MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Peddi ఫస్ట్ హాఫ్ లాక్.. రిలీజ్ కి నెలల ముందే మైండ్ బ్లోయింగ్ రిపోర్ట్, ఇక అంతా ఆయన చేతుల్లోనే

Peddi ఫస్ట్ హాఫ్ లాక్.. రిలీజ్ కి నెలల ముందే మైండ్ బ్లోయింగ్ రిపోర్ట్, ఇక అంతా ఆయన చేతుల్లోనే

Ram Charan ‘Peddi’ Movie: మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న పెద్ది సినిమాకి సంబంధించి క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jan 22 2026, 08:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాంచరణ్ పెద్ది మూవీ 
Image Credit : Asianet News

రాంచరణ్ పెద్ది మూవీ 

 మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా సక్సెస్ ని రాంచరణ్ గేమ్ ఛేంజర్ తో కొనసాగించలేకపోయారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అయింది. ఇప్పుడు పెద్ది సినిమాపైనే అభిమానుల అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంతో అయినా చరణ్ తిరిగి పాన్ ఇండియా సక్సెస్ అందుకుంటాడు అని భావిస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చికిరి సాంగ్ కి క్రేజీ రెస్పాన్స్ 
Image Credit : Asianet News

చికిరి సాంగ్ కి క్రేజీ రెస్పాన్స్ 

 ఇప్పటి వరకు బయటకు వచ్చిన పెద్ది ప్రమోషనల్ కంటెంట్ మొత్తం ఆకట్టుకుంది. టీజర్ అదిరిపోయింది. ఆ తర్వాత వచ్చిన చికిరి సాంగ్ అయితే యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

Related Articles

Related image1
హీరోయిన్ ని నిజంగానే కాలితో తన్నారా ? వెక్కి వెక్కి ఏడుస్తూ బయటకి.. ఎన్టీఆర్ సినిమాపై డైరెక్టర్ కామెంట్స్
Related image2
నాగార్జున యాక్టింగ్ పై సెటైర్లు వేసిన ఏఎన్నార్.. తండ్రే తనపై జోకులు వేయడంతో ఏం చేశాడో తెలుసా ?
35
రిలీజ్ డేట్ పై అనుమానాలు
Image Credit : our own

రిలీజ్ డేట్ పై అనుమానాలు

ఈ చిత్రాన్ని మార్చి 27న రిలీజ్ చేయనున్నట్లు ముందే ప్రకటించారు. ఆ దిశగానే చిత్ర యూనిట్ షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేస్తోంది. అయితే కొన్ని కథనాల ప్రకారం పెద్ది చిత్రం పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ చిత్ర యూనిట్ మాత్రం మార్చి 27నే రిలీజ్ చేయనున్నట్లు కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. 

45
పెద్ది ఫస్ట్ హాఫ్ లాక్ చేసిన బుచ్చిబాబు
Image Credit : our own

పెద్ది ఫస్ట్ హాఫ్ లాక్ చేసిన బుచ్చిబాబు

ఏది ఏమైనా ఈ చిత్రానికి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. అదేంటంటే పెద్ది మూవీ ఫస్ట్ హాఫ్ ని డైరెక్టర్ బుచ్చిబాబు లాక్ చేశారు. ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ చేసి బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం ఏఆర్ రెహమాన్ కి ఇచ్చారట. 

55
అంతా ఆయన చేతుల్లోనే
Image Credit : Ram Charan - Buchi Babu

అంతా ఆయన చేతుల్లోనే

రిలీజ్ కి ఇంకా కొన్ని నెలల సమయం ఉండగానే ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ వైరల్ అవుతోంది. డైరెక్టర్ బుచ్చిబాబు పెద్ది ఫస్ట్ హాఫ్ ని గూస్ బంప్స్ తెప్పించే విధంగా రూపొందించినట్లు టాక్. ఏఆర్ రెహమాన్ తన బిజియంతో ఏ స్థాయికి తీసుకుని వెళతారో చూడాలి. అదే విధంగా సెకండ్ హాఫ్ ఎడిటింగ్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు ముందు నుంచి ఒకవైపు షూటింగ్ చేస్తూనే మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తూ వస్తున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
రామ్ చరణ్ కొణిదెల

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajasekhar: టాలీవుడ్ ని షేక్ చేసిన మూవీ, ఓవర్ యాక్షన్ అంటూ స్టార్ హీరో పరువు తీసిన కూతుళ్లు
Recommended image2
Toxic Day 2 Collections: రెండో రోజు టాక్సిక్‌కి షాకింగ్‌ కలెక్షన్లు.. యష్‌ మూవీ మరి ఇంతగా పడిపోయిందేంటి?
Recommended image3
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Related Stories
Recommended image1
హీరోయిన్ ని నిజంగానే కాలితో తన్నారా ? వెక్కి వెక్కి ఏడుస్తూ బయటకి.. ఎన్టీఆర్ సినిమాపై డైరెక్టర్ కామెంట్స్
Recommended image2
నాగార్జున యాక్టింగ్ పై సెటైర్లు వేసిన ఏఎన్నార్.. తండ్రే తనపై జోకులు వేయడంతో ఏం చేశాడో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved