మరి సినిమాలు చూసే ఆ టాలీవుడ్ హీరో ఎవరో ? కాదు. నేచురల్ స్టార్ నాని. ఈ విషయాన్ని రీసెంట్ గా గేమ్ ఛేంజర్ ప్రిరీలీజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా వెల్లడించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నాని గారి సినిమాలు చాలా బాగుంటాయి.. మా కుటుంబంలో వాళ్లకు మా అక్కలకు నాని గారు నటించిన సినిమాలు అంటే చాలా ఇష్టం. 

56

వాళ్లు నాని గారి సినిమాలు క్రమం తప్పకుండా చూస్తారు …మాకు మరే హీరో మీద ఈర్ష – అసూయ ద్వేషాలు లాంటివి ఉండవు అని పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.  పవర్ స్టార్ ఆ మాట చెప్పగానే నాని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇక మెగా ఫ్యాన్స్  నాని సినిమాలు తెగ చూసేస్తారు అని అంటున్నారు నెటిజన్లు. 

66
Ram Charans Game Changer

Ram Charans Game Changer

ఇక మెగా ఫ్యామిలీ నుంచి పుష్ప సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. బాహుబలి రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. ఇక రామ్ చరణ్ నుంచి గేమ్ ఛేంజర్ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈమూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.  జనవరి 10 రిలీజ్ కాబోతున్న ఈసినిమా ఎలాంటిరిజల్ట్ సాధిస్తుందో చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pithapuramlo Ala Modalaindi Review: పిఠాపురంలో అలా మొదలైంది మూవీ రివ్యూ.. కూతురిని ఎలా పెంచాలంటే?
Recommended image2
Ram Charan Movie: నోటి దురుసు ఎక్కువ, రాంచరణ్ మూవీ షూటింగ్ లో తాగేసి పడిపోయాడు.. వార్నింగ్ ఇచ్చినా వినలేదు
Recommended image3
Balakrishna: భోజనం ప్లేట్‌లో ఆ కూర లేకపోతే బాలయ్యకు ముద్ద దిగదు, బాలకృష్ణ ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved